Video wird geladen...
Video konnte nicht geladen werden
Welcome To South Bihar!
67,708 Aufrufe • vor 22 Tagen •via X (Twitter)
8 Kommentare

వాళ్ళెవరో కొంత మంది BRS వాళ్ళు మనల్ని అవమానిస్తుంటే....అదే పేరుతో మీరు మన ప్రాంతం మీద మాట్లాడటం.... మీరు ఆంధ్రులు కారా...మీకు రోషం పౌరుషం లేవా...వాడెవడో మనల్ని సౌత్ బీహార్ అంటే...దాన్ని మనం సపోర్ట్ చేసుకుందామా? టీడీపీ వాళ్ళు అని తిట్టుకో పర్లేదు.మేము కూడా సపోర్ట్ చేస్తాం....అంతే కానీ ఆంధ్రా వాళ్ళని ఆ పేరుతో పిలవడం ఆంధ్రా జాతికి అవమానకరం మీకు నిజంగా రియలైజ్ అయితే ట్వీట్ కరెక్షన్ చేయండి...లేదంటే డిలీట్ చేయండి....

South Bihar chesesaru state ni

😜😜😜😜😜..... Ilane undali Mana TDP ... Tamullu rechipondi mi istam Lokesh anna chuskuntaru le

Inspiration from Jagan Reddy 🤣

@TeluguScribe

@ARJUNSSMB0223 @Telugu360 kantlo Em patukunav ra?

Karumuru lo atu side untav

Enduku anna mana state ni maname ala peru marchi helana ceskovadam alredy laughing stock aipoyam national level lo

