
Madhu🫶🏻
@ysj_madhureddy • 6,980 subscribers
ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు జై జగన్ తప్ప ఇంకొకటి పలకను!! 💯
Shorts
Videos

నా నాయకుడు YS Jagan Mohan Reddy 😎 పెద్దాయన చనిపోయినప్పుడు నువ్వు ఒక ఎంపీవి ఆ రోజు నీతో ఉన్నాం..... పార్టీ పెట్టాక ఒక ఎంపీ ఒక ఎంఎల్ఏ మాత్రమే నీ దగ్గర ఉన్నప్పుడు నీతోనే ఉన్నాం..... By-election లో 17 ఎంఎల్ఏ లు ఉన్నప్పుడు నీతోనే ఉన్నాం..... 2014 లో తప్పుడు హామీలు ఇవ్వలేక 67 సీట్లు తెచ్చుకున్నప్పుడు నీతోనే ఉన్నాం..... 23 మంది ఎంఎల్ఏ లు పార్టీ మారినప్పుడు నీతోనే ఉన్నాం.... 151 ఎంఎల్ఏ సీట్లతో రికార్డు సృష్టించినప్పుడు నీతోనే ఉన్నాం ఈ రోజు అధికారం లేదు అని నిన్ను వదిలేస్తామా అన్న నీకు సవాళ్లు కొత్త కాదు ఇలాంటి ఓటములు కొత్త కాదు మళ్ళీ మొదలెడదాం 🫂🫵 #YSRCPSM 🤝 WE WILL COME BACK SOON... 💙🤍💚
Madhu🫶🏻66,396 次观看 • 2 年前


