
TRP
@TeenmarMallanna • 221,564 subscribers
Telangana Rajyadhikara party
Shorts
Videos

మా తాత కాంగ్రెసే,మా అయ్య కాంగ్రెసే,నేను కాంగ్రెస్...మేం చస్తే కూడా కాంగ్రెస్ జెండానే మా వొంటిపై కప్పాలి.... అనేవారు ఒక్కసారి ఈ వీడియో చూడండి బీసీ బిడ్డలారా🙏🙏 ఎన్ని పార్టీలు మారిస్తే అధికారానికి అంత దగ్గరవుతాo అన్న విషయం తెల్సుకున్న రెడ్లు,వెలమలు.... తెలుసుకోంది ఒక్క బీసీలే నా బీసీల కోసమే ఈ వీడియో
TRP20,934 次观看 • 9 天前

తీన్మార్ మల్లన్న అనే పేరు కంటే ఎమ్మెల్సీ చాలా చిన్నది నేను తీన్మార్ మల్లన్నగా చనిపోవాలనుకుంటా....ఎమ్మెల్సీ గానో,మంత్రిగానో కాదు నిజంగా నాకు డబ్బే కావాలనుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో వందల కోట్లు,కావాల్సిన పదవి ఇస్తాం అన్నారు... అధికారమే కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాన్నీ... కానీ నేను ప్రజల బ్రతుకుల బాగు కోసం కోట్లాడినా,కోట్లాడుతూనే ఉంటా _తీన్మార్ మల్లన్న
TRP26,159 次观看 • 2 个月前

మిస్టర్ రవీందర్ రెడ్డి.. నువ్వు పిల్లల జీతగాడివి.! నువ్వు ప్రిన్సిపాల్వా? విద్యా వ్యవస్థకు పట్టిన చీడవా.? మా పేద ప్రజలు జీతం ఇస్తే తింటూ...పిల్లల గొంతు నొక్కుతావా.? పిల్లలను గదుల్లో పెట్టి తాళాలు వేస్తావా.? పిల్లల జీతగాడివై ఉండి.. పిల్లల భవిష్యత్తునే అడ్డుకుంటావా? రవీందర్ రెడ్డి.! పిల్లల జీతగాడివి అనే సంగతి మర్చిపోకు.! నేను వచ్చింది పిల్లల భవిష్యత్ కోసం..! విద్యార్థులతో రాజకీయం చేస్తే బట్టలు ఊడదీసి కొడతా.. జాగ్రత్త..! ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి తాట తీసిన తీన్మార్ మల్లన్న...🔥
TRP15,098 次观看 • 1 个月前

రాపిడో నడిపిన తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నగరంలో రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్న వారి కష్టసుఖాలను స్వయంగా అనుభవించి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి తీన్మార్ మల్లన్న ఈరోజు రాపిడో నడిపారు. రాపిడో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఎక్కువ కమిషన్, యాప్ విధానాలు, ఉపాధి సమస్యలు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని, వాటిని శాసన మండలిలో మరోసారి బలంగా ప్రస్తావించి పరిష్కారం కోసం పోరాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. #rapido #teenmarmallanna
TRP32,866 次观看 • 3 个月前

అమెరికా నుండి తెలంగాణ ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న... జంతర్ మంతర్ లో నిన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నా పై మల్లన్న కామెంట్స్... దేశంలోని యువత మేలుకుంది,యువత ప్రశ్నిస్తుంది,యువత నిరసన గళం వినిపిస్తుంది ...ఇది శుభపరిణామం అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిన మల్లన్న #genz #youth #telangana #trp #teenmarmallanna
TRP44,864 次观看 • 4 个月前

కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు Konda Surekha బాధ్యత వహించాలి అంటున్నారు కొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు.. మరి Komatireddy Raj Gopal Reddy చేసిన వ్యాఖ్యలకు ఆయన అన్న Komatireddy Venkat Reddy రాజినామా చేస్తడా..?? కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయాలని ఈ సో కాల్డ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఎప్పుడు డిమాండ్ చేస్తరు...?? _తీన్మార్ మల్లన్న
TRP22,009 次观看 • 2 个月前

అంటే గింటే మేం అనాలే...మాట్లాడితే గీట్లాడితే మేం మాట్లాడాలే...అంతే గాని బీసీలు మాట్లాడితే ఒప్పుకొం కాంగ్రెస్ మా రెడ్లది...అది మా రెడ్ల అయ్య జాగీరు పార్టీ బీసీలు ఎవడ్రా మాట్లాడడానికి...కాదని తెగేసి మాట్లాడితే సస్పెండ్ చేస్తాం,షోకాజ్ నోటీస్ ఇస్తాం బర్తరఫ్ చేస్తాం ఇట్లు: రెడ్డి కాంగ్రెస్
TRP15,506 次观看 • 1 个月前