Загрузка видео...

Не удалось загрузить видео

На главную

Evaaaaaaaaaaaa

1,448,626 просмотров • 14 дней назад •via X (Twitter)

Комментарии: 5

Фото профиля Zoroark Enjoyer
Zoroark Enjoyer14 дней назад

Eevee’s battle cry

Фото профиля SirFlittleJr
SirFlittleJr14 дней назад

Pikachu on the other hand is gloriously funny:

Фото профиля Rpc
Rpc14 дней назад

vaporeon sounds like a ringtone

Фото профиля Wormy Wormer
Wormy Wormer14 дней назад

“..God I wish I had both Let’s Go Eevee and Pikachu..”

Фото профиля DatCutePikachuDude
DatCutePikachuDude14 дней назад

Dynamax Eevee sounds better than Gmax Eevee 🥹

Похожие видео

URGENT AND IMPORTANT గౌరవ DGP TELANGANA POLICE గారూ, తెలంగాణ హోంమంత్రి, సీయం Revanth Reddy కు పోలీస్ కుటుంబాల గోస వినే టైం లేనట్లుంది. దయచేసి మీరైనా అర్జంటు గా స్పందించండి. ఇది చాలా సున్నితమైన సమస్య. Police is the ultimate symbol of state authority. We can’t afford to keep them unhappy అని మాకుIPS legend KF Rustomji గారు ట్రైనింగ్ లో చెప్పిండ్రు. పోలీసుల మనసుల్లో అశాంతి ఉండకూడదు. పోలీసు బాసులు అశాంతిని దరిచేరనీయకుండా చూడాలన్న విషయం మీకు తెలవంది కాదు. ఈ వివాదం మరింత ముదిరితే రాష్ట్రం లో శాంతిభద్రతల పరిస్థితి మరింత విషమిస్తుంది. ఇప్పటికే పట్టపగలే మర్డర్లు జరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడు. అందుకే దయచేసి కొంత కాలం పాత పద్దతి లోనే రికార్డెడ్ పర్మిషన్ (RP) ని కొనసాగించండి. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అప్పుడు కొత్త ప్రయోగం చేయండి. 🙏 పోలీసులే తమ సోదరుల భార్యలను ఈడ్చుకుంటూ పోవడం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.😭 మనందరి మూడు దశాబ్దాల సర్వీసులో డీజీపీలు ఎవ్వరూ ఈ పరిస్థితిని రానివ్వలేదు. ఎంతో అనుభవం ఉన్న మీరు కూడా ఇలాంటి పరిస్థితి ని రానివ్వరనే ఆశ నాకుంది. దయచేసి ‘ఏక్ పోలీస్’ మీద వేగంగా ఒక కమిటీ వేయండి. ఇప్పుడున్న కన్వర్షన్ సిస్టం అంతగా ఫలితాలు ఇస్తున్నట్లు లేదు. అప్పటి తరానికి ఈ తరానికి చాలా తేడాలున్నాయి….గమనించగలరు. ధన్యవాదాలు. Telangana CMO

Dr.RS Praveen Kumar

10,632 просмотров • 2 лет назад