YSR Congress Party's banner
YSR Congress Party's profile picture

YSR Congress Party

@YSRCParty • 929,265 subscribers

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Shorts

What can you call this, Lokesh Nara bro? Before telling others to “get a life,” maybe take a look at what your father and you said.

102,311 görüntüleme

#BhogapuramAirportByJagan భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ముమ్మాటికీ వైయస్ జగన్ గారి కల! 2023లో శంకుస్థాపన చేసి.. 2026లో ఫస్ట్ ప్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పిన వైయస్ జగన్ గారు కానీ.. ఏమీ చేయకపోయినా.. క్రెడిట్ అంతా నాకే కావాలంటూ తెగ వెంపర్లాడుతున్న N Chandrababu Naidu #YSJaganDevelopsAP #YSRCPForUttarandhra #YSJaganVision #CreditChorBabu

91,752 görüntüleme

స్థానిక ఎన్నికల వేళ కావలిలో జనసేనకి ఊహించని షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ పీఠంపై గురిపెట్టి కావలి పట్టణంలోని 33వ వార్డులో జనసేన నుండి ఈరోజు వైయస్ఆర్ సీపీ లోకి భారీగా చేరికలు పార్టీ కండువా కప్పి అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మిగిలిన వార్డుల నుంచి కూడా చేరికలకి ప్రతిపాదనలు దెబ్బకి మున్సిపల్ పీఠంపై ఆశలు వదిలేసిన కూటమి ప్రభుత్వం

21,625 görüntüleme

ఉరవకొండలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు మంత్రి పయ్యావుల కేశవ్ అక్రమాల్ని ప్రశ్నిస్తూ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి గారు చేపట్టిన ధర్నాకు వెళ్లబోయిన మాజీ ఎంపీ మాధవ్ గారు కానీ.. గోరంట్ల మాధవ్ గారిని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు. అదే సమయంలో పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ గారిని కూడా హౌస్ అరెస్ట్ మీ తప్పుల్ని నిరసనల రూపంలో ప్రజలకి తెలియజేస్తున్నారని భయపడుతున్నారా N Chandrababu Naidu ? #SadistChandraBabu

72,693 görüntüleme

Aviation Minister❌ Reels Minister ✅

Aviation Minister❌ Reels Minister ✅

84,055 görüntüleme

తప్పులు లేకుండా రెండు తెలుగు పదాలను కూడా సరిగ్గా పలకలేడు.. చూసి కూడా చదవలేని ఈ మాలోకం మన విద్యాశాఖ మంత్రి Lokesh Nara! #MalokamLokesh

57,872 görüntüleme

ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి -సీఎం YS Jagan Mohan Reddy #Siddham #YSJaganAgain #AndhraPradesh

485,099 görüntüleme

సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో! శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻 శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఈ ఘటన ని రాజకీయంగా వాడుకోవాలని N Chandrababu Naidu Lokesh Nara లాంటి నీచ రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ఇది చాలా బాధాకరం. దయచేసి రాష్ట్ర ప్రజలంతా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారు Telugu Desam Party & JanaSena Party నాయకులు. కావున రాష్ట్ర ప్రజలందరూ జగ్రత్తగా ఉండడి. #RIPShyamNTR #TDPFakePropaganda

528,689 görüntüleme

🚨 #BRNaiduUnfitForTTD TV5 రిపోర్టర్ చేతిలో కలియుగ దైవం ఏడుకొండల వెంకన్న ఆలయ మహాద్వార తాళాలు తిరుమలలో టీవీ5 సిబ్బంది పెత్తనం. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ మహాద్వారా తాళాలు వేస్తున్నట్లు టీవీ5 రిపోర్టర్ వెగటు చేష్టలు కనీసం పట్టించుకోని టీటీడీ సిబ్బంది ఇదేనా టీటీడీ చైర్మన్, TV5 యజమాని బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించే తీరు? #SaveTirumalaFromTDP #CBNFailedCM #IdhiMunchePrabhutvam #APisNotinSafeHands #SadistChandraBabu #MosagaduBabu

197,584 görüntüleme

ప్రధాని మోదీ గారి సూచనను పట్టించుకోని Lokesh Nara.. పీఎం, సీఎంని మించి 8 కాన్వాయ్ లతో శ్రీ సత్యసాయి జిల్లాలో బిల్డప్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి.. అక్కడి నుంచి కాన్వాయ్ తో ధర్మవరానికి వెళ్లిన లోకేష్. ఆ కాన్వాయ్ కు కొంత దూరంలో ఫాలో అయిన మరో ఏడు వాహనాలు ఇంధన పొదుపుపై కేబినెట్ మీటింగ్ లో నీతులు చెప్పావు.. అవి నీ కొడుక్కి వర్తించవా N Chandrababu Naidu ?

89,530 görüntüleme

నీతో చర్చకు మా పార్టీ నాయకులు సిద్ధమే ప్లేస్, టైం నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా Kinjarapu Atchannaidu ? లేదా మళ్ళీ పార్టీ లేదు బొ* లేదు... గట్టి చట్నీ కావాలని అడుగుతావా అచ్చెం 🤷🏻‍♂️

155,205 görüntüleme

.N Chandrababu Naidu గారూ, వీళ్ల‌పై కొర‌డా తీసుకునే ద‌మ్ముందా? #NaraLiquorBabu #SadistChandraBabu

19,636 görüntüleme

లా అండ్ ఆర్డర్ "నా చేతిలో లేదు" అంటూ జరుగుతున్నా దారుణాలపై చేతులెత్తిసిన Pawan Kalyan! #SeizeTheLiarPK #IdhiMunchePrabhutvam #APisNotInSafeHands

63,595 görüntüleme

మరీ ఇంత నీచమా Telugu Desam Party? ఇలా చెప్పడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? జిలాని కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో అతను చేసిన అరాచకాలు అన్నిఇన్ని కావు టీడీపీ పెద్దల అండదండలతో ఇప్పుడు రాక్షసుడిలా మారి వైయస్‌ఆర్‌సీపీకి చెందిన రషీద్ నిండు ప్రాణం అత్యంత కిరాతకంగా తీశాడు దాంతో ఇప్పుడు జనం ఉమ్మేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీపైకి నెపం నెడుతున్నావంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా? టీడీపీ పెద్దలతో నిందితుడు జిలాని తిరుగుతున్న ఫోటోలు ఇవిగో.. ఇప్పుడు ఏం చెప్తావ్ N Chandrababu Naidu?

292,153 görüntüleme

దేవుడా దేవుడా డైలాగ్స్ మర్చిపోకుండా చూడు.. స్పీచ్ తేడా వస్తే సాయంత్రం ప్యాకేజీ ఆగిపోయేలా ఉంది.. ఈ మీటింగ్ గట్టెక్కించు దేవుడా😂 -దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ #TDPJSPCollapse

311,137 görüntüleme

ఆలస్యంగా అయినా.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న Lokesh Nara టీడీపీనే గొడ్డలి పార్టీ అని ఒప్పుకోలు! #2YearsForCBNBackStabbing #LooseLokesh #NikkarMantri #SadistChandraBabu

62,697 görüntüleme

#CBNFailedCM వెంకటగిరిలో అందరూ చూస్తుండగానే.. పట్టపగలు కానిస్టేబుల్‌ కాలర్ పట్టుకుని ఆటోడ్రైవర్ దాడి! సైదాపురం మండల కేంద్రంలో రోడ్డుపై పార్క్ చేసిన ఆటోను పక్కకి తీయాలని ఆటోడ్రైవర్ వెంకటేశ్వర్లుకి చెప్పిన కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్ కానీ.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు.. ఆటోని తీయనంటూ కానిస్టేబుల్‌తో వాగ్వాదం. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కానిస్టేబుల్‌పై దాడికి దిగిన వెంకటేశ్వర్లు రాష్ట్రంలో సామాన్యులకే కాదు.. ఆఖరికి పోలీసులకి ( Andhra Pradesh Police ) కూడా మీ అసమర్థ పాలనలో రక్షణ కరువైపోయింది N Chandrababu Naidu, Anitha Vangalapudi ? #NaraLiquorBabu

28,182 görüntüleme

.Pawan Kalyan చేసేవి కుల రాజకీయాలు.. చెప్పేవి శ్రీరంగ నీతులు..! #SeizeTheLiarPK

94,106 görüntüleme

Videos

YSRCParty's profile picture

Alert! Alert! Alert! 🚨 మా వాడు డ్రగ్స్ తీసుకుంటే మీకేంటి ఇబ్బంది? సందీప్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులతో గతంలో అతని తండ్రి, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి వెటకారం...! తన కొడుకుని కౌన్సిలింగ్‌కి పిలిచిన ఎస్పీని ట్రాన్స్‌ఫర్ చేయించిన ఆనంద్ సాయి ఇదే సందీప్‌ మొన్న హైదరాబాద్ శివారులో నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి యాక్సిడెంట్ తర్వాత కనీసం కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన సందీప్. దాంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతడ్ని అరెస్ట్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్‌కి నువ్వు బాధ్యత వహిస్తావా Pawan Kalyan ? ఆరోజే అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే.. ఈరోజు ఒకరి ప్రాణాలు నిలిచేవి కదా? #SeizeTheLiarPK #SadistChandraBabu #JSPDrugsMafia

YSR Congress Party

175,024 görüntüleme • 2 ay önce

YSRCParty's profile picture

నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే.. తీవ్ర పరిణామాలుంటాయ్! టీడీపీ తరపున గూడూరు డీఎస్పీ మధ్యవర్తిత్వం గూడూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ నేత ఎద్దల నరేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని డీఎస్పీ నరసింహమూర్తి బెదిరింపులు మర్యాదగా గూడూరు రూరల్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను కూడా డ్రాప్ చేయించాలని హుకుం ఎద్దల నరేంద్ర రెడ్డి గారు నో చెప్పడంతో.. రాజకీయాలలో నువ్వు పిల్ల బచ్చావీ, నేను చెప్పినట్లు నడుచుకోకపోతే బలి పశువు అయితావు అంటూ వార్నింగ్ ఆఖరిగా నీకు ఏం కావాలో చెప్పు.. నేను సెటిల్ చేస్తాను అంటూ సిగ్గులేకుండా బేరాలు N Chandrababu Naidu మోచేతి నీళ్లు తాగే ఇలాంటి పోలీసులతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌? డీఎస్పీపై ఏం చర్యలు తీసుకుంటారు?

YSR Congress Party

25,968 görüntüleme • 8 gün önce