
TeluguBulletin.com
@TeluguBulletin • 58,317 subscribers
TeluguBulletin is a rapidly growing online news, analysis portal. We provide the most relevant content on Politics and movies.
Shorts
Videos

ఎటు పోతోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? #JoJo నుంచి రెండో హెచ్చరిక పేరు తో వీళ్లు ప్రోమోల్లోనే ఇలా వదిలారంటే... మూవీ అంతా ఎలా ఉంటుందో మరి. ఇప్పటి వరకు ఇలాంటి కంటెంట్ OTTలోనే అనుకున్నాం... ఇప్పుడు ఇంత బరి తెగింపుగా డైలాగ్స్ పెడుతున్నారు. పైగా "మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి" అని ముందే హెచ్చరిక కూడా. #JoJo #TeluguCinema
TeluguBulletin.com148,270 次观看 • 8 天前

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 చిత్రంలోని పాటకు శ్రేయ్ కన్నా టీమ్ ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శనతో అమెరికా ప్రేక్షకులు ఉత్సాహంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానానికి దేశాల సరిహద్దులు లేవని మరోసారి నిరూపించిన వేడుక ఇది. #MegastarChiranjeevi #KhaidiNo150 #USA #TeluguCinema Chiranjeevi Konidela
TeluguBulletin.com15,730 次观看 • 1 天前

Train AC కోచ్‌లో బెడ్ రోల్ ఇవ్వడం వారి విధి... కానీ ప్రయాణం ముగిసిన తర్వాత ప్రతి ప్రయాణికుడి దగ్గరకు వచ్చి చేయి చాచి టిప్పులు అడగడం ఎప్పటి నుంచ్చో... "సర్వీస్ ఛార్జ్" అయింది! మొన్న తిరుపతి వెళ్ళే పద్మావతి ఎక్స్‌ప్రెస్, ఈరోజు హైదరాబాద్ కు వచ్చే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్... ఇవే కాదు, దాదాపు ప్రతి ట్రైన్లో ఇదే పరిస్థితి. IRCTC టికెట్లో టిప్ కూడా చేర్చారా? లేక "ఇవ్వకపోతే తప్పు చేసినట్టే" అనే కొత్త నిబంధన వచ్చిందా? రైల్వే అధికారులు ఈ వ్యవస్థీకృత టిప్ వసూళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందా? లేదా? #IndianRailways #IRCTC #TrainJourney
TeluguBulletin.com150,368 次观看 • 2 个月前

హృదయాన్ని కలిచివేసే ఘటన... చిన్నప్పుడు తన వేలుపట్టుకుని నడక నేర్పిన తండ్రిపైనే ఓ కుమారుడు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపిస్తున్నది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు... మన సమాజం ఎటు వెళ్తుందనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. వృద్ధ తల్లిదండ్రులు భారంగా కాదు... మన జీవితానికి మూలాలు. వారికి కావాల్సింది ప్రేమ, గౌరవం, అండ తప్ప అవమానం కాదు. మీ ఇంట్లో పెద్దలతో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే, ఈ రోజే అడ్డుకోండి. రేపటికి ఆలస్యం కావొచ్చు. ఈ వీడియోను పంచుకోవడం వెనుక ఉద్దేశం ద్వేషాన్ని వ్యాప్తి చేయడం కాదు... ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం లభించాలనే సందేశాన్ని చేరవేయడమే. తల్లిదండ్రులను గౌరవించండి... వారు అమూల్యమైన వారు. 🙏❤️ #RespectParents #ElderCare #StopElderAbuse #FamilyValues #Humanity #SocialAwareness #ViralVideo #ParentLove #RespectElders #IndiaNews
TeluguBulletin.com204,662 次观看 • 4 个月前

కండక్టర్ కు.. ఇంత కండ కావరం ఎందుకో? బేలూరు నుంచి హాసన్ వెళ్తున్న KSRTC బస్సులో మహిళా కండక్టర్, మహిళా ప్రయాణికురాలి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. #KSRTC #Karnataka #Belur #Hassan #బ్రేకింగ్ #కర్ణాటక #PublicTransport #BreakingNews #IndiaNews
TeluguBulletin.com122,626 次观看 • 3 个月前

వ్యూస్ కోసం వెంపర్లాడొద్దు.. సేఫ్టీని మాత్రం పణంగా పెట్టొద్దు. ఈమె వీడియో చేయాలనే ప్రయత్నంలో ఫోన్ స్క్రీన్ పగులగొట్టుకుంది. కొత్త స్క్రీన్ వేయించుకునే డబ్బులు కూడా లేవని చెబుతోంది. నదులు, చెరువులు, వాగుల దగ్గర రీల్స్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.. నీళ్లు అందంగా కనిపిస్తాయి కానీ అక్కడి ప్రమాదం కనిపించకపోవచ్చు. వ్యూస్ కోసం చేసే ప్రతి ప్రయత్నం వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు.. కానీ ఒక్క చిన్న పొరపాటు మాత్రం పెద్ద నష్టాన్ని మిగిల్చొచ్చు.
TeluguBulletin.com64,784 次观看 • 2 个月前

"Boobs Super" అంటా..! 😳 ఇదేమి విడ్డూరం.. సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడేస్తున్నారుగా!!!! సోషల్ మీడియా ఉందని ఏదైనా మాట్లాడేయచ్చా? అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ నటి శ్రియ అందాన్ని పొగుడుతూ కొందరు అభిమానులు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే... ఆ కామెంట్లను sriya అస్సలు సీరియస్‌గా తీసుకోకుండా నవ్వుతూ, హ్యాపీగానే స్పందించింది. అంతేకాదు, ఆమె భర్త కూడా సరదా ధోరణిలో స్పందిస్తూ "మీరు చెప్పేది నిజమే" అన్నట్టుగా రియాక్ట్ చేయడం మరింత వైరల్ అయింది. దీంతో నెటిజన్లు కూడా కామెడీ పంచులు వేస్తున్నారు. "ఇదేం కాన్ఫిడెన్స్ బాస్!" "కామెంట్ చేసిన వాళ్లకంటే రిప్లై ఇచ్చిన వాళ్లే ఎక్కువ షాక్ ఇచ్చారు!" "సోషల్ మీడియా అంటే ఇంత ఓపెన్‌గా మాట్లాడేస్తారా?" "హస్బెండ్ కూడా ఇంత కూల్‌గా స్పందించడం ఊహించలేదు!" "ఇదేమి విడ్డూరం... కామెంట్ చేసిన వాళ్లే చివరికి సైలెంట్ అయిపోయారేమో!" అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, ఈ చిన్న సోషల్ మీడియా సంభాషణ ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మారింది. అభిమానుల కామెంట్లు, శ్రియ కూల్ రియాక్షన్, ఆమె భర్త సరదా స్పందనతో ఈ టాపిక్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. #ShriyaSaran #Shriya #Tollywood #TollywoodNews #CelebrityNews #Viral #SocialMedia #Entertainment
TeluguBulletin.com82,083 次观看 • 3 个月前

ఎందుకో తెలియదు... కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఎప్పుడూ తగిన గౌరవం ఇస్తూనే ఉంటారు. ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన చిరంజీవిని ఆహ్వానించడం పలుమార్లు చూశాం. అందుకేనేమో... "చిరంజీవి అందరివాడు" అని అంటుంటారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన రేవంత్ రెడ్డి, చిరంజీవి కలిసి విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టుకు ఛాంపియన్ ట్రోఫీని అందజేసి అభినందించారు. Revanth Reddy Chiranjeevi Konidela #RugbyPremierLeague #HyderabadHeroes #Hyderabad #Gachibowli #Chiranjeevi #RevanthReddy #Telangana #Sports
TeluguBulletin.com81,520 次观看 • 4 个月前

చూసారుగా... చివరికి డెలివరీ బాయ్ కూడా తప్పు తనవైపే జరిగిందని ఒప్పుకున్నాడు. యువ నటుడు అఖిల్ రాజ్ ఇంటి వద్ద జరిగిన ఘటనలో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా, ఒక చిన్న వీడియో క్లిప్ ఆధారంగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఏకపక్షంగా తీర్పులు ఇచ్చారు. అఖిల్ రాజ్‌ను తీవ్రంగా దూషించారు. ఆ సమయంలో Telugu Bulletin మాత్రం మరో కోణంలో కూడా నిజాలు తెలుసుకోవాలని, అఖిల్ రాజ్ వెర్షన్ కూడా వినాలని కోరింది. దానికి మమ్మల్నే "Paid Tweet" అంటూ ట్రోల్ చేశారు. ఒక వ్యక్తి, అదీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడి గురించి పూర్తి నిజాలు తెలుసుకోకుండా తీర్పు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. చివరికి ఏమైంది? మేము చెప్పిందే నిజమైంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోనే అంతిమ సత్యంగా నమ్మకుండా... ఒకటికి రెండుసార్లు Cross Check చేసి, అన్ని కోణాల్లో నిజాలు తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని మా పాఠకులను మనస్ఫూర్తిగా కోరుతున్నాము. #AkhilRaj #SocialMedia #TeluguBulletin #FactCheck #ThinkBeforeYouJudge
TeluguBulletin.com58,879 次观看 • 4 个月前

It’s high time that telugu movie goers in overseas has to refrain from these activities. There is no issue in engaging and enjoying, but causing nuisance is unwarranted #VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaReddy #TeluguCinema #VSR #BalakrishnaNandamuri #NBK #NandamuriBalakrishna
TeluguBulletin.com409,231 次观看 • 3 年前

షాకింగ్ ఘటన! 😢 మహారాష్ట్రలోని ఓ ప్రీ-స్కూల్లో చిన్నారిపై మరో చిన్నారి సుమారు 10 నిమిషాల పాటు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమయంలో అక్కడ ఒక్క కేర్‌టేకర్ కూడా లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. #ChildSafety #SchoolSafety #Maharashtra #FirstCryIntellitots #Parenting #ViralVideo #BreakingNews #IndiaNews #StudentSafety #KidsSafety
TeluguBulletin.com52,420 次观看 • 4 个月前

తెలంగాణలో ఇదేం హడావిడి.? ఇదేం సంబరం.? ఎటు చూసినా జనసేన జెండాలే... పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలే! హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు... ఖమ్మం నుంచి నిజామాబాద్ వరకు... ఒక్కసారి రోడ్లపైకి వస్తే చాలు... ఇది ఎన్నికల ప్రచారమా? భారీ రాజకీయ సభా? లేక రాష్ట్ర స్థాయి జాతరా? అనే సందేహం కలగక మానదు. కానీ... కారణం ఒక్కటే! జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ అంతా ఒక మహోత్సవ వాతావరణంలో మునిగిపోయింది. గ్రామం నుంచి నగరం వరకు జనసేన జెండాలు, భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో రాష్ట్రం కొత్త రంగులు సంతరించుకుంది. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటటం , విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ, భారీ బైక్ ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు... ఇలా వందలాది సేవా కార్యక్రమాలతో జనసేనాని జన్మదినాన్ని ప్రజా పండుగగా నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక నాయకుడి బర్త్‌డే కాదు... తెలంగాణకు కొత్తగా వచ్చిన ఒక ప్రజా పండగలా ఉంది! ఈ ఉత్సాహం చూస్తుంటే... తెలంగాణలో జనసేన పార్టీ చుస్తుండగానే "ఇంతింతై... వటుడింతై..." అన్నట్టుగా విస్తరిస్తోందని, జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కొత్త శిఖరాలను చేరుకుంటోందని స్పష్టంగా కనిపిస్తోంది. #HBDJanaSenaniPawanKalyan #JanaSena #JanaSenaParty #JSP #JanaSainiks #PawanKalyan #DeputyCMPawanKalyan #PowerStarPawanKalyan #TeamJanaSena #TelanganaJanaSena #JSPForPeople #Telangana JanaSena Telangana Pawan Kalyan JanaSena Party Ram Talluri JanaSena Shatagni
TeluguBulletin.com26,116 次观看 • 1 个月前

ఢిల్లీ గర్ల్స్ హాస్టల్లో షాకింగ్ ఘటన.. డ్రైనేజ్ నుంచి భారీగా కండోమ్స్ వెలుగులోకి! ఢిల్లీలోని ఓ గర్ల్స్ హాస్టల్ డ్రైనేజ్ లైన్లో భారీ సంఖ్యలో కండోమ్స్ బయటపడిన ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టల్లో ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్ బయటపడటం ఇప్పుడు నైతిక విలువలు, హాస్టల్ పర్యవేక్షణ, యువత ప్రవర్తనపై పెద్ద చర్చకు దారితీస్తోంది. Read more here: #Delhi #GirlsHostel #Youth #MoralValues #HostelLife #DelhiNews #ViralNews #SocialMedia #IndiaNews #BreakingNews #TrendingNews #GoogleDiscover
TeluguBulletin.com42,108 次观看 • 5 个月前

CHIRANJEEVI BIRTHDAY SPECIAL 60ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో రూ.10కోట్ల షేర్ వసూలు చేసిన తొలి సినిమా.. తొలి దక్షిణాది సినిమా 'ఘరానా మొగుడు' బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయిన ఇండస్ట్రీ హిట్ డ్యాన్స్ స్టెప్స్, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అనే మ్యానరిజమ్ తో అదరగొట్టిన చిరంజీవి ఈ సినిమా తర్వాత రూ.1.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ హీరోగా చిరంజీవి రికార్డు Read more: #Chiranjeevi #GharanaMogudu #Megastar #ChiranjeeviBirthday #MegaFans #Tollywood Chiranjeevi Konidela Sushmita Konidela
TeluguBulletin.com24,350 次观看 • 2 个月前

అదీ జనసేన అంటే… తిట్లతో కాదు, చేతలతో ఇచ్చిన కౌంటర్ ఇదే! ములుగులో గిరిజన బాలికల పాఠశాల సమస్యపై ప్రశ్నించిన నటుడు తనీష్ అల్లాడిని బూతులతో టార్గెట్ చేసినా. . అదే సమస్యపై స్పందించిన జనసేన మాత్రం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, స్పందన లేకపోతే ఆ పాఠశాలను జనసేన దత్తత తీసుకుని విద్యార్థినుల బాధ్యతను పార్టీ తీసుకుంటుందని నేత రామ్ తాళ్లూరి ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: Pawan Kalyan JanaSena Party Ram Talluri Tanish Alladi JanaSena Telangana JanaSena Shatagni #JanaSena #PawanKalyan #RamTalluri #Mulugu #Seethakka #TribalSchool #GirlsEducation #Telangana
TeluguBulletin.com12,440 次观看 • 1 个月前