
TheMusicDiary🎶
@TheMelodicStory • 7,134 subscribers
నా పాట పంచామృతం.. 🎻పాత పాటలు 🎵 *SRIDEVI* NO DM 🚫
Videos

మల్లీశ్వరి(1951) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు గానం: ఘంటసాల, భానుమతి సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి పచ్చని తోటల విచ్చిన పూవులు ఊగే గాలుల తూగే తీగలు... అవిగో... కొమ్మల మోగే కోయిల జంటలు ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో... #NTR #Bhanumathi #Ghantasala
TheMusicDiary🎶147,238 Aufrufe • vor 2 Monaten

గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు.. తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి.. విశ్వనాథ సత్యనారాయణ గారు🙏 #spb
TheMusicDiary🎶38,460 Aufrufe • vor 2 Monaten

కోటగారు.. కోట్లమంది మనసుల్లో కోట కట్టారు.. ఈ COMBO 🙏🙏 #KotaSrinivasaRaoGaru 🙏🙏
TheMusicDiary🎶89,758 Aufrufe • vor 1 Jahr

"నాగార్జున గారి పాటలతో నింపుదాం"🎸🎼 Quote your Favourite 🎷 #Nagarjuna
TheMusicDiary🎶19,348 Aufrufe • vor 2 Monaten
