Dr.Venkat Balmoor's banner
Dr.Venkat Balmoor's profile picture

Dr.Venkat Balmoor

@VenkatBalmoor • 52,653 subscribers

Govt Whip-Telangana Legislative Council & MLC; Vice President-TPCC; Former Prez-TG NSUI; AICC Member;INC Candidate-Huzurabad Bye Election; Doctor by Profession…

Shorts

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు చేయడం జరిగింది. చర్యలు తీసుకోవాలని DGP సీవీ ఆనంద్ గారిని కలిసి, చట్టపరపమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయడం జరిగింది.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు చేయడం జరిగింది. చర్యలు తీసుకోవాలని DGP సీవీ ఆనంద్ గారిని కలిసి, చట్టపరపమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయడం జరిగింది.

35,803 görüntüleme

KTR..... ఎమ్మెల్యేగా నువ్వు, ఎమ్మెల్సీ గా నేను... #BRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు... తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా నేను... ఎక్కడికైనా.... చర్చకు వస్తే.... ఆధారాలతో సహా నీ బాగోతం బయటపెడతా... ఏది పడితే అది మాట్లాడితే.... #KTR జాగ్రత్త... ప్రజలే నిన్ను రాళ్లు తీసుకుని కొట్టే పరిస్థితి ఉంది.

Sensitive content

KTR..... ఎమ్మెల్యేగా నువ్వు, ఎమ్మెల్సీ గా నేను... #BRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు... తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా నేను... ఎక్కడికైనా.... చర్చకు వస్తే.... ఆధారాలతో సహా నీ బాగోతం బయటపెడతా... ఏది పడితే అది మాట్లాడితే.... #KTR జాగ్రత్త... ప్రజలే నిన్ను రాళ్లు తీసుకుని కొట్టే పరిస్థితి ఉంది.

34,208 görüntüleme

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన #BRS నేతపై తగు చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన #BRS నేతపై తగు చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

13,352 görüntüleme

ఈ రోజు నా పుట్టినరోజు సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. Revanth Reddy

ఈ రోజు నా పుట్టినరోజు సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. Revanth Reddy

13,136 görüntüleme

Videos

VenkatBalmoor's profile picture

ఇక నుంచి కేటీఆర్, మమ్మల్ని గోకకపోయినా.. నేను గోకుతూనే ఉంటా...? ఇక నుంచి వీక్లీ సీరియల్ లాగా కేటీఆర్ బాగోతాలు బయటపెడతా.... కేటీఆర్ ఇంటితో పాటు, పార్టీ ఆఫీస్ కు గోకుడు మందు ఇచ్ గార్డ్ పంపిస్తున్నా... మొన్నటి దాకా వాళ్ల బాగోతాలు బయటపెడితే... వాళ్ల పార్టీ వాళ్ల తోటి మా ముఖ్యమంత్రి గారిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించారు. 2019 నుంచి 2022 మధ్య ఓ సినీ నటితో సోషల్ మీడియాలో చేసిన సంభాషణ కేటీఆర్ ఎందుకు డిలీట్ చేశారు. కేటీఆర్ హోటల్ బిజినెస్ సీక్రెట్స్ ఏంటో ప్రజలకు చెప్పాలి. 2015 లో డెక్కన్ సెరాయ్ షేర్ విలువ కేవలం రూ. 5 కోట్లు, పదేళ్లలో రూ . 175 కోట్లకు ఎలా పెరిగింది. ఈ అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేయాలి. మేము ఫిర్యాదు చేస్తాం. ఈ హోటల్ నుంచి ఎక్కడెక్కడి పార్సిల్ లు వెళ్తాయో, ఎవరెవరికి వెళతాయో తెలుసు. ఏ విచారణకు ఐనా సిద్ధమని చెప్పే కేటీఆర్...నీ పాస్ పోర్ట్ సీజ్ చేయాలన్నా పోలీసులపై కోర్టు ను ఎందుకు ఆశ్రయించావు. కేటీఆర్ చెప్పేవి నీతి మాటలు, చేసేవి అవినీతి పనులు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ను అరికట్టేందుకు... చర్యలు చేపడుతుంటే... కేటీఆర్... డ్రగ్స్ కు బ్రాండ్ గా మారుతున్నారు. నేను చెప్పేవన్నీ అబద్ధాలు ఐతే... KTR లైవ్ లోకి వచ్చి, ఏం జరిగిందో వాస్తవాలు చెప్పాలి. బీ ఆర్ ఎస్ మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కేటీఆర్ ఎందుకు ఎవరితో కలవడం లేదో...? ఇప్పుడు కేసీఆర్ కూడా కేటీఆర్ తో మాట్లాడటం లేదు. ఇద్దరీ మధ్య పంచాయతీ తేల్చడానికి నవీన్ రావు తండ్రి కొండల్ రావు ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పేవన్నీ అబద్ధాలంటే…., ఇప్పటికైనా కేటీఆర్ డ్రస్ టెస్టు కు సిద్ధమని చెప్పాలి.

Dr.Venkat Balmoor

89,288 görüntüleme • 22 gün önce

VenkatBalmoor's profile picture

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం... కేసీఆర్ ఆ నినాదాన్ని తన కుటుంబం కోసం, స్వార్థం కోసమే వాడుకున్నాడు. ఇది కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు. కాసుల కోసం కక్కుర్తిపడి, కట్టాల్సినచోట ప్రాజెక్టులు కట్టలేదు. కాళేశ్వరం నీళ్లను తన ఫామ్ హౌస్ కు వచ్చేలా చేసుకున్నాడు. నియామకాలు, తన కుటుంబ సభ్యులు ( హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు) బంధువులకు కట్టబెట్టాడు. ఇక నిధుల మాటకొస్తే, సర్కార్ ఖజానా ఖాళీ అయింది, విరాళాల రూపంలో BRS ఖాతా నిండిది. అంతే కాదు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, నిధులు దారి మళ్లించి, దండుకున్నారు, భూములు, వ్యాపారాలు, పెంచుకున్నారే తప్పా, ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఇలా తెలంగాణ కోసం సబ్బండ వర్గాల ప్రజలు తెగించి కొట్లాడితే... బాగుపడింది మాత్రం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఇప్పుడు ప్రపంచమంతా ఎల్ నినో ప్రభావం ఉంటే, తెలంగాణలోనే ఉన్నట్లు, ప్రభుత్వమే చేసినట్లు BRS నేతలు మాట్లాడటం వారి అవివేకం. సొంత తెలివితేటలు కాకుండా, నిపుణులు సలహాలు తీసుకుని ప్రాజెక్టులు కట్టిఉంటే, ఈ కష్టకాలంలో ఉపయోగపడేవి. చేసిన తప్పులన్నీ మీరు చేసి ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరెంత చెప్పిన వాస్తవ పరిస్థితులు ఏంటో ప్రజలందరికీ తెలుసు.

Dr.Venkat Balmoor

13,086 görüntüleme • 14 gün önce

VenkatBalmoor's profile picture

అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BRS నేతల భూముల వ్యవహారంపై మాట్లాడిన నేపథ్యంలో.... ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఆయన బంధువుల పేరుతో అక్రమంగా పట్టా చేసుకున్న, ప్రభుత్వ, అసైన్డ్ భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్వే నంబర్ 271లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువు హనుమంతరావుకు చెందిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఈ భూమికి సంబంధించిన వివరాలను కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డిని ఈ బృందం విచారించింది. ఈ సందర్భంగా భూ కొనుగోళ్లు, అసైన్డ్ భూముల వివరాలు, పహాణీలు, రికార్డులను పర్యవేక్షించారు. సర్వే నంబర్ 271లో గతంలో మాజీ సైనికులకు (ఎక్స్ సర్వీస్ మెన్స్ కు) కేటాయించిన భూములను హరీష్ రావు బంధువులకు ఏ విధంగా బదిలీ చేశారని అధికారులను నిలదీశారు. మాజీ సైనికుల భూములకు ఎన్వోసీ (NOC) ఇవ్వాలంటే జిల్లా కలెక్టర్కు మాత్రమే అధికారం ఉంటుందని, ఆర్డీవో స్థాయి అధికారి ఏ అధికారంతో ఎన్వోసీ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. తర్వాత సిద్దిపేట సమీపంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు సమీపంలోని హరీశ్రావు కు చెందిన ఫామ్ హౌస్ భూములను పరిశించారు. #Adminpost

Dr.Venkat Balmoor

28,235 görüntüleme • 1 ay önce

VenkatBalmoor's profile picture

ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందాల అక్రమ డబ్బుతోనే జగదీశ్ రెడ్డి ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు. యాద్రాద్రి పవర్ ప్లాంట్ లోనూ జగదీశ్ రెడ్డి భారీగా వెనకేసుకున్నారు. పదేళ్లలోనే సూర్యాపేట, వయా హైదరాబాద్, టూ కర్ణాటక, ( బీదర్, హంపీ ) వరకు భూ దందా. వందల ఎకరాల అక్రమ భూములు దోచుకోవడమే కాకుండా ... పేదలకు ఇచ్చిన ఇనాం భూములను కూడా లాక్కున్న నీచమైన చరిత్ర జగదీశ్ రెడ్డిది. జగదీశ్ రెడ్డి తన కొడుకు పుట్టిన రోజు వేడుకలు ఎక్కడ చేశారో... హంపీ రిసార్ట్ లో ఏం మాట్లాడారో గుర్తుందా..? పవర్ మినిస్టర్ గా ఉండి, పవర్ ను ఎలా మిస్ యూస్ చేసి వందల ఎకరాల భూములు ఆక్రమించారో ప్రజలకు చెప్పడానికే... క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చాము. BRS నేతలు దోచుకున్న అక్రమ భూములను పేద ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

Dr.Venkat Balmoor

14,539 görüntüleme • 1 ay önce

VenkatBalmoor's profile picture

తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఉన్న అక్కసు ఏంటో రాజోలు లో చేసిన వ్యాఖ్యలతో బయటపడింది. సినిమాలు షూటింగ్ లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి తెలంగాణ అవసరం, కానీ తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడింది. ఎర్ర జెండా నుండి కాషాయం జెండాకు మారినట్టు, తెలంగాణ పై పవన్ వైఖరి అలానే మార్చాడు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవ పరిచేలా ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, అసలు ఈ ప్రాంతమే వద్దనుకుంటే తెలంగాణ వదిలి ఏపీలోనే ఉండాలి. పవన్ కల్యాణ్ తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు. ఇప్పటి వరకు ఆదరించిన యువత, ప్రజలు నిన్ను తెలంగాణ నుంచి తరిమికొట్టే పరిస్థితి ఉంటుంది. Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Party

Dr.Venkat Balmoor

58,173 görüntüleme • 11 ay önce

VenkatBalmoor's profile picture

సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఐటి మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ లో తెలంగాణకు 1,78,950 కోట్ల పెట్టుబడులు రావడం అనిర్వచనీయం. ఇది వారి మొక్కవోని కృషికి వచ్చిన ఫలితం. #TelanganaRising కార్యక్రమానికి ఈ పెట్టుబడులు గొప్ప తార్కాణం. దావోస్ లో వచ్చిన పెట్టుబడులు చూసి తట్టుకోలేక #BRS నాయకులు, ముఖ్యంగా #KTR , అదే పనిగా ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నాడు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పథంలో సాగుతున్న కొద్దీ వీరికి కడుపు మంట ఎక్కువైతనే ఉంది. వారి కడుపు మంట తగ్గి, మార్పును జీర్ణించుకునే తత్వం పెరగాలని #DigestTheGrowth క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాను. #DigestTheGrowth క్యాంపెయిన్ లో భాగంగా #KCR, #KTR గార్ల ఇంటికి ENO పాకెట్స్ నీ పార్సిల్ చేసీ పంపిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నా విన్నపం - మీరూ కూడా కడుపు మంటతో ఉన్న #BRS పార్టీ నాయకులందరికీ ENO పాకెట్స్ నీ పార్సిల్ చేసీ ఈ క్యాంపెయిన్ నీ ముందుకు తీసుకెళ్ళాలి.

Dr.Venkat Balmoor

58,759 görüntüleme • 1 yıl önce

VenkatBalmoor's profile picture

సిటీ లైబ్రరీ కి వెళ్ళి విద్యార్థీ నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను. తెలంగాణ నిరుద్యోగుల్లారా.... నిరాశ నిస్పృహలకు లోను కాకండి. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి తో ఉంది. గురుకుల ఉద్యోగాల్లో ఉన్న సమస్య, గవర్నమెంట్ స్కూల్స్ లో పీటీ ,ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నియామకాలు, అలాగే గ్రూప్ 2 & 3 లో పెంచాల్సిన పోస్ట్ ల పై, జీవో no:46 పై సీఎం దగ్గరికి కొందరిని తీసుకొని వెళ్తాను. సమస్య పై అవగాహన ఉన్న విద్యార్థులను, సమస్య పై పట్టు ఉన్న లెక్చర్స్ ,అడ్వొకేట్ లను సీఎం దగ్గరికి తీసుకెళ్లి సమస్య లను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తా. నేను మీ కోసం ఎక్కడికైనా వస్తా....మీ సమస్య పరిష్కారం అయ్యేవరకు మీ వెంటే ఉంటా.మీరే నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. కానీ మనం ధర్నాలు, దీక్షలు చేసుకుంటూనే ఉందమా..? సమస్య లను పరిష్కరించుకొని కొలువులు కొడదామా!!! ఎవరు ఆందోళన చెందవద్దు.... గత ప్రభుత్వం వేసిన చిక్కుముడులు విప్పి ఉద్యోగాలు ఇస్తున్నాము. మాట ఇచ్చినట్లు ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ఉంటుంది. మీకోసం లైబ్రరీ కి, ఉస్మానియా యూనివర్సిటీ కి, తెలంగాణ లో ఎక్కడికైనా వస్తా. మా సీఎం గారు నన్ను నిరుద్యోగుల సమస్యలు రాసుకొని రా.... పరిష్కారానికి మార్గం చూద్దామన్నారు. అందుకే మీ తరుపున నేను వచ్చాను...వస్తూనే ఉంటా...

Dr.Venkat Balmoor

23,200 görüntüleme • 2 yıl önce

Daha fazla içerik yok.