
Tony Bekkal 🐘
@tonybekkal • 8,696 subscribers
Political Analyst, Journalist, Buddhist
Shorts
Videos

చాలామంది ఈ వీడియోని గొప్ప వీడియో అంటూ ప్రచారం చేస్తున్నరు. కానీ, ఉచిత వినాయక పూజ పేరుతో బహుజన బిడ్డల బతుకు నాశనం చేస్తున్నాడు వీడు. సరిగ్గా చూడండి. పేరు చెప్పలేదు కానీ.. టార్గెట్ బాబాసాహెబ్. రాములోరి భజన చేసుకుంట అంబేద్కర్ కు దూరంగా ఉండమని చెప్తున్నడు. ఎస్సీ-ఎస్టీ విద్యార్థులు టార్గెట్ గా హాస్టల్లలో దూరి, విద్యార్థులతో మైండ్ గేమ్ అడుతున్నడు.
Tony Bekkal 🐘22,711 次观看 • 1 年前
没有更多内容可加载