
Akhil
@ThorofTrends • 3,901 subscribers
Wisdom. Justice. Moderation. Courage.
Shorts
Videos

మంత్రి పదవే చేతకవట్లేదు ముఖ్యమంత్రి అంట 🤣 అధికారంలో ఉన్నప్పుడు ఐదో తరగతి పిల్లాడు కూడా బలవంతుడే 😂
Akhil45,816 görüntüleme • 2 gün önce

వాపు చూసి బలుపు అనుకుంటే ఎట్లా సోదర 😂 ప్రత్యామ్నాయ పార్టీ లేక ప్రజలు, నాయకులు TDP కి భరిస్తున్నారు 2004 : INC - 38.56% , TDP - 37.59% 2009 : INC - 36.55% , TDP - 28.12% PRP అనే ప్రత్యామ్నాయ పార్టీ వచ్చినప్పుడు INC కి 2% తగ్గితే, TDP కి 9.47% ఓటు షేర్ కొట్టుకుపోయింది విభజన తర్వాత TS లో TRS అనే ప్రత్యామ్నాయ పార్టీ ప్రజలకు దొరికింది, TDP కి సమాధి కట్టేశారు 👍 2019 లో JSP మీకు కొట్టిన దెబ్బ 59 స్థానాల్లో TDP గెలవలేకపోయింది JSP పార్టీ బలపడితే AP లో TDP పరిస్థితి రేకుల షెడ్ అయిపొద్ది 👍 అంతవరకు మీ మీడియాలో బాకాలు ఊదుకోవడమే 😂
Akhil64,947 görüntüleme • 14 gün önce

జనసైనికుల ఆత్మ గౌరవాన్ని భంగపరిస్తే.. కొమ్ములు విరుస్తాం 🔥 Mandali Buddha Prasad 👏👌 #Janasena
Akhil114,096 görüntüleme • 1 ay önce

సైకిల్ సీటే ఎక్కలేనోడు CM సీటు ఇంకేం ఎక్కుతాడు అని బాబు గారు ముందే ఊహించి సీటు లాక్కునారు 😆
Akhil110,545 görüntüleme • 2 ay önce

దువ్వాడ కి ఓట్లు వేస్తాం దువ్వెన కి ప్రాణం ఇస్తాం అంటున్న Praveen Reddy
Akhil83,733 görüntüleme • 1 ay önce

లీక్ అయిపోయిన సినిమాతో రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టించిన రోజు Pawan Kalyan 🔥❤️ #13YearsOfAtharintikiDaaredi
Akhil52,328 görüntüleme • 1 ay önce

Kurnool రెసిడెంట్ Vizianagaram కి represent చెయ్యడం ఆది కూడా inter-district championship లో 👌
Akhil47,167 görüntüleme • 1 ay önce

పాపం paytm కుక్కల కష్టాలు మామూలుగా లేవు 2015 August లో భూ సేకరణ కోసం ఇచ్చిన Notification 2315/2015/G3, ఆధారంగా జగన్ 2020 లో G.O 18 ఇచ్చాడు అదే నోటిఫికేషన్ ఆధారంగా 2022 లో మిగిలిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాడు అని Cover చేసుకోలేక చచ్చిపోతున్నారు 🤣 #BhogapuramAirport
Akhil50,930 görüntüleme • 3 ay önce

శ్రీకాకుళం జిల్లాలో 1983 - 24 : 10 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇచ్చాపురం - 10 సార్లు టెక్కలి - 8 హరిశ్చంద్రపురం/పలాస - 6 పాతపట్నం - 6 శ్రీకాకుళం - 7 ఎచ్చెర్ల - 6 ఆముదాలవలస - 6 రాజాం - 6 TDP కి ఇన్ని సార్లు భారీగా విజయాలు ఇచ్చిన జిల్లాలో TDP పోటీ చేసిన MPTC స్థానాలు = 585 గెలిచిన స్థానాలు = 81 ఘోరంగా ఓడిపోయారు సిగ్గు అనిపించట్లేదా 😂🤭
Akhil22,000 görüntüleme • 1 ay önce

LG పాలిమర్స్ నష్టపరిహారం ఇస్తే జగన్ ఇచ్చాడు అని చెప్పుకోవడానికి సిగ్గులేదరా @MPRAVEENREDDY13
Akhil62,045 görüntüleme • 4 ay önce