Karthik Indra Reddy Patlolla's banner
Karthik Indra Reddy Patlolla's profile picture

Karthik Indra Reddy Patlolla

@KarthikIndrAnna • 10,576 subscribers

National Media Panelist Bharat Rashtra Samithi || Proud Telugu || Proud Dravidian || Rajendranagar Assembly Constituency BRS In-charge ||

Shorts

అమ్మ ఇలాంటివి ఎన్నో చూసింది..... తనకు కొట్లాట ఏమి కొత్త కాదు.... గుర్తుపెట్టుకొని తిరిగి ఇవ్వడం కూడా కొత్త కాదు.....

అమ్మ ఇలాంటివి ఎన్నో చూసింది..... తనకు కొట్లాట ఏమి కొత్త కాదు.... గుర్తుపెట్టుకొని తిరిగి ఇవ్వడం కూడా కొత్త కాదు.....

47,326 görüntüleme

Videos

KarthikIndrAnna's profile picture

హిమాయత్ సాగర్ మరియు గండిపేట్ నుంచి సరఫరా చేస్తున్న వంటి మంచినీరు అంతా కూడా కలుషితమైన డ్రైనేజీ నీరే. పెద్దగా హంగామా చేసే హైడ్రా ఇంకా రంగనాథ్ గారికి ఇటువంటివి కనపడవు. ఎప్పుడు ప్రభుత్వం అవసరం పడ్డ, గండిపేట్ మండల్ లో భూములు అమ్ముకుంటారే కానీ గండిపేట్ మండల్ లో ఉన్న ప్రజలు దిక్కు మాత్రం శ్రద్ధ పాటిస్తున్నట్టు లేదు. గండిపేట్ మండలంలో ముఖ్యంగా మణికొండ, నార్సింగి, బండ్లగూడ కార్పొరేషన్ లో విపరీతమైన నీటి కరవ ఏర్పడింది. త్వరలో ప్రభుత్వం ఈ కలుషిత నీరు గండిపేట హిమాయత్ సాగర్ కల్వకుండ ఆపాల, గండిపేట్ మండల్ లో ఉన్న కాలనీవాసుల అందరికీ కూడా మంచినీరు తాపే యొక్క ప్రణాళిక వేసుకోవాలి. లేని పక్షాన మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం తీసుకుంటాం.

Karthik Indra Reddy Patlolla

14,877 görüntüleme • 1 yıl önce

Daha fazla içerik yok.