
Vijaypal Reddy
@VijaypalReddy12 • 1,410 subscribers
Die hard fan of Revanthanna
Shorts
Videos

ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఉద్యమం అంటే చివరికి ఉద్యమకారుడు రోడ్డుపైనే ఉంటాడు. కానీ మన తెలంగాణ ఉద్యమంలో పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. అసలైన ఉద్యమకారుల్లో కొందరు ప్రాణత్యాగం చేశారు, మరికొందరు ఉద్యోగాలు కోల్పోయారు, ఇంకొందరు ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోయారు. కానీ ఉద్యమం పేరుతో రాజకీయాలు చేసిన కొందరు మాత్రం Rolls-Royce కార్లలో తిరుగుతూ, వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇది నిజంగా ఉద్యమ ఫలమా? లేక ఉద్యమం పేరుతో కొందరు సంపాదించుకున్న అధికారం, ఆస్తుల కథనా? Jeevan Reddy BRS BRS Party Telangana Congress BJP Telangana
Vijaypal Reddy121,243 views • 1 month ago
0:20
Sensitive content
This media may contain sensitive content.

ఒర్రుడు... కేటీఆర్ వెనుక తిరుగుడు మీద ఉన్న సోయి ట్రాఫిక్ రూల్స్ మీద లేకుంటే ఎట్లా పాడే కౌశిక్... నీ కార్ మీద చాలన్లు సూడు. రాంగ్ రూట్ యూ టర్న్ చూడు. సిగ్గు లేకపోతే సరి Padi Kaushik Reddy V.C. Sajjanar, IPS Dr. M. Ramesh, IPS please take strict action on un authorised u turn #hyderabad #traffic
Vijaypal Reddy110,615 views • 2 months ago

ఐదు సార్లు ఎమ్మెల్యే అయి, ప్రజల కోసం భూములు పంచిన కమ్యూనిస్టు యోధుడి వారసత్వం.... అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తపించిన జాతీయస్థాయి నాయకుడి ప్రతిరూపం... కన్నీళ్లను దిగమింగుతూ, నిత్యం నర్సాపూర్ జనం కోసం ఆరాటపడే తల్లి కన్న పేగు... చిలుముల శేషసాయి రెడ్డి. అందరూ ముద్దుగా పిలుచుకునే బబ్లు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. 💓 Happy birthday Seshasai Chilumula #Happybirthday #Narsapur #Telangana
Vijaypal Reddy14,592 views • 1 month ago

దళితులు నడిచిన నేల మైలపడ్డది అని పసుపు నీళ్లు చల్లిన పావని అక్క.... ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమెకు సహకరించిన 7 మంది లోకల్ ఊరి బీఆరెస్ కార్యకర్తలను విజయవాడలో అరెస్ట్ చేశారు. అంటే పావని గౌడ్ అరెస్ట్ భయంతో రాష్ట్రాలు దాటి తప్పించుకొని తిరుగుతున్నారన్నమాట Pavani Goud BRS BRS Party Telangana Congress BJP Telangana #SCSTएक्ट
Vijaypal Reddy13,700 views • 1 month ago

అసలు నువ్వు ఏం ఐపీఎస్ గానే పనిచేశావా.. సీఎం కుటుంబానికి సెక్యూరిటీ ఉంటది అని నీకు తెల్వదా?? తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి సోదరుడిగా కొడంగల్ ఇంచార్జ్ గా ఉండడం వలన ఇంటెలిజెన్స్ వాళ్ళు 2+2 గున్మెన్స్ ని ఇచ్చారు దీన్ని కూడా తప్పు పడితే ఎలా? ఇక కొండల్ రెడ్డి విషయానికి వస్తే చూపిస్తావా గన్‌మెన్ లు ఉన్నారని??? రాజకీయాల కోసం నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతుంటే... నిన్ను సర్ అని ఇన్నాళ్లు పిలిచినందుకు నాపై నాకే సిగ్గేస్తుంది. తూ Dr.RS Praveen Kumar BRS Party Telangana Congress BJP Telangana
Vijaypal Reddy18,694 views • 4 months ago

ఒక చిన్న ప్రమాదం... ఎంత పెద్ద బాధను మిగుల్చుతుందో!! ఆనాడు ఇండియాకు క్రికెటర్ అయ్యే అవకాశం మిస్ అయినా, కష్టపడి ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యాడు. గ్రేట్ జర్నీ మినిస్టర్ సాబ్. ఎవ్వరికీ తెలియని విషయాన్ని చెప్పి.... అవునా అనుకునేలా చేశారు మంత్రి శ్రీహరి. రోడ్డు భద్రత మనందరి బాధ్యత. Vakiti Srihari #Telanganasportsminister
Vijaypal Reddy28,423 views • 9 months ago

బావ చేపించాడో... బామ్మర్ది చేపించాడో... మీ గోతిలో మీరే పడ్డారు. మీ దోస్తు ఇంటిని కొండల్ రెడ్డికి అంటగడితే... పాపం మీ దోస్తు. అయినా కొండల్ రెడ్డి అంటే ఎందుకంత వణుకు... పన్నోడిని లేపి తన్నించుకోవటం కాకపోతే!! KTR Harish Rao Thanneeru Anumula Kondal Reddy Telangana Congress BRS Party
Vijaypal Reddy35,646 views • 1 year ago

మీకు కుటుంబం అంటే ప్రేమలు తెలిస్తే కదా. సొంత చెల్లెను ఆస్తి కోసం బయటకు పంపిర్రు. కానీ తోడ పుట్టకపోయినా సీతక్కను సోదరి లెక్క చూసేది రేవంతన్న. గ్రూప్ ఫోటో సమయంలో దిగిన ఫొటోకు రోత అంటిస్తున్న నెల్లూరోడా.... తూ!! Revanth Reddy Danasari Seethakka Telugu Scribe Mirror TV Aadya TV
Vijaypal Reddy16,540 views • 9 months ago
No more content to load