#helloap_byebyeycp

మంగళగిరి కేంద్ర కార్యాలయానికి చేరుకున్న జనసేనాని ! #HelloAP_ByeByeYCP మంగళగిరి కార్యాలయానికి వెళ్లి తీరుతానని జనసేనాని అల్టిమేటం జారీ చేయడంతో, కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నప్పటికీ, పరిస్థితులు విషమించకుండా పోలీసు సెక్యూరిటీ నడుమ మంగళగిరి కార్యాలయానికి దగ్గరుండి తీసుకొచ్చిన పోలీస్ యంత్రాంగం. దారిపొడవునా రక్షణ వలయంగా వెంట సాగిన జనసైనికులు, వీర మహిళలు
JanaSena Party338,265 次观看 • 3 年前

