
శ్రీకాంత్
@yskanth • 54,954 subscribers
పుస్తకాలు - ప్రేమలు - ప్రకృతి - పవన్ కళ్యాణ్
Shorts
Videos
0:53
Sensitive content
This media may contain sensitive content.

సిగ్గూ శరం మొత్తం వదిలేసినట్టున్నారు ఈ YSR Congress Party వాళ్ళు... అది 2019 లో R&B డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన రోడ్డు అని తెలుసు, అది అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగం కాదనీ తెలుసు, ఆ రోడ్డుకీ Pawan Kalyan గారికీ ఎలాంటి సంబంధమూ లేదని కూడా తెలుసు... అన్నీ తెలిసి కూడా ఫేక్ వీడియోస్ పోస్ట్ చేసి Deputy CMO, Andhra Pradesh మీద బురద జల్లుదామని ఫుల్లుగా ట్రై చేస్తున్నారు... ఇలాంటి తప్పుడు వార్తల మీద ఒక్కసారన్నా యాక్షన్ తీసుకోండి N Chandrababu Naidu Andhra Pradesh Police Anitha Vangalapudi గారు 👇
శ్రీకాంత్19,346 次观看 • 20 天前