
Political Missile
@TeluguChegu • 117,556 subscribers
Unconditional supporter of @pawankalyan
Shorts
Videos

అటువంటి ఉన్నతమైన వంగవీటి రాధాకృష్ణగారికి అసలైన పార్టీ జనసేన
Political Missile122,126 views • 1 month ago

వైసీపీ వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అతి పెద్ద నష్టం ఇది .. కాపు రెడ్డి బీసీ— ఇలా ఎవరైనా వైసీపీలో ఉండాలి అంటే హిందూ మతం వదిలి క్రైస్తవం తీసుకోవాలి అనేది రూల్.. ద్వారంపూడి రెడ్డి,అంబటి,పేర్ని,జోగి రమేష్ ఇలా అందరూ మతం మారిపోయారు.. ఇప్పుడు వాళ్ల ఇంట్లోకి పెళ్లి చేసుకునేవాళ్ళని మతం మార్చే ప్రయత్నం #YSJaganConversionMafia
Political Missile120,835 views • 2 months ago

To Anitha Vangalapudi Andhra Pradesh Police Plz investigate Mulla Mohammed Mohammed Zubair ' s series of 22 posts in span of few hrs, misrepresenting facts, spreading lies & inciting hate on Pawan Kalyan - a Sanatana Dharma & patriotic icon. I Suspect anti-India, anti-Sanatana forces investing hugely behind this targeted campaign. Act now
Political Missile583,277 views • 1 year ago

అయ్యా Ganta Srinivasa Rao గారు 2004 (22 సంవత్సరాలు)నుంచి వైజాగ్ ప్రజలు మిమ్మల్ని వివిధ హోదాల్లో పెడుతుంటే పొల్యూషన్ కంట్రోల్ చెయ్యకుండా నిద్రపోయారా? ఎంపీగా చేశారు- ఢిల్లీలో మాట్లాడారా అంటే లేదు .. మంత్రిగా చేశారు కేబినెట్లో మాట్లాడారా అంటే లేదు.. MLA గా చేసినప్పటికీ మొట్ట మొదటిసారి నిద్ర లేచారు … ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రాతిపదికన కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మాట్లాడతారా? 2024 లోనే వైజాగ్ కాలుష్యం కోసం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు.green vizag గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తరువాత pollutuon control board తో రివ్యూ చేశారు. తాడి గ్రామం గురించి మీ జీవితంలో ఎప్పుడైనా పని చేశారా? పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు APPCB ని బలోపేతం చేశారు , పరిశ్రమలకు 33% గ్రీన్ బెల్ట్ తప్పనిసరి అని చెప్పి వదిలేయకుండా ఖటినంగా అమలు పరుస్తున్నారు , 2047 నాటికి 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పని చేస్తున్నారు , గ్రేట్ గ్రీన్ వాల్ (విజాగ్ సర్కిల్‌తో సహా) అమలు చేస్తున్నారు. మీరు వైజాగులో ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అని ఒక్కసారి కూడా మానిటర్ చెయ్యకుండా,స్థానికంగా ఒక్క రోజు కూడా ఆ దిశగా పని చెయ్యకుండా అసెంబ్లీలో క్వశ్చన్ ఎలా అడుగుతారు గంటా శ్రీనివాసరావుగారు
Political Missile84,013 views • 2 months ago

- ముద్రగడకు ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రభుత్వం నిర్ణయం,తదనుగుణంగా ఏర్పాట్లు - అడ్డుకున్న వైసీపీ గూండాలు… వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంతో కోపంతో ఉన్న జగన్, వైఎస్ఆర్ చావుకి కాంగ్రెస్ చేసిన కుట్రే కారణం అని నమ్మిన జగన్, తండ్రి శవం రాకముందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సంతకాలు చేయించిన జగన్ — ఆ రోజు తన తండ్రికి అధికార లాంఛనాలు ఎందుకు అంగీకరించినట్లు? ఇప్పుడు ముద్రగడకు ఎందుకు జరగకుండా ఎందుకు అడ్డుకున్నట్లు?
Political Missile63,487 views • 3 months ago

Jagan's advocate Subramanian Swamy punctures Prakash Raj 's anti Hindu narrative
Political Missile306,952 views • 2 years ago

విభజన చేసిన విధానం రెండు రాష్ట్రల ప్రజలకు నచ్చలేదు కాబట్టే తెలంగాణలో 10 సంవత్సరాలు, ఆంధ్రాలో శాశ్వతంగా కాంగ్రెస్ ని దూరం పెట్టారు... విభజన అనంతరం ఆ రోజుని blackday, shame గా అభివర్ణించిన ఆ బిల్ పాస్ చేసిన అప్పటి లోకసభ స్పీకర్ మీరా కుమార్. . ఆ విధానం గురించే కదరా పవన్ కళ్యాణ్ చెప్పింది
Political Missile69,730 views • 4 months ago

మోహన్ బాబు 17 సంవత్సరాల క్రితం చిరంజీవి లెజెండ్ స్టేటస్ మీద రాద్ధాంతం చేసి తన చిన్న బుద్ది చూపించుకున్నాడు... అప్పుడు చిరంజీవి పెద్దన్న పాత్ర తీసుకుని 25 సంవత్సరాలు తరువాత చూద్దాం అన్నాడు... కట్ చేస్తే ఇవ్వాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ #LegendMegastarChiranjeevi Chiranjeevi Konidela Mohan Babu M
Political Missile252,223 views • 2 years ago

కళ్యాణ్ బాబాయికి థాంక్స్... వైసీపీ కుక్కల ముఖ చిత్రం ఏమిటో
Political Missile216,449 views • 1 year ago

జడ శ్రవణ్ మాస్… వీడికి UAPA లో శిక్ష వేయించేదాకా తగ్గేలా లేడు
Political Missile47,383 views • 3 months ago