
Vizag News Man
@VizagNewsman • 5,814 subscribers
we cover entire news in and around uttara andhara, telugu states and other interestes
Shorts
Videos

అనకాపల్లి జిల్లా: ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా రెవెన్యూ వ్యవస్థలో తగ్గని అవినీతి 5 సెంట్లు భూమి కోసం 1బి జారీ చేయడానికి లంచం రూ. 20 వేలు లంచం కె కోటపాడు తహాశీల్థార్ కార్యలయంలో లో ఎసిబి సోదాలు ఒక రైతుకు ఐదు సెంట్ల భూమికి 1బీ జారీకి వారాడ గ్రామ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ రూ. 20,000 లంచం తహాశీల్థార్ కార్యాలయం ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Vizag News Man103,597 Aufrufe • vor 2 Monaten

అల్లూరి సీతారామరాజు జిల్లా: స్వచ్ఛందంగా కర్రల వంతెన నిర్మించుకున్న గిరిజనులు చింతపల్లి మండలం బలపం పంచాయితీ చెరువురూ గ్రామం వద్ద భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో స్వచ్ఛందంగా కర్రల వంతెన నిర్మాణం వంతెన నిర్మాణం ద్వారా మండల హెడ్ క్వార్టర్ చింతపల్లికి దగ్గర మార్గం అవుతుందని గిరిజనుల నిర్ణయం
Vizag News Man31,535 Aufrufe • vor 1 Monat

విశాఖ: యారాడ బీచ్ లో యువకుడు గల్లంతు యారాడ బీచ్ లో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు ఉత్తర ప్రదేశ్ చెందిన ఆవిరల్ సింగ్(23) యువకుడు గల్లంతు మల్కాపురం బంధువులు ఇంటికి వచ్చిన ఆవిరల్ సింగ్ మిత్రులతో కలిసి యారాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు యారాడ బీచ్‌కు చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు
Vizag News Man27,865 Aufrufe • vor 2 Monaten

విశాఖ: నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతి నగర్లో నివసించే నాళం. రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష, లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండగ సందర్భంగా అరుదైన స్వాగతం గోదారోళ్ల స్టైల్ తరహాలో తమ అల్లుడు (29) పురస్కరించుకొని ఏకంగా 290 పిండి వంటలతో విందు ఏర్పాటు గురువారం ఇంటికి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనపడేసరికి ఆశ్చర్యానికి గురైన కొత్త అల్లుడు.
Vizag News Man62,683 Aufrufe • vor 9 Monaten

"టీచర్స్ మాకు ఏమి చెప్పడం లేదు. తల్లిదండ్రులను నెరవేర్చాలేని స్థితిలో ఉన్నాము. లైట్లు ఆపి వరండాలో స్నానాలు చేసుకుంటున్నాం" అంటూ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం(మ) లింగరాజు పాలెం కస్తూరి భా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల కన్నీటి పర్యంతం. #Vizag #AndhraPradesh #Visakhapatnam
Vizag News Man159,639 Aufrufe • vor 3 Jahren

మొద్దు నిద్రలో విశాఖ జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం. రుషికొండ తీరంలో మళ్ళీ చేరిన చెత్త. కంపు కొడుతున్న బీచ్. ఇటీవల రుషికొండ బీచ్ కు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ రద్దు.. తర్వాత పునరుద్ధరణ. అయినా మారని తీరు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #GVMC #RushiKonda
Vizag News Man69,175 Aufrufe • vor 1 Jahr

అల్లూరి జిల్లా: భారీ వర్షాలకు అల్లూరి జిల్లా లో కొట్టుకుపోయిన బ్రిడ్జి జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామం వద్ద సంఘటన 75 గ్రామాలకు రాకపోకలు బంద్ నిత్యావసర సరుకులు, రవాణా, వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గిరిజనుల డిమాండ్
Vizag News Man10,038 Aufrufe • vor 1 Monat

విశాఖ: సిద్ధమైన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దాదాపుగా పూర్తయిన రన్ వే రేపు భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయిల్ రన్ డిల్లీ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానం ఇదే విమానంలో రానున్న కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు జూన్ నెలలో ఎయిర్ పోర్టు ను ప్రారంభించడానికి సన్నాహాలు
Vizag News Man31,176 Aufrufe • vor 10 Monaten

విశాఖ: సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలో భక్తులకు నరకం చూపిస్తున్న అధికారుల అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళికలు విశాఖలోని ఇసుకతోట, హనుమంతువాక జంక్షన్ పరిసరాల్లో గత కొద్ది గంటలుగా తీవ్ర ట్రాఫిక్ జామ్ భారీ సంఖ్యలో భక్తులు రావడంతో నిలిచిన వాహనాల రాకపోకలు సుమారుగా 5 గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ముందస్తు ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటులో ఘోర వైఫల్యం సత్ఫలితాలు ఇవ్వని వారం రోజులుగా మంత్రులు అనిత, డోలా, ఐ ఏ ఎస్, ఐ పీ ఎస్ అధికారులు చేసిన సమీక్షలు, పర్యటనలు.
Vizag News Man13,267 Aufrufe • vor 3 Monaten

విశాఖ: రాజధాని అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన మాజీ నేత బొలిశెట్టి అవినీతి పై పర్యావరణం పై రాజీలేని పోరాటం చేస్తాను కూటమి నేతలను వదిలిపెట్టను అమరావతి లో పర్యావరణ విధ్వంసం చేశారు నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టే ప్రజవేదికను కూల్చేశారు రాజధాని అమరావతిలో నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేయాలి పర్యావరణ విరుద్ధంగా చేస్తే ఊరుకోను నా పోరాటం కొనసాగిస్తాను నిబంధనలకు విరుద్ధంగా కడితే మళ్లీ కూల్చేసే ప్రమాదం ఉంది రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు పర్యావరణ భూములు ఉన్నాయి అమరావతి పరిధిలో నదులు, కాలువలను పరిరక్షించాలి
Vizag News Man13,638 Aufrufe • vor 6 Monaten