
Shashi Kumar Reddy Vura
@vurashashi • 1,952 subscribers
Proud Karyakarta of @INCIndia | Team @revanth_anumula
Shorts
Videos

కరువులోనూ అక్కరకు రాని కాళేశ్వరం! కాలం కరువు తెస్తే.,కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు కడుపుకోత మిగిల్చింది. కమీషన్ల కక్కుర్తితో తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం కట్టి,కరువు వేళ తెలంగాణకు మరింత నష్టం చేసింది BRS. ప్రకృతి తెచ్చిన కరువు కంటే KCR తెచ్చిన కరువే ఎక్కువ. #Kaleshwaram #Thummidihatti #Telangana #ElNino
Shashi Kumar Reddy Vura28,919 Aufrufe • vor 2 Tagen

🚨BIG EXPOSED! పొద్దున లేస్తే ఆంధ్రోళ్ల మీద విషం 🤢 చిమ్మలే.. మళ్లీ అదే ఆంధ్రాలో వ్యాపారం చేయాలే! అమరావతి కేంద్రంగా కేటీఆర్ ₹300 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మాణం. బావమరిది రాజ్ పాకాల బినామీ శ్రీధర్‌తో కలిసి ఆంధ్రాలో భారీ పెట్టుబడులు. తెలంగాణలో దోచుకోవడం…ఆంధ్రాలో దాచుకోవడం! #KTR #Amaravathi
Shashi Kumar Reddy Vura223,036 Aufrufe • vor 25 Tagen

పనికిరాని కాళేశ్వరం... ఎల్లంపల్లి హిట్ - మేడిగడ్డ పట్ ఒక్క చుక్క నీటిని ఎత్తిపోసే అవసరం లేకుండానే గోదావరి వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ఇన్ని రోజులు కాళేశ్వరం పేరు చెప్పుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని మింగిన కల్వకుంట్ల దొంగలు.
Shashi Kumar Reddy Vura317,584 Aufrufe • vor 2 Monaten

నాలుగు పెద్ద బిల్డింగులు, కొన్ని అపార్ట్మెంట్లు కట్టి హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం అని చెప్పుకోవడం KTR & బ్యాచ్‌కు ఈజీ! కానీ కోడి కూయకముందే కుయ్ కుయ్ అంటూ సామాన్యుడి ప్రయాణాన్ని సులభం చేస్తున్న మెట్రో రైలు తీసుకొచ్చిన చరిత్ర మాది. #Hyderabad #metro
Shashi Kumar Reddy Vura143,951 Aufrufe • vor 1 Monat

డ్రోన్‌లో బిల్డింగ్స్, ఫ్లైఓవర్లు చూపించి హైదరాబాద్ అభివృద్ధి మిమే చేశామని చెప్పడం ఈజీ KTR మరియు పింకీ బ్యాచ్ కానీ 10 ఏళ్ల BRS పాలనలో సామాన్యుడి జీవితంలో మారిందేమిటి? డ్రోన్ విజువల్స్ కాదు.గ్రౌండ్ రియాలిటీ చూడండి బిల్డింగ్స్ ఎత్తు కాదు.ప్రజల జీవన ప్రమాణమే నిజమైన అభివృద్ధి!
Shashi Kumar Reddy Vura114,411 Aufrufe • vor 2 Monaten

కొడుకు జాతకం బాగాలేదు అని ఉన్న Secretariat కూల్చి కొత్తది కట్టారు. కానీ ఈరోజు అదే కొత్త Secretariat వేదికగా కోట్ల మంది ప్రజల జాతకాలను మారుస్తున్న ప్రజా ప్రభుత్వం! 🙏 కొడుకు కోసం ఆరాటం ఒక వైపు… కోట్లాది మంది ప్రజల కోసం ఆరాటం మరో వైపు! Thank you Revanth Reddy Anna
Shashi Kumar Reddy Vura75,563 Aufrufe • vor 1 Monat

కూకట్ పల్లి నల్ల చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా 16 ఎకరాలకు కుంచిపోయిన నల్ల చెరువును మళ్లీ 30 ఎకరాలకు పెంచి లోతు కూడా పెంచి 6 నెలల్లోనే ఇలా సుందరంగా మార్చేసిన #HYDRAA ఆనాడు దొరలు కబ్జాలు చేస్తే.. నేడు రేవంతన్న చెరువులకు ప్రాణం పోస్తుండు #Kukatpally #NallaCheruvu #RevanthReddy
Shashi Kumar Reddy Vura174,747 Aufrufe • vor 7 Monaten

🚨 BIG EXPOSE 🚨 కేటీఆర్ చెప్పింది ముమ్మాటికీ నిజం. ఎవరేమన్నా ఆ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎవరేమనుకున్నా… ఈ విషయంలో నేను కేటీఆర్ మాటతో ఏకీభవిస్తున్నా! ఆయన చెప్పిన మాటలకు ఆయన నియోజకవర్గంలోని పాఠశాలలే సాక్ష్యం! #Siricilla #KTR #RevanthReddy #Telangana
Shashi Kumar Reddy Vura25,742 Aufrufe • vor 28 Tagen

🚨 EXCLUSIVE 🚨 | PART–1 ఉండటానికి సొంతిల్లు లేని KTR కీ తన బినామీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వందల కోట్లతో లగ్జరీ విల్లాలు 📍మోకిలలో Bluefin పేరుతో 47 ఎకరాల్లో 147 లగ్జరీ విల్లాల ప్రాజెక్ట్! 💸 ప్రాజెక్ట్ విలువ ₹750 కోట్లు.ఒక్కో విల్లా విలువ ₹40 కోట్లు ఏవనిపాలైంది తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం పాలైంది #KTR #Bluefin #Mokila #Telangana #Exclusive
Shashi Kumar Reddy Vura11,213 Aufrufe • vor 16 Tagen

దోచుకోవడం దాచుకోవడం తీసుకోవడం సిరిసిల్ల అడ్డాగా కేటిఆర్ చేసిన అభివృద్ధి 📍Siricilla
Shashi Kumar Reddy Vura18,409 Aufrufe • vor 29 Tagen

🚨 BIG EXPOSE కల్వకుంట్ల హిమాన్షు రావు Diana Award కోసమే బడిని తానే బాగు చేయించినట్లు ప్రచారం చేసుకున్నాడా? స్కూల్ రినోవేషన్ Cyient కంపెనీ CSR నిధులతో జరిగితే, హిమాన్షుకు క్రెడిట్ ఎందుకు? SHOMA అనేది కేవలం SHOW కేనా? Cyient కంపెనీ లో కేటీఆర్‌కు లేదా హిమాన్షుకు వాటాలున్నాయా? Target 🎯 వ్యక్తిగత క్రెడిట్ → Diana Award → విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్. మంచి పని ఎవరు చేశారో వాళ్లకే క్రెడిట్ ఇవ్వాలి కానీ ప్రచారం కోసం ఇతరుల పనిని సొంత ఘనతగా చూపించడం ఎందుకు?
Shashi Kumar Reddy Vura26,459 Aufrufe • vor 1 Monat



