
YSR Congress Party
@YSRCParty • 928,346 subscribers
Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan
Shorts
Videos

క్రెడిట్ చోరీలో చంద్రబాబుకి గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ పులివెందుల నియోజకవర్గంలో తాగు, సాగు నీరు ప్రాజెక్టులు వైయస్ జగన్ హయాంలో దాదాపు పూర్తి అయ్యాయి. కానీ అధికారంలోకి రాగానే ఆ పనులు నిలిపివేయించి.. ఇప్పుడు తామే పనులన్నీ చేసినట్లు గుమ్మడికాయ కొట్టి క్రెడిట్ చోరీకి యత్నం విత్ అవుట్ కాంట్రిబ్యూషన్.. క్రెడిట్ తీసుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా Pawan Kalyan ? #CreditChorPK #SadistChandraBabu #SeizeTheLiarPK
YSR Congress Party209,417 views • 17 days ago

🚨 #YSJaganEmpowersWomen N Chandrababu Naidu ప్రభుత్వం దౌర్జన్యాలపై రాష్ట్రవ్యాప్తంగా తిరగబడిన మహిళాలోకం!🙌🏻 ఏం చంద్రబాబూ.. నామినేషన్ వేయనీయకుండా చంపిస్తావా? నువ్వు చంపించినా సరే మేము వైయస్ఆర్సీపీ తరపున నామినేషన్ వేస్తాం అంటూ ప్రతిన నామినేషన్ వేయకుండా నామినేషన్ కేంద్రం వద్ద దాడికి తెగబడినా.. గాయాలతోనే వెనక్కి తగ్గకుండా అలుపెరగని పోరాటం పోలీసుల బెదిరింపులు.. టీడీపీ గూండాల దాడులకి వెరవకుండా పోరాడిన కార్యకర్తలకు సెల్యూట్ చేసిన వైయస్ జగన్ గారు #YSRCPWomensWing #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
YSR Congress Party37,667 views • 4 days ago

The situation in Narsipatnam Municipality exposes the alarming state of democracy under N Chandrababu Naidu’s coalition government. YSRCP candidates’ nominations were reportedly accepted initially and subsequently rejected, with candidates being informed over the phone. This raises serious concerns about the impartiality of election officials and the fairness of the electoral process. Unable to win through a democratic contest, is the coalition government resorting to manipulating the election process through officials? Election authorities must uphold the law, not function like TDP party workers. We will approach the judiciary and demand strict action against those responsible. NDTV IndiaToday Akash Anand The Times Of India TIMES NOW ANI BBC News India Firstpost News18 BBC Breaking News ABP News News18 India ThePrintIndia The Hindu The Indian Express Deccan Chronicle Press Trust of India WION Rajdeep Sardesai Uma Sudhir Rohini Singh ravish ndtv barkha dutt Sagarika Ghose Rahul Kanwal Shekhar Gupta TheNewsMinute Republic South First Hindustan Times Dainik Jagran Scroll.in Zee News Economic Times The New Indian Express
YSR Congress Party25,587 views • 3 days ago

పార్వతీపురం మన్యం జిల్లాలో 2 రోజుల వర్షానికే మాయమైన సీసీరోడ్డు! తూతూ మంత్రంగా రోడ్డు వేసి.. జేబులు నింపుకున్న కాంట్రాక్టర్. కనీసం రోడ్డు నాణ్యతని కూడా పరిశీలించని కూటమి ప్రభుత్వం మొన్న కురిసిన వర్షాలకు.. రాళ్లు తేలి రాత్రికి రాత్రే మాయమైపోయిన సీసీ రోడ్డు ఇంతకంటే వింత మరొకటి ఉంటుందా N Chandrababu Naidu, Pawan Kalyan ?
YSR Congress Party147,249 views • 25 days ago

🚨 #NoAnimalFatInTTDLaddu Om Namo Venkatesaya 🙏🏻 N Chandrababu Naidu and Pawan Kalyan turned the sacred TTD Laddu into a political weapon, invoking the faith of crores of devotees to push an “animal fat” allegation in 2024. Now, the ED investigation has found 𝗡𝗢 𝗮𝗻𝗶𝗺𝗮𝗹 𝗳𝗮𝘁 in the ghee used for the TTD Laddu. Satyameva Jayate. #CBNShouldApologizeHindus #TruthRevealed #TirupatiLaddu #SeizeTheLiarPK
YSR Congress Party200,097 views • 1 month ago

వైయస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం! ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్‌వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరిగినా, గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో వైయస్ జగన్ గారు చర్యలు ఇప్పుడు స్పిల్‌వే వద్ద నీటి మట్టం +34.150 మీటర్లకు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం +34.450 మీటర్లకు చేరుకున్నా చెక్కుచెదరని పోలవరం #YSRPolavaram
YSR Congress Party400,209 views • 2 months ago

తిరుపతిలో ఈరోజు ఉదయం నుంచి వైయస్ఆర్ సీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ తో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నిస్తున్నాం కానీ.. కూటమికి చెందిన వాళ్లు నా చేతిలోని నామినేషన్ పేపర్స్ తీసుకుని చించేశారు. పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరు నామినేషన్ వేయకుండా అడ్డుపడుతున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాం -గురుమూర్తి గారు, తిరుపతి వైయస్ఆర్ సీపీ ఎంపీ #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
YSR Congress Party23,588 views • 5 days ago

Alert! Alert! Alert! 🚨 మా వాడు డ్రగ్స్ తీసుకుంటే మీకేంటి ఇబ్బంది? సందీప్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులతో గతంలో అతని తండ్రి, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి వెటకారం...! తన కొడుకుని కౌన్సిలింగ్‌కి పిలిచిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించిన ఆనంద్ సాయి ఇదే సందీప్ మొన్న హైదరాబాద్ శివారులో నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి యాక్సిడెంట్ తర్వాత కనీసం కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన సందీప్. దాంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతడ్ని అరెస్ట్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్‌కి నువ్వు బాధ్యత వహిస్తావా Pawan Kalyan ? ఆరోజే అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే.. ఈరోజు ఒకరి ప్రాణాలు నిలిచేవి కదా? #SeizeTheLiarPK #SadistChandraBabu #JSPDrugsMafia
YSR Congress Party175,024 views • 1 month ago

రాష్ట్రపతి గారు ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ప్రోటోకాల్ ప్రకారం అక్కడి ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి స్వాగతం పలకాలి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్న ఆంధ్రాకి వస్తే N Chandrababu Naidu వెళ్లలేదు. కనీసం డిప్యూటీ సీఎం Pawan Kalyan, అన్ని శాఖల్లోనూ దూరిపోయే మంత్రి Lokesh Nara కూడా స్వాగతం పలకడానికి వెళ్లలేదు. దేశ ప్రథమ పౌరురాలైన ఒక గిరిజన ఆడబిడ్డని ఇది ముమ్మాటికీ అవమానించడమే! -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
YSR Congress Party26,671 views • 7 days ago

అరకులో గిరిజనుల కష్టాలు చూసి.. సీసీ రోడ్డు వేయించిన వైయస్ఆర్సీపీ ఎంపీ తనూజ రాణి గారు వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి గిరిజనులు పడుతున్న ఇబ్బందులను ఒక యూట్యూబర్ ద్వారా తెలుసుకుని.. వెంటనే స్పందించి, తన ‘ఎంపీల్యాడ్స్’ నిధులతో నూతన సీసీ రోడ్డుని వేయించిన ఎంపీ గారు కొత్తగా వచ్చిన సీసీ రోడ్డును చూసి సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు
YSR Congress Party88,617 views • 1 month ago

గోదావరి జలాలకు N Chandrababu Naidu హారతి ఇచ్చి ప్రారంభించిన కొద్దిసేపటికి బయటపడ్డ లీకేజీలు...! తుని - పాయకరావుపేట మధ్య తాండవ నదిపై ఆక్వాడెక్ నిర్మాణంలో బయటపడ్డ డొల్లతనం.. వృథాగా కిందకు పోతున్న నీరు అమరావతిలో తాత్కాలిక సచివాలయం తరహాలోనే గోదావరి జలాలు పనుల్లో లీకేజీలు కమీషన్స్ తీసుకుని కాంట్రాక్ట్‌లు ఇస్తే.. పనులు ఇలానే ఉంటాయి చంద్రబాబు #SadistChandraBabu #MosagaduBabu
YSR Congress Party139,965 views • 1 month ago

తిరుపతిలో నామినేషన్ వేయడానికి వెళ్లిన వైయస్ఆర్ సీపీ మహిళా అభ్యర్థిని ఇష్టారీతిన కొట్టిన టీడీపీ గూండాలు నామినేషన్ కేంద్రం వద్ద బట్టలు చించి కొడుతున్నా పోలీసులు కనీసం ఆపకుండా నవ్వుకుంటూ నిల్చొన్నారని బాధితురాలు ఆవేదన మరీ ఇంత దారుణమా N Chandrababu Naidu ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
YSR Congress Party16,469 views • 5 days ago

Dear Pawan Kalyan Garu, one simple question: If Sanatana Dharma is truly your priority, why are you silent when allegations reportedly arise against the son of your close friend Anand Sai, a Tirumala Board Member? why the double standards Pawan Kalyan ? #SeizeTheLiarPK #SaveTirumalaFromTDP
YSR Congress Party123,410 views • 1 month ago

తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శ్రీ వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ‘స్థితప్రజ్ఞుడు’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రయాణాన్ని, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను, తీసుకున్న నిర్ణయాలను, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. “శ్రీ వైయస్ జగన్ గారి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనా స్థిరచిత్తంతో ముందుకు సాగిన తీరు ఈ పుస్తకం శీర్షికలోనే ప్రతిబింబిస్తోంది” అని సజ్జల అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఒకేచోట చేర్చి పాఠకులకు అందించడం రచయిత చేసిన మంచి ప్రయత్నమని అభినందించారు. “రాజకీయ చరిత్రను కేవలం సంఘటనలుగా కాకుండా, వాటి వెనుక ఉన్న పరిస్థితులు, నాయకత్వ ధోరణి, ప్రజలతో ఉన్న సంబంధాన్ని కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ‘స్థితప్రజ్ఞుడు’ ఒక మంచి ప్రయత్నం” అని పేర్కొన్నారు. పుస్తక రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మను అభినందించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పుస్తకం పాఠకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత, ఎంవీఎస్ నాగిరెడ్డి, కొవ్వూరి త్రినాథరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
YSR Congress Party44,251 views • 17 days ago