TV5 News's banner
TV5 News's profile picture

TV5 News

@tv5newsnow • 163,296 subscribers

Stay informed with TV5 News Telugu - your trusted source for the latest updates, breaking news, and in-depth analysis.

Shorts

అనంతపురం జిల్లాలో కరువు తీవ్రత: నీరు లేక వినాయక నిమజ్జనం ఇబ్బందులు. సింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రంలో చిత్రవతి నదిలో నీరు లేకపోవడంతో, భక్తులు వినాయక విగ్రహాలను నదిలోనే వదిలేయాల్సి వచ్చింది. పుట్లూరులో కూడా చెరువులు ఎండిపోవడంతో, ఉన్న కొద్దిపాటి నీటితోనే నిమజ్జనం చేశారు. వర్షాలు లేక నదులు, చెరువులు ఎండిపోవడం వల్ల పండుగ వేళ కూడా ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. Drought intensity in Anantapur: Ganesh immersion struggles due to water scarcity. In Yallanuru mandal of Singanamala constituency, devotees had to leave Ganesh idols in the dry Chitravathi river due to lack of water. In Putluru, tanks have dried up, and devotees performed immersion with only the little water available. Due to lack of rainfall, rivers and tanks have dried up, causing water scarcity issues for people even during the festival. #Anantapur #GaneshImmersion #Drought #TV5News

263,436 Aufrufe

దేవీపట్నం మండల సరిహద్దు ప్రాంతమైన నేలకోట వద్ద ఆదివారం రాత్రి పెద్దపులి ఒక అడవిపందిని హతమార్చింది. పులి సంచారం నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ హెచ్చరించింది...

432,950 Aufrufe

యూట్యూబ్ ఛానల్ సీఈవో గమన వైసీపీ నేత ఇంద్రసేన విచారణ పూర్తి.. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన గన్నవరం డిఎస్పి మరియు పోలీస్ అధికారులు, విచారణ అనంతరం డీఎస్పీ కార్యాలయం నుండి వెళ్లిపోయిన ఇరువురు జూలై 17వ తేదీన తిరిగి విచారణకు రావాలని మరల నోటీసులు జారీ చేసిన పోలీసులు

132,138 Aufrufe

పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన నలుగురు ముద్దాయిలు #ParitalaRavi #Kadapa #telugunews

187,136 Aufrufe

Videos