Telangana365's banner
Telangana365's profile picture

Telangana365

@Telangana365 • 3,079 subscribers

Telangana | India | Politics | News | Nature |Movies Passionate about promoting our culture and heritage ..

Shorts

“మాకు హైదరాబాద్‌లో ఉండేందుకు మంచి ఇల్లు లేదు. మా కుటుంబం అంతా ఉండేందుకు సరైన ఇల్లు లేక నేను నార్సింగిలో ఉంటున్నాను. మా తండ్రిగారు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. మా అందరం కలిసి ఉండేందుకు సరిపడా ఇల్లు కూడా లేదు. నేను చిన్న డబుల్ బెడ్‌రూమ్‌ ఇంట్లో ఉంటున్నాను.” — మాజీ మంత్రి కేటీఆర్ Note:- నార్సింగి ఇంట్లో డైనింగ్ హాల్లో ఒకే సారి 100 మందికి పైగా భోజనం చేయొచ్చు అంత పెద్ద ఉంటుంది.

219,127 просмотров

హైదరాబాద్ మణికొండలో క్షుద్రా పూజలు ? మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

98,627 просмотров

Telangana Politics 👏

Telangana Politics 👏

71,919 просмотров

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే వీధి రౌడీలే నయం! -సీనియర్ జర్నలిస్ట్ రఘు గూండాల్లా పోలీసులపై దాడులకు పాల్పడ్డ కేటీఆర్, హరీష్ రావు, సంజయ్ రావు మరియు కేటీఆర్ డ్రైవర్ కౌశిక్ రెడ్డి. Video Credits:- Mana Tolivelugu

16,706 просмотров

త్వరలో భద్రాచలం రామ మందిరాన్ని నిర్మించుకుందాం - సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆలయ నిర్మాణానికి కావలసిన భూసేకరణ పూర్తయింది. అయోధ్య రామమందిరాన్ని తలపించేలా మన భద్రాచల రామ మందిరాన్ని నిర్మించుకుందాం..! - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

66,045 просмотров

కమల్ హాసన్‌ను మించిన నటులు బీఆర్‌ఎస్ వాళ్లు! ఒక్క దెబ్బ కూడా తగలకపోయినా మస్తు డ్రామాలు చేస్తున్నారు. “అగ్గో.. మాకు మూతి పగిలింది, ముక్కు పగిలింది” అంటూ దొంగ డ్రామాలు చేస్తున్నారు. -కేంద్ర మంత్రి బండి సంజయ్

14,654 просмотров

చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుతో టీడీపీ పాత రోజులు గుర్తు చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..

35,234 просмотров

టెక్ మహేంద్రా సాప్ట్వేర్ కంపెనీ ముందు ధర్నాకు దిగిన భావన సాప్ట్వేర్ ఎంప్లాయ్ .. తనను అకారణంగా జాబ్ లో నుండి తీసివేయడం పట్ల ఆగ్రహం.. తన బిడ్డ అనారోగ్యం తో ఉందని 3రోజుల సెలవు కావాలని పర్మిషన్ కోరుతూ యాజమాన్యానికి మెస్సెజ్.. ఉద్దేశ పూర్వకంగానే తనను జాబ్ లో నుండి తీయువేస్తున్నట్టు ఈ మెయిల్ చేసిన టెక్ మహేంద్రా సంస్థ.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన వైనం.. ఈరోజు కంపెనీ ముందు ధర్నాకి దిగి న్యాయం కావాలని డిమాండ్..

19,760 просмотров

ముందు నుండి అనుమానపడుతున్నదే జరిగినట్టుంది మొన్నటి డ్రగ్స్ పార్టీలో పోలీసుల రాకను గమనించి ఒక పెద్ద నాయకుడు గోడ దూకి పడిపోయాడట.. ఇంతకుముందు జన్వాడలో గృహ ప్రవేశం నుండి గోడ దూకి తప్పించుకుని ఆ నేత కాదు కదా? Video Credits:- ABN

23,923 просмотров

పాతబస్తీ మదీనా మార్కెట్ రోడ్డు ఆక్రమించి పెట్టిన దుకాణాలను తొలగించిన GHMC అధికారులు... #Hyderabad

17,358 просмотров

బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వాక్యాలు కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా నాపైనే దాడి చేస్తోంది. హరీష్ రావు మీడియా కూడా నన్నే టార్గెట్ చేసి దాడి చేస్తోంది. సంతోష్ రావు సీక్రెట్ మీడియా కూడా నాపైనే దాడులు చేస్తున్నారు. అందరూ కలిసి ముక్కుమ్మడిగా నాపైనే దాడులు చేస్తున్నారు. Video Credits:- ABN

16,081 просмотров

Videos

Telangana365's profile picture

ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని చెడుగుడు ఆడుతున్నాడు! బెడిసికొట్టిన కేసీఆర్ వ్యూహం ఒకే ఒక్కడిగా నిలబడి మొత్తం బీఆర్‌ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాడు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు 22A పేరుతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని వ్యూహరచన చేసిన కేసీఆర్, బీఆర్‌ఎస్ వ్యూహం బెడిసికొట్టింది.. ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టబోయి, వారే డిఫెన్స్‌లో పడిపోయారు. వారం రోజులు అయినా కోలుకోలేకపోతున్నారు.. ఒక్క గంటలో అలాంటి దెబ్బ కొట్టాడు రేవంత్ ! ఆంధ్రాలో రేవంత్ రెడ్డిలాగాఎదురు దాడి చేయగల నాయకుడు లేని లోపం కనిపిస్తుంది. -సీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల

Telangana365

34,439 просмотров • 1 месяц назад

Telangana365's profile picture

HUMANITY IS ALIVE ❤️

Telangana365

192,399 просмотров • 8 месяцев назад

Telangana365's profile picture

హైదరాబాద్ మణికొండలో క్షుద్రా పూజలు ? మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Telangana365

98,627 просмотров • 4 месяцев назад