
TNews Telugu
@TNewsTelugu • 35,887 subscribers
T News Telugu is First Live News Channel in Telangana. Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News Live - https://t.co/ruDlBkLziz
Shorts
Videos

షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. కస్టమర్ ఆందోళన రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూం వద్ద ఘటన కొనుగోలు చేసిన వెంటనే షోరూం బయట ఆగిపోయిన రూ.25 లక్షల విలువైన కారు సమస్యను షోరూం సిబ్బందికి తెలియజేసిన కస్టమర్ "కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు" అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ కస్టమర్‌ను షోరూం నుంచి బయటకు పంపించారని వాపోతున్న బాధితుడు #Raidurgam #VinFast #CarShowroom #ConsumerIssue #Hyderabad #BreakingNews
TNews Telugu465,591 просмотров • 4 месяцев назад

కూతురు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న తండ్రి NEET పరీక్షకు నిమిషం ఆలస్యంగా రావడంతో విద్యార్థులకు అనుమతి నిరాకరణ కీసరలోని పరీక్ష కేంద్రం వద్ద భావోద్వేగ ఘటన కుమార్తెను లోపలికి అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న తండ్రి గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపడంతో ఆలస్యమైందని తల్లిదండ్రుల ఆవేదన ఏడుస్తూ వెనుదిరిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు #NEET #Keesara #Medchal #FathersDay #BreakingNews
TNews Telugu282,315 просмотров • 4 месяцев назад

కాళేశ్వరం కట్టింది మా ఇందిరాగాంధీ - మాక్ అసెంబ్లీలో సీఎం తలసాని
TNews Telugu103,620 просмотров • 1 месяц назад

రాత్రి సామాన్యుడి దెబ్బకు మొద్దు నిద్ర లేచిన రేవంత్ సర్కార్
TNews Telugu109,364 просмотров • 2 месяцев назад

హరీష్ రావు ప్రజాసహాయ నిధికి రూ.6 లక్షల విరాళం సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రోహిత్ విరాళం నాలుగేళ్ల క్రితం ఇంజినీరింగ్ సీటు ఇప్పించిన హరీష్ రావుకు కృతజ్ఞతగా చెక్కు అందజేత మొదటి నెల జీతంలో సగం రూ.6 లక్షలు ప్రజాసహాయ నిధికి విరాళంగా అందజేసిన రోహిత్ "నాలాంటి మరికొందరు పేద విద్యార్థులకు ఈ నిధి ఉపయోగపడాలి" అని రోహిత్ ఆకాంక్ష – రోహిత్‌ను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
TNews Telugu122,613 просмотров • 3 месяцев назад

భగీరథ్ ఫోన్ డాటా డిలీట్! కేసు నమోదుకాగానే ఐఫోన్ స్విచ్చాఫ్ ఆ ఫోన్లో కీలక సాక్ష్యాలు మాయం! వివరాలు తవ్వి తీసే పనిలో పోలీసులు వంద రెట్లు పవర్ ఫుల్ టెక్నాలజీతో ఉచ్చు బిగింపు సాక్ష్యాలను నాశనం చేయడంలో తెర వెనుక సూత్రధారులపై దృష్టి మరో సాక్ష్యంగా మారనున్న బాధితురాలి ఫోన్ పోక్సో కేసులో సాక్ష్యాల తారుమారు కూడా తీవ్రమైన నేరం
TNews Telugu90,987 просмотров • 5 месяцев назад

జగిత్యాల ఎస్టీ హాస్టల్లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం
TNews Telugu108,670 просмотров • 7 месяцев назад

శాసనసభ మార్షల్స్ అత్యుత్సాహం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మార్షల్స్ ఓవరాక్షన్ దోమల బెడదకు ప్రభుత్వం తీరుకు నిరసనగా దోమల తెరను ధరించి ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుకున్న అసెంబ్లీ మార్షల్స్ మార్షల్స్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
TNews Telugu79,936 просмотров • 7 месяцев назад

రాజేంద్రనగర్‌లో కుటుంబ వివాదం.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంతోష్ గౌడ్ ఆరోపణలు • ప్రేమ వివాహాన్ని అడ్డుకునేందుకు తనపై, తనకు మద్దతుగా ఉన్న వారిపై దాడులు చేయించారని సంతోష్ గౌడ్ ఆరోపణ. • రూపా రెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కుటుంబంపై ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్య. • మణికొండలో రూపా రెడ్డి ఇంటికి కొందరు వచ్చి గొడవకు దిగారని ఆరోపణ. • ఆ ఘటన వెనుక తన తండ్రి ఉన్నారని సంతోష్ గౌడ్ ఆరోపించారు. • ఇంటిపై దాడి జరిగిందని, డయల్-100కు సమాచారం ఇచ్చినా ఫిర్యాదును పోలీసులు సరిగా స్వీకరించలేదని పేర్కొన్నారు. • నార్సింగ్ పోలీసులు రాజకీయ ప్రభావంతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణ. • మీడియా ముందుకు రావడంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని సంతోష్ గౌడ్ తెలిపారు. • రూపా రెడ్డి మాట్లాడుతూ, తనపై కేసులు నమోదు చేసి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. • ఈ పరిణామాలు ముందస్తు ప్రణాళికలో భాగమని రూపా రెడ్డి పేర్కొన్నారు. గమనిక: ఇవి సంతోష్ గౌడ్, రూపా రెడ్డి చేసిన ఆరోపణలు మాత్రమే. సంబంధిత వర్గాల అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.
TNews Telugu38,265 просмотров • 3 месяцев назад

బాసర ట్రిపుల్ ఐటీలో వసతులు సరిగ్గా లేవని నిరసన తెలుపుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా మాట్లాడి నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఎవతే వీడియో తీసేది, సిగ్గులేని బతుకులు అంటూ విద్యార్థినిలపై అసభ్య పదజాలంతో దూషించిన జానకి షర్మిల అసభ్య పదజాలంతో దూషించడం పట్ల విద్యార్థుల ఆగ్రహం
TNews Telugu63,929 просмотров • 7 месяцев назад

తెలంగాణా భాష-యాస ను అవమానిస్తే పాతరేస్తాం! ఇడుపు కాయతం మూవీ టైటిల్ ను అవమానిస్తారా? ఎన్నారై డా. యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఫైర్
TNews Telugu37,270 просмотров • 4 месяцев назад
0:18
Sensitive content
This media may contain sensitive content.

కన్న కొడుకును గొడ్డును బాదినట్టు బాదిన తల్లి రమ జగిత్యాలలో జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో దారుణం ప్రతీరోజూ పిల్లవాణ్ణి చితకబాదుతుండటంతో వీడియోలు తీసి సఖి సెంటర్ లో ఫిర్యాదు చేసిన స్థానికులు పిల్లవాణ్ని సఖి సెంటర్ కు తరలింపు దుబాయ్ లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు తల్లి దాష్టీకాన్ని భరించలేక అధికారులకు ఫిర్యాదు
TNews Telugu108,208 просмотров • 1 год назад

హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా నాపై కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారు ఏదేమైనా చట్టాలపై నాకు నమ్మకం ఉన్నది - మన్నె క్రిశాంక్
TNews Telugu41,968 просмотров • 6 месяцев назад

బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం 16 వార్డులకు 10 వార్డులు కైవసం చేసుకున్న బీఆర్ఎస్
TNews Telugu52,644 просмотров • 8 месяцев назад




