
Vijay Mallangi
@VijayMallangi • 2,987 subscribers
Media & South Zone Lead CJP Alumnus - @Columbia University, New York.
Shorts
Videos

Look at the level of intelligence and police resources being deployed! Imagine if the same effort and manpower were used to prevent crime. Delhi would have been a much safer city. But remember, we cockroaches cannot be intimidated into silence by these coercive tactics. Fear will never silence dissent!
Vijay Mallangi66,748 Aufrufe • vor 21 Tagen

All Delhi Police knows is Flag Code of BJP. Abhijeet Dipke’s location is unknown for over 10 hours. He was detained prior to “Lehara Do Tiranga”program. Went to Mandir Marg Police Station to enquire about his whereabouts. Rather found the BJP flag at the main lobby in all its glory. At this point, they don’t even want to hide it anymore. Modi-Shah what have you got this great nation down to.
Vijay Mallangi40,013 Aufrufe • vor 13 Tagen

నిన్న వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్ లో సీలింగ్ కూలీ ఆరుగురి తలపై పడి తీవ్ర గాయాల గురయ్యారు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలు క్షీణిస్తున్న తీరును పరిశీలించి, బాధితులని పరామర్శించడానికి ఆసుపత్రి వద్ద చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఎంజీఎం హాస్పిటల్ కుప్పకూలుతుంటే మరోవైపు వరంగల్ కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి, ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ కొత్త ఎయిర్పోర్ట్ కి పేర్ల సలహాలు ఇవ్వండి అని ప్రజల్ని కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు నుండి ఇప్పటిదాకా గత మూడు ఏళ్లలో విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ ఆసుపత్రికి విచ్చేసిన దాఖలాలే లేవు. Cockroach Janta Party - CJP Abhijeet Dipke
Vijay Mallangi47,022 Aufrufe • vor 1 Monat

ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, మాకు ఉన్న ఏకైక వేదిక అదే. మా ఉద్యమానికి ఊపు తీసుకురావడంలో సోషల్ మీడియానే చాలా సహాయపడింది. 2024 అక్టోబర్ నుంచి 2025 వరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే, సోషల్ మీడియా పోస్టులను తొలగించడానికి ప్రభుత్వం రోజుకు సగటున ఆరు టేక్‌డౌన్ ఆర్డర్లు ఇచ్చింది. కానీ 2026 మార్చి నుంచి ఇప్పటివరకు రోజుకు దాదాపు 1,200 టేక్‌డౌన్ ఆర్డర్లు ఇస్తున్నారని సమాచారం ఉంది. అంటే దాదాపు ప్రతి నిమిషానికి ఒక సోషల్ మీడియా కంటెంట్‌పై టేక్‌డౌన్ ఆర్డర్ వస్తున్న పరిస్థితి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. సోషల్ మీడియాలో సెన్సార్షిప్ అనేది అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు, మీడియా కూడా సీరియస్‌గా పరిశీలించాల్సిన అంశం. ఇక ‘స్కూల్ థీక్ కరో’ గురించి మాట్లాడితే... నిన్న నేను కొచ్చిలోని ఎర్నాకుళంలో SRM స్కూల్‌ను సందర్శించాను. అది చారిత్రక ప్రాధాన్యం ఉన్న స్కూల్. మొత్తం స్కూల్ పరిస్థితి బాగానే ఉంది. కానీ టాయిలెట్ సదుపాయాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. స్కూల్లో సిగరెట్ పీకలు కూడా కనిపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేము అత్యంత సమస్యలున్న స్కూళ్లనే ఎంచుకుంటున్నామని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పాలిత రాష్ట్రంలో మాత్రం ఒక మోడల్ స్కూల్‌ను ఎంచుకున్నామని విమర్శలు వస్తున్నాయి. కానీ ఆ స్కూల్లో ఉన్న లోపాలను కూడా మేము చూపించాం. రెండో స్కూల్లో కనిపించిన సమస్యలను కూడా బయటపెట్టాం. అయితే వాటికి రావాల్సినంత మీడియా ప్రచారం రాలేదు. ఇక్కడ మరో ఆందోళన ఏమిటంటే, బీజేపీ పాలిత ప్రాంతాల్లో సమస్యలున్న స్కూళ్లను చూపించడానికి వెళ్లినప్పుడు మా వాలంటీర్లపై దాడులు జరుగుతున్నాయ. వెస్ట్ బెంగాల్లో మా వాలంటీర్ అబ్దుల్ కుటుంబానికి ఒక అత్యంత తీవ్రమైన ఘటన కూడా జరిగింది. ఆయన తండ్రి మరణించారు. ఒక స్కూల్లోని సమస్యలను బయటకు చూపించడానికి వెళ్లడమే ఈ ఘటనకు కారణము.
Vijay Mallangi34,712 Aufrufe • vor 1 Monat

Abhijeet, Ashutosh & Saurav in police custody taken away to unknown location. Cockroaches Don’t step back. March to Jantar Mantar now. Ajinkya Shinde and all of us will be there too. These cowards don’t have any idea who they are messing with. This fight shall and must go on. Be peaceful and be vigilant at all times. Ashutosh Ranka Abhijeet Dipke Saurav Das
Vijay Mallangi22,143 Aufrufe • vor 20 Tagen

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న సీలింగ్ పెచ్చులు ఊడిపడిన ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులను కలువకుండా వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్ Collector Warangal Official, అనుమతించని పోలీసులు. Cockroach Janta Party - CJP Cockroach Janta Party - Telangana
Vijay Mallangi24,208 Aufrufe • vor 1 Monat

With at most respect to the Telangana Police. We have not misguided anyone. A letter was submitted on 28th July regarding the program on 29th. It is truly absurd that the “people” have to go thru so much bureaucracy to use ‘People’s Plaza’. If the Telangana Chief Minister Revanth Reddy garu could organize a rally on July 25th at short notice (announced on the very same day) from ‘People’s Plaza’ to show support for the youth, why can’t the same young people hold a peaceful rally after submitting a permission letter to the police a day in advance? One rule for those in power and another for the common people—is this fair? Should it really be so difficult to hold a small, peaceful event in a democratic country? Abhijeet Dipke
Vijay Mallangi26,730 Aufrufe • vor 3 Monaten

నాడు నేను చెప్పిన మాటే నేడు నిజమైంది! హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు రూ.1,000 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభమైనప్పటి నుంచే నేను చెబుతున్నాను… ఇది ఒక ఫాల్స్ మోడల్ అని! కేవలం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఇవ్వడానికి, రిబ్బన్ కటింగ్‌లు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయని ఆనాడే చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన నిర్మాణాల్లో మార్పులు చేసి, కొత్తగా ఎలివేటెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కానీ కేవలం నిర్మాణాల నమూనాలను మార్చినంత మాత్రాన ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును పునఃసమీక్షించి, వెనక్కి తీసుకోవాలి. ప్రజాధనాన్ని భారీ నిర్మాణాలపై ఖర్చు చేయడానికి బదులుగా, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే సమగ్ర రవాణా ప్రణాళికను రూపొందించాలి. Telangana CMO GHMC
Vijay Mallangi11,658 Aufrufe • vor 1 Monat

Confronted Telangana Congress goons who blocked the KBR park road in Jubilee Hills with full sized crane to setup illegal hoardings causing traffic jam at 1 AM midnight. These guys had the audacity to threaten & push me for standing up. Commissioner GHMC Grandpashabet Giriş Sabit #2026 is there any rule of law left in the city ? Or is the executive a servant to those in power? #Hyderabad #CongressRowdism
Vijay Mallangi47,014 Aufrufe • vor 8 Monaten
Keine weiteren Inhalte verfügbar