Loading video...

Video Failed to Load

Go Home

గీతాంజలి 💗

16,548 views • 2 years ago •via X (Twitter)

7 Comments

pree🤎's profile picture
pree🤎2 years ago

🥹🥹🥹

atlas's profile picture
atlas2 years ago

♥️

✩'s profile picture
✩2 years ago

😭🤌❤️

atlas's profile picture
atlas2 years ago

@shrutyayy 🫶🏻

ChantiRaviTejaV🎭's profile picture
ChantiRaviTejaV🎭2 years ago

Eee song set cheyyali anipinchina mee idea ki ❤️

Goofy Nandhini 🏌🏻‍♀️'s profile picture
Goofy Nandhini 🏌🏻‍♀️2 years ago

Tek 🫴🏻🩷

atlas's profile picture
atlas2 years ago

🫶🏻

Related Videos

కాంగ్రెసోళ్లు కక్షగట్టి సస్పెండ్‌ చేయించినా.. కానిస్టేబుల్‌ భార్య బీఆర్ఎస్ అభ్యర్థిగా ఘన విజయం! మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలను తట్టుకొని.. సిద్దిపేట జిల్లా, చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన గీతాంజలి రమేష్ సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన గీతాంజలి భర్త కమలాపురం రమేశ్‌ బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేస్తున్నాడంటూ కొందరు కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేసి కక్షగట్టి సస్పెండ్‌ చేయించారు. కానీ, వార్డు ప్రజలు మాత్రం కానిస్టేబుల్‌ భార్య కమలాపురం గీతాంజలిని అక్కున చేర్చుకుని 223 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఓటర్లు మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆదరించారు. Dr. Palla Rajeshwar Reddy

BRS Party

20,936 views • 8 months ago

బీఆర్ఎస్ అభ్యర్థిగా భార్య పోటీ చేస్తుందని, భర్తను కానిస్టేబుల్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1 కోటి ఇస్తామని, తన భార్యను పోటీ నుండి తప్పించాలని కానిస్టేబుల్‌ను ప్రలోభాలకు గురిచేసిన పోలీస్ అధికారులు చెప్పిన మాట వినలేదని దళిత సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్‌ మీద కర్కశత్వం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి అనే మహిళ కొమరవెల్లి మండలంలోని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గీతాంజలి భర్త రమేష్‌ను సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు తన భార్య పోటీ చేస్తున్నందుకు డీసీపీ తనను తిట్టాడని, అప్పుడు బీపీ తగ్గి పోలీస్ స్టేషన్‌లోనే కళ్ళు తిరిగి పడిపోయిన తనను తన తమ్ముడు ఆసుపత్రిలో చేర్చాడని తెలిపిన రమేష్ తాను ఆసుపత్రిలో చికిత్స పొందానని, ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదని, తనకు ముగ్గురు పిల్లలున్నారని వేడుకున్నా సస్పెండ్ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు రూ.1 కోటి ఇస్తామని తన భార్యను పోటీ నుండి తప్పించాలని తనను పోలీస్ అధికారులు ప్రలోభాలకు గురి చేశారని, రాజ్యాంగంలో పోలీసుల కుటుంబాలు పోటీ చేసే హక్కు లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థి భర్త రమేష్

Telugu Scribe

69,202 views • 8 months ago