Loading video...
Video Failed to Load
My Open Challenge 🔥✊
241,962 views • 3 months ago •via X (Twitter)
35 Comments

Problem Name Kadu Nuvve Problem 🤡🐑

I don’t think anyone needs to call you a Christian or a Muslim. That would be such an insult to those communities. I think the traditional name Ganjayi Mokka sounds more apt tbh, if you don’t find it offensive and are supportive of the democratic right to ridicule that is

Why all this drama....Post ur Birth certificate, containing ur father's name Journalists should be 100% transparent in their background, when people demand it ...

సరే సరే ఏడవకు, తెలంగాణ పోలీస్ ఆంధ్రా కు వచ్చి అక్కాయి ని అరెస్ట్ చేశారు , దాని గురించి మాట్లాడు

Journalist with an agenda is already without credibility. ✅

Nirahara deeksha update ivvu

Meeru Eenaadu lo pani chesaru. Alaane IPAC lo kooda chesaru annaru. And Peru Christian or Muslim Peru ayithe credibility pothundha? Vaallu manushulu kaadha? Meeru istam vachinattu Pawan Kalyan Garu valla youth chedipothundhi ani anocchu. Mimmalni yevvadu em anakodadhu #hypocrisy

ఈ సొల్లంతా ఎందుకక్కా అవును మా బాధ తులసి అనే పవిత్రమైన పేరు ఇలా నువ్వు పెట్టుకున్నందుకే.. కాబట్టి మొదట నీ పేరు తులసి అనేది నువ్వు ప్రూవ్ చెయ్యి ఫస్ట్..

Why do you have to hide uour original name like Ravan? We suspect you have an agenda and you are paid to execute the agenda.. to play a decious role in creating religius divide or regional divide.. so you are accountable and shall explain why u use fake name

Ma daridram adey kada Akkai, meru Christians ani Prove cheyataniki eatuvanti Paper works vundavu, Churchloa just Christian Oral names matramey meku vuntay, Aadhar card loa Hindu names ea vuntay, eandukantey vatini maristey Government benefits potay kada 🤔🥴

same to same bottu pettukunna vallandaru hindus kaadu.

Simple question - what is your real name? Why do you have to hide your real identity? What is your hidden agenda? Except that you are coming with all other details which you are trying to create a sympathy. Your hatred on a single person @PawanKalyan is exposed already.

Nuvvem antha brainless candidate kadu kada akka ala direct ga hinduism ni mock cheyyadaniki 😂😂 Your clever thing is, You support unconditionally, who mock hindus Like joseph, prakash rai, vadevado vunnadu ga standup comedian , jubare, dhruv rathee Etcc.. So chill 🤫🤫🤫

పెళ్లయిన హిందూ స్త్రీలు నుదుటిన బొట్టు పెట్టుకోవడం ఆచారం మరి....

ఈవిడే హిందువే bayya...!🥺 Please ఒప్పుకోండి 🤦🤦🥺 ఇంతకీ మీ పేరు చెప్పండి మేడమ్, ఒక్క మాటలో అయిపోతుంది. ఆధార్ కార్డు నెంబర్ చెరిపేసి చూపండి మేడమ్ వెదవలకు అప్పుడు అర్థమవుతుంది! మీరు కేథరిన్ తెరేసా కాదు అని🥺🤣 అంతకుమించి లాగమాకండి🤦

Anthe kani , nenu hinduvuni ani cheppaleka pothunnav So shame akka

ఓపెన్ చాలెంజ్ ఎందుకు ❓ మీరు 🫵 వాళ్ళు చేస్తున్న ఆరోపణలు రాంగ్ అని నిరూపించుకుంటే సరిపోతుంది కదా!

మొక్కే వంగనిది మానై వంగునా... జీవితం అంటే ఇదేనేమో... వృక్షమయ్యాక... ఎండిపోయి మాడుగా మిగిలింది... వయస్సులో ఉన్నప్పుడు వెనకా ముందూ చూడకుండా ఖర్చు చేస్తూపోతే.. వెనుక నాలుగు రాళ్లు కాదుకదా నా అనేవాళ్లే ఉండరు.. నమ్మిన వాళ్లంతా ముంచేశాక దేవుడే దిక్కంటూ చేతులెత్తయ్యడం తప్ప చేసేదేముంటది.. - మేడం మీకు అర్థం కాకపోతే అంటే మీకు అర్థం అవుద్ది. మనం మాట్లాడేటప్పుడు మనుషుల గురించి జాగ్రత్తగా మాట్లాడాలి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు అన్న రోజు మన గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు అన్న విషయం మీరు ఎలా మర్చిపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. మీరు తెలివైన వారు అనుకున్నారు కానీ మరీ ఇంత తెలివి తక్కువ అయితే అనుకోలా మీలాగా వచ్చినప్పుడు అన్ని బాగానే నీతి కథలు వస్తాయి బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్

మీ భర్త చర్చి పాస్టరా కాదా?? అది ఇడిసేసి ఏదోదో మాట్లాడుతున్నావ్ 🙆🏻♀️

నువ్వు ప్రశ్నిస్తే తప్పేం లేదు కానీ పిల్లలో ద్వేషం నింపుతున్నావ్ అక్క అది నీకు కూడా తెలుసు అయినా acting చేస్తనే ఉన్నావ్

నాది కూడా ఓపెన్ చాలెంజ్... మీ అమ్మా నాన్నల పేర్లు బయట పెట్టు

What’s your actual name akkai??? Still not sure if you also changes named like Ravan ?

తులసి చందు గారు, మీ ఓపెన్ ఛాలెంజ్ డ్రామా ఆపండి! 🔥✊ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని లాగేసి “యువత చెడిపోతుంది” అని అంటూ హైప్ తీసుకుంటున్నారు. ఆయనే యువతకు స్ఫూర్తి, రాష్ట్రానికి నిజమైన మార్పు తీసుకొస్తున్నారు. మీకు ఏ హిడెన్ ఎజెండా ఉందో అందరికీ తెలుసు! క్రెడిబిలిటీ ఉంటే మీ మార్క్ లిస్టులు, అసలు పేరు, బ్యాక్‌గ్రౌండ్ అందరికీ చూపించండి. లేకపోతే ఇంకా ఇలాంటి వీడియోలు వేసి సింపతీ కోరకండి. మేము పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నాం! ఆయనే నిజమైన లీడర్. #PawanKalyan #JanaSena #PawanForChange #StopFakeAgenda 🔥✊

Problem kadhu kamparam akka 🤮🤮 Roju hindus mida edvadam , inko extent ki poyi india ki against ga pak n pahalgam attacks ki support cheyadam Joseph tho kalisi

@abhinand_9999 Andarini question cheyyatam kadhu Ninnu question chesinappudu nuv kuda prove chesko Answer them what’s your name ? Show the name on your Certificates, Govt ID Proofs. Share some images proving the religion you are following.

Bro .. u r famous 😂🤣 @Shika_Reddy

బత్తాయి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, వాళ్ళు బత్తాయి రాజాల బానిసలు వాళ్ల బాస్ ని ప్రశ్నిస్తే ఎవరైనా సరే ఆడపిల్ల అయినా సరే వదలరు బూతులతో దాడి చేస్తారు ఇంకా ఏమైనా చేయడానికి వెనకాడరు ఎందుకంటే వాళ్ల బాస్ ఉన్నాడనే ధైర్యం….ప్రతీ కుక్కకు ఒక రోజు వస్తుంది, ప్రతీ రాక్షసుడికి అంతం ఉంటుంది…

Block chey nanu Nv urgent ga

Credibility, ప్రజలు నా అజెండాలు నమ్ముతున్నారు, లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు అమ్మ? గట్టిగా కొడితే నువ్వు ఎవరో కూడా ఎవరికి తెలీదు అమ్మ...నీ వీడియోలు చూసేదే అర కొర వారిలో కూడా సగం పైగా నిన్ను తిట్టే వాళ్లే ఎక్కువ. నిన్ను తిట్టే, ట్రోల్ చేసేవాళ్ళంతా PK fans ani గ్యారెంటీ ఏంటి అమ్మ

Nee chillara tweets/ videos are ANTI HINDU or Pro CHRISTIANITY. Your are 100 percent Anti BJP+ ANTI JSP+ANTI TDP Not a single video is ANTI YCP or BRS. Why So ?

TTD College kaadu SVU antaru

Then why have you not opposed cockroach party meeting where they opposed sanathana dharma but they praised Allah? Why are you sleeping for such issues? Why always selective hatred on Hindus? Prashna Ravan abused lord Rama and sanathana dharma and you blidly supported him! Why?

Maybe on records Hindu but you are practicing Christianity just to get reservation benefits like many others🤡🤡🤡

Ipac telivi hahaha, Edo ayina mithi mirithe gender equality work ayidhi remember ganja batch

మీ విశ్వసనీయత ఏమిటి మేడమ్? గూండాలు ఏ హిందూ పురుషుడినైనా, హిందూ దేవుళ్ళనైనా, దేవతలనైనా దూషించినప్పుడు మౌనంగా ఉండటమే మీ విశ్వసనీయత. పెర్ని నాని యొక్క సున్నితత్వం లేని మాటలను మీరు ప్రశ్నించారా? అతను ఒక చిన్నారి పట్ల అత్యంత కఠోరమైన వ్యాఖ్యలు చేశాడు, ఆ చిన్నారి చానిపొయాడు.


