
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀
@Trends4TDP • 17,619 subscribers
Official Account for TDP Trends #TDPTwitter
Shorts
Videos

Vijayawada–Bengaluru Greenfield Highway 🚧🚁 The tunnel is between Sitaramapuram in SPSR Nellore district and Porumamilla in Kadapa district, Andhra Pradesh This tunnel is about 3.68 km long per tunnel, with twin tunnels planned—about 7.5 km of tunnel works in total. #Andhrapradesh #TDPTwitter
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀230,227 просмотров • 1 месяц назад

జ్ఞానేశ్వరి పాప కోసం స్వయంగా రంగంలోకి దిగిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్.. #tuni #brekingnews #kakinadasp
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀53,666 просмотров • 4 месяцев назад

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..! నాగార్జున యాదవ్‌ను ఇంటి నుంచి తీసుకెళ్లిన పోలీసులు... తెలంగాణ పోలీసులమంటూ కుటుంబసభ్యులకు సమాచారం... నల్లపాడు పీఎస్‌కు సమాచారం ఇస్తామన్న పోలీసులు... తెలంగాణ సీఎంను స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌తో పోలుస్తూ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అదుపులోకి తీసుకొన్న తెలంగాణ పోలీసులు...
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀36,340 просмотров • 3 месяцев назад

పత్తికొండకు చేరుకున్న హంద్రినీవా జలాలు...❤️ #fyp #pattikonda #water #viralreeĺs #supportlocal
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀27,751 просмотров • 2 месяцев назад

*అనంతపురంలో భారీ హింసకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పన్నాగం.. భగ్నం చేసిన పోలీసులు* * వైసీపీ నేత తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాళ్ల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు * అనంతపురం శ్రీనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు * భారీగా మారణాయుధాలు, రాళ్లు, ఇనుప రాడ్లు, బీరు సీసాలు స్వాధీనం * పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి * భౌతిక దాడులకు ప్లాన్ చేసిన తోపుదర్తి * అనంతపురంలో హింస కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀35,149 просмотров • 3 месяцев назад

Hatsoff to gvmc workers 🌧️ Ninna okka heavy rain tho mana RK Beach Road antha trash, leaves, sand tho nindipoindi… Kani ee roju morning chustey malli clean & beautiful ga kanipinchindi! 👏💙 Anduku reason? GVMC staff. Andaru nidrapothunna samayam lo kuda night 12 tarvatha kashtapadi road antha clean chesi morning ki malli normal condition lo teesukochaaru. Nijanga vallaki oka big salute! 🙌 Mana city ni clean ga unchadaniki vallaki support cheddam. Beach road, beaches daggara trash ni dustbins lone veddam. 🚮 #vizag #TDPTwitter #Andhrapradesh
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀32,192 просмотров • 4 месяцев назад