
🦁
@TEAM_CBN1 • 8,420 subscribers
A system of government elected by the people, for the people and by the people is called democracy|| #Twitter ||
Shorts
Videos

రేవంత్ రెడ్డి కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి ఎగబడి ఓట్లు గుద్దిన టిడిపి అభిమానులకు ఈ వీడియో అంకితం. ఈ కాంగ్రెస్ వాళ్ళకి జీవితంలో ఓటు వెయ్యకూడదు. నువ్వు చెప్పేది నిజం అయితే మరి జగన్ రెడ్డి ఢిల్లీ లో మీతో కలిసి ధర్నా లో ఎందుకు పాల్గొనటం లేదు Mr. కోమటిరెడ్డి. ?, జగన్ రెడ్డి కి మోడీ అంటే భయమా ? మీది మీరు కడుక్కోండి . ఆంధ్ర గురించి మీకు ఎందుకు. జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో అక్కడి ప్రజలకు బాగా తెలుసు. 2029 లో మీరు తెలంగాణ లో పొరపాటున కూడా గెలిచే అవకాశం లేదు. #Andhrapradesh #TDPTwitter
🦁27,425 次观看 • 10 天前

తిరుపతి లడ్డూ వివాదంపై గోరఖ్ పూర్ ఎంపీ, రేసు గుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు ఆ నాడు టీటీడీ ఆలయాన్ని నడిపినవారు హిందువులు కాదు: రవికిషన్ హిందువులకు ఆవు కొవ్వుతో తయారైన లడ్డూలు ఇచ్చారు శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది #TirumalaLaddu #ChandrababuNaidu
𝗧𝗘𝗔𝗠 𝗖𝗕𝗡244,849 次观看 • 2 年前


