
TV5 News
@tv5newsnow • 163,296 subscribers
Stay informed with TV5 News Telugu - your trusted source for the latest updates, breaking news, and in-depth analysis.
Shorts
Videos

అప్డేట్: "నేను రాజకీయ నాయకుడిని కాదు.. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని" అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆరోపణలపై బత్తలపల్లి సీఐ ప్రభాకర్ వీడియో ద్వారా స్పందించారు. వైసీపీ కార్యకర్తలే తమను కాపాడాలని కోరితే ప్రాణాలకు తెగించి తన వాహనంలో తీసుకెళ్లి నామినేషన్లు వేయించానని, ఆ సమయంలో రాయి తగిలిందని, హెల్మెట్ లేకుంటే తల పగిలేదని చెప్పారు. దమ్ముంటే తాను లంచం తీసుకున్నట్లు కోర్టులో నిరూపించాలని కేతిరెడ్డికి సవాల్ విసిరారు. లేకుంటే క్రిమినల్, సివిల్ కేసులు వేస్తానని హెచ్చరించారు.
TV5 News53,703 次观看 • 1 天前

ప్రజాధనంతో వేసిన రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో రూ.4.75 కోట్ల పల్లెపండుగ రోడ్డు 100 మీటర్ల మేర ధ్వంసం బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు.. నష్టం మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని ఆదేశం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ స్పష్టం చేశారు #PawanKalyan #TV5News
TV5 News157,505 次观看 • 6 天前

"నేను భారతీయుడ్ని.. బతికే ఉన్నాను. నా ఓటు తీసే ముందు నన్ను అడుగు" 🔥 అగ్గిపెట్టె కొన్నా ట్యాక్స్ కడుతున్నా.. ఓటు తీసేశాక మా ముత్తాత 2001లో ఓటేశారని ప్రూవ్ చేయాలా? నేను నీకు సర్వెంటా, నువ్వు నాకు సర్వెంటా? - టీవీ5 మూర్తి #TV5Murthy #VoteChori #SIR #ElectionCommission #TV5News
TV5 News386,021 次观看 • 16 天前

మాదాపూర్ 'ది జాయింట్ అల్ మండి' రెస్టారెంట్లో మటన్ మండి తింటుండగా మనిషి పుచ్చిపోయిన పన్ను వచ్చిందని కస్టమర్ ఆరోపణ ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో అని యాజమాన్యం బెదిరించిందని ఆరోపణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా గంటలు దాటుతున్నా అధికారులు రాలేదని బాధితుల ఆవేదన #Hyderabad #TV5News
TV5 News83,977 次观看 • 10 天前

మహిళను కాల్చి చంపిన పోలీసులు! అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసిన 49 ఏళ్ల మహిళను పోలీసులు కాల్చి చంపారు. కత్తులు కింద పడేయాలని పోలీసులు పదేపదే హెచ్చరించినప్పటికీ, ఆమె పోలీసులపైకే దాడికి దూసుకొచ్చింది. టేజర్ గన్లతో నియంత్రించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మరణించింది. బాడీక్యామ్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి. #NYPD #TimesSquare #WomanShotDead #TV5News #TeluguNews #CrimeNews
TV5 News242,129 次观看 • 1 个月前

శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిలో వైసీపీకి భారీ షాక్.. 500 కుటుంబాలు టీడీపీలో చేరిక మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సహా 500 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి ఎమ్మెల్యే గొండు శంకర్ సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న నేతలు, కార్యకర్తలు.. గ్రామంలో పండుగ వాతావరణం #Srikakulam #TV5News
TV5 News19,705 次观看 • 5 天前

అబద్ధాన్ని ఇట్టే బయటపెట్టిన పోలీసులు.. దీప్కే ఆరోపణలకు సీసీటీవీ దృశ్యాలతో కౌంటర్ నానమ్మ చనిపోయిందని చెప్పి ఫోన్ కూడా ఇవ్వలేదని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపణ ఫ్లైట్, కాల్స్ సహా అన్ని రకాల సాయం ఆఫర్ చేశామంటూ సీసీటీవీ దృశ్యాలు విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు.. సీజేపీ ప్రెస్మీట్లో వాస్తవాలను తప్పుగా చూపించారన్న డీసీపీ #AbhijeetDipke #DelhiPolice #CCTV
TV5 News37,258 次观看 • 13 天前

యూట్యూబర్ రామా నందనను శంషాబాద్ RGIAలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ఔట్ నోటీసు ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పట్టుబడింది. ఆ తర్వాత ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. లండన్‌లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశారని నందన, ఆమె భర్తపై ఆరోపణలు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. #NandanaArrest #nandusworld
TV5 News67,013 次观看 • 1 个月前

సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు పోలీసుల ఆల్కహాల్ టెస్ట్! రీడింగ్ 27 రాగా, (మోతాదు లోపే) రాత్రి తాగినందున అలా వచ్చిందని లాయర్ స్పష్టీకరణ. తనను అవమానించి, కేసు తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇలా చేశారని ఆగ్రహం #SingerMangli
TV5 News223,804 次观看 • 6 个月前

చౌటప్పల్‌కు చెందిన పలువురు హైదరాబాద్ నుండి మేకల కొనుగోలు కోసం రాజస్థాన్‌కు వెళ్తుండగా భారీగా మోసపోతున్నారు. చెల్లింపులు పూర్తయిన తర్వాత లోడింగ్ పేరుతో అదనపు డబ్బులు డిమాండ్ చేస్తూ, నిరాకరిస్తే మేకలను విడుదల చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మోసాల్లో చాలా మంది ₹3–5 లక్షల వరకు నష్టపోతున్నట్లు సమాచారం. #Rajasthan #Hyderabad #ScamAlert #GoatPurchase #TV5News
TV5 News33,283 次观看 • 1 个月前

గుంటూరు రౌడీ షీటర్ కు రక్షక భటుల రాచమర్యాదలు మొన్నరాజమండ్రిలో బోరుగడ్డకు బిర్యానీ దానికి ముందు నుంచే గుంటూరు లో రాచమర్యాదలు. సాక్షాత్తు కుర్చీలు వేసి దగ్గరవుండి అన్నం వడ్డిస్తున్న సిబ్బంది, కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించడం, పడుకోవడాని ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ నా మేన్నల్లుడు వచ్చాడు లోపలికి పంపండి, కూర్చోవడానికి కుర్చీ వేయండి అంటూ పోలీసులకు హుకుం జారీలు సామాన్య నేరస్తుడుని క్రింద కూర్చోబెట్టి అతనికి దగ్గరలోనే వివిఐపి నేరస్తుడికి కుర్చీలు వేసి మరీ మర్యాదలు చేస్తున్న వైనం #borugaddaanilkumar
TV5 News290,672 次观看 • 1 年前