Vizag News Man's banner
Vizag News Man's profile picture

Vizag News Man

@VizagNewsman • 5,814 subscribers

we cover entire news in and around uttara andhara, telugu states and other interestes

Shorts

విశాఖ: కైలాష్ పర్బత్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు పాడైపోయిన బిర్యానీ, సమోసాలు, ఆలు బోండా, ఒడాపావ్ స్వాధీనం కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. నిల్వ ఉంచిన వెజ్ కర్రీలను సీజ్ చేసిన అధికారులు కైలాష్ పర్బత్ కిచెన్‌లో నాసిరకం, పాచిపోయిన వంటకాలు బట్టబయలు

43,854 views

విశాఖ: ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలి నిర్వాకానికి ఓ ఆరేళ్ల పసిప్రాణం బలి హోంవర్క్ చేయలేదన్న నెపంతో ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన యూకేజీ చదువుతున్న ప్రణయ్ తేజ్ వన్ టౌన్ పరిధిలోని 'లిటిల్ గార్డెన్ స్కూల్' లో ఘటన కుటుంబీకులు, బంధువులు ఆందోళన

100,109 views

విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag

472,107 views

విశాఖ: యారాడ బీచ్ లో యువకుడు గల్లంతు యారాడ బీచ్ లో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు ఉత్తర ప్రదేశ్ చెందిన ఆవిరల్ సింగ్(23) యువకుడు గల్లంతు మల్కాపురం బంధువులు ఇంటికి వచ్చిన ఆవిరల్ సింగ్ మిత్రులతో కలిసి యారాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు యారాడ బీచ్కు చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు

27,865 views

విశాఖ: సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామి వారి తొలిపావంచా వద్ద భక్తులు కొట్టిన కొబ్బరికాయలు విజువల్స్..

21,132 views

విశాఖ: బీచ్ రోడ్డులోని మత్స్యదర్శిని భవనాన్ని కూల్చివేసిన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మత్స్యదర్శిని నిర్వాహకుడు ఆదిత్యతో గత కొన్నాళ్లుగా జీవీఎంసీకి లీజు సంబంధిత వివాదం ఎట్టకేలకు భవనాన్ని కూల్చివేసిన అధికారులు అరుదైన, ప్రసిద్ధి చెందిన చేపలను, మత్స్య సంపదను ప్రదర్శిస్తున్న మత్స్యదర్శిని నేలమట్టం

27,780 views

'పవన్ కళ్యాణ్ బాబూ.. మా గ్రామానికి రోడ్డు వేయండి..' అంటూ అనకాపల్లి జిల్లా దేవరపల్లి(మ) వీర భద్రపేట గ్రామస్తులు వేడుకోలు. రోడ్డు లేక, సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి. #AndhraPradesh #Vizag #Visakhapatnam #TeluguNews #VizagNews

52,544 views

విశాఖ: సిద్ధమైన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దాదాపుగా పూర్తయిన రన్ వే రేపు భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయిల్ రన్ డిల్లీ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానం ఇదే విమానంలో రానున్న కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు జూన్ నెలలో ఎయిర్ పోర్టు ను ప్రారంభించడానికి సన్నాహాలు

31,176 views

విశాఖ: సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలో భక్తులకు నరకం చూపిస్తున్న అధికారుల అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళికలు విశాఖలోని ఇసుకతోట, హనుమంతువాక జంక్షన్ పరిసరాల్లో గత కొద్ది గంటలుగా తీవ్ర ట్రాఫిక్ జామ్ భారీ సంఖ్యలో భక్తులు రావడంతో నిలిచిన వాహనాల రాకపోకలు సుమారుగా 5 గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ముందస్తు ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటులో ఘోర వైఫల్యం సత్ఫలితాలు ఇవ్వని వారం రోజులుగా మంత్రులు అనిత, డోలా, ఐ ఏ ఎస్, ఐ పీ ఎస్ అధికారులు చేసిన సమీక్షలు, పర్యటనలు.

13,267 views

విశాఖ: మాజీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విశాఖ పోలీసుల షరతులతో కూడిన అనుమతి 30-07-2 026 న ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుండి NAD, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, అడివివరం, శొంఠ్యాం, అండర్‌పాస్, NH-16 సర్వీస్ రోడ్, నీల కుండీలు, ఆనందపురం జంక్షన్, సంగి వలస మరియు విశాఖ జిల్లా సరిహద్దు వరకు షరతులతో కూడిన అనుమతి - అదనపు డీఎస్పీ, ట్రాఫిక్, విశాఖపట్నం.

12,023 views

భోగాపురం ఎయిర్పోర్ట్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం 2026 జూన్ మాసం నుంచి ఆపరేషన్ మొదలు కానున్న ఎయిర్పోర్ట్ లో జనవరి 04న ఉదయం 11.00 గంటలకు రన్ వేపై ల్యాండ్ అయిన తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో భోగాపురం వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు, జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు హాజరైన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, విజనయనగరం జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

14,975 views

Videos