Video wird geladen...
Video konnte nicht geladen werden
Old one but apt to the present situation
53,199 Aufrufe • vor 3 Monaten •via X (Twitter)
13 Kommentare

ఏం కష్టం?? ఆధారాలు లేవని చెప్పడమా ?? 2017 లో ఘటన జరిగితే 2019లో వచ్చిన వైయస్ఆర్ సీపీ ఆధారాలు చెరిపేసిందని చెప్పడమా??

అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతీ కేసుని మొదటి కేసుగా తీసుకొని విచారిస్తా అన్నాడు, చేసారా మరి? ఆధారాలు ధ్వంసం చేసారు అంటున్నారు, కనీసం ఆధారాలు తారుమారు చేసారాని అయినా కేసు పెట్టి విచారించమని చెప్పండి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదా ఆధారాలు ధ్వంసం చేసారని ,ఇప్పుడే తెలిసిందా?

@bhuddu123 భుజం కాసిన వాడి మీద దాడి... డబ్బు మనిషిని ఎంత కైన దిగజారుస్తుంది అనే దానికి, ఇది మంచి ఉదాహరణ

ఏమి కష్టం చేశాడు మొదటి కేసు సుగాలీ ప్రీతి అని ఊగి పోవడం కష్టమే

Simple question ● ప్రశ్నించారు great ?? Kaani ippudu power undi em chestunnadu ? Proof lu documents leda? Mari jagan govt lo kooda alage untundi kada, mari enduku ugipoyadu ? Poni ycp ne adharalanu mayam chesindi anukundam ? Tdp govt lo jarigindi kada ? Aa adharalu ekkadunnayi?

విరాట్ కోహ్లీ కంటే కూడా బాగా కవర్ డ్రైవ్ ఆడాడు

"Jaragadu" ani nuvvu cover chesukunte saripodu anna. PK political mileage ki Sugali Preethi issue baga use ayindi. Meeku oppukodaniki kashtanga undi anthe

Why didn't he bring the case into light during 2017-2019 period? Didn't he know about the case and it's tamperings during that period? Suddenly as soon as Jagan came into power, he raised his voice as you said, after completion of all tamperings done in that case. What a leader?

పవన్ ఏలా అన్నాడు ..జగన్.. కేసు నిందితులను పట్టించుకోవడం లేదు అని... అంటే ఇప్పుడు జగన్ నిందితులను కాల్చేయాల అలా కాల్చలేరు కదా ..

వీడు డబ్బు అందితే పీకే లేకపోతే జగన్ 😂😂😂 పెద్ద ఊసరవెల్లి వీడు 😂

Anthena, mee intlo vallaki ilage jarigithe. Okadu vochi labam pondataniki issue solve chestha ani gelichadu. Idhi vasthavam. Ippudu em chesadu, real politician ani prove chesukunnadu ani chepthunnav anthega.

Sir మీలాంటి వాళ్ళు జనసేన కు అండగా ఉండాలి. మీరు free గా ఉన్న time లోనే

asusual very matured and good take on the issue, thanks for trying to make them understand.
Ähnliche Videos
Present Situation In India…👍 Better To Calm in Every Situation.
నా ఇష్టం
129,123 Aufrufe • vor 1 Monat
Sensitive content
Maybe too old to get the ick but my husband gave me one
Susan Abel
310,183 Aufrufe • vor 3 Monaten
