#pawankalyantransformsap

Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru K.Annamalai Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu. “From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees. He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility. Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics. Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service. PIB in Tamil Nadu
Deputy CMO, Andhra Pradesh744,757 views • 5 months ago

#PawanKalyanTransformsAP మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ Pawan Kalyan గారు అని యువ హీరో శ్రీ Teja Sajja అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు. #Chapter7
Deputy CMO, Andhra Pradesh341,088 views • 5 months ago

#PawanKalyanTransformsAP #Chapter2 మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో Nani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
Deputy CMO, Andhra Pradesh199,253 views • 5 months ago

After 15 years of waiting, the long-pending Yeleswaram – Addateegala Road is finally complete, bringing much-needed connectivity and convenience to the people through the commitment and leadership of Hon’ble Deputy CM Pawan Kalyan garu. 👏 #PawanKalyanTransformsAP
Trend PSPK52,645 views • 2 months ago

Every chapter tells a story. Every step leaves an impact. And many remarkable chapters are yet to unfold… Stay tuned for a journey of service, courage, and transformation. Manohar Nadendla K.Annamalai Naga Babu Konidela Nikhil Siddhartha Adivi Sesh Niharika Konidela #PawanKalyanTransformsAP
Deputy CMO, Andhra Pradesh101,344 views • 5 months ago

#MayDay #PawanKalyanTransformsAP Hero Nani & PV Sindhu & Ayyanna Patrudu , paying tribute to workers this May Day. Compensation for employment workers increased from ₹50K to ₹4–6L a step towards dignity and security. Your sweat powers development. Jai Hind ✊
Supreme PawanKalyan FC™99,738 views • 5 months ago

కడపలో జనసేన ఎమ్మెల్యే ఒక్కరూ లేరు కానీ,జనాల దాహాన్ని తీర్చడానికి జనసేనాని ఉన్నాడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు లక్షలమంది కష్టాలను తీర్చడంలో ముందజలో ఉన్నాడు శ్రీPawan Kalyanగారు👣🙏🏻🫡 #THANKYOUPAWANSIR #Jspfornewagepolitics #jspforbettersociety #PawankalyanTransformsAP #FOCUSONJSP
'శక్తీ'సేన...✊🏻✨34,723 views • 2 months ago

#PawanKalyanTransformsAP To make people aware of dividing waste into dry waste & wet waste is really a great initiative. Giving groceries & gifts for giving waste really inspires citizens to take up the #SwachaRatham initiative. Best wishes to Kalyan garu, always rooting for you, one among crores ! - Indian Actor, Producer Nani garu Nani
JanaSena Party49,371 views • 5 months ago

#PawanKalyanTransformsAP #Chapter3 అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థ, అడుగడుగునా అపరిశుభ్రంతో అల్లాడుతున్న గ్రామాల్లో ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి సంకల్పం వెలుగులు నింపింది. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రెయిన్లు మురుగు రహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయి. సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చును కూడా ఆదా చేస్తున్నాయి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి స్వచ్ఛ సంకల్పం, ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి సహకారంతో నిర్మిస్తున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్ల మ్యాజిక్ పై తన విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడల్ విన్నర్ శ్రీమతి PV Sindhu గారికి ధన్యవాదాలు. For Full video:
Deputy CMO, Andhra Pradesh49,030 views • 5 months ago

