
YSR Congress Party
@YSRCParty • 929,265 subscribers
Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan
Shorts
Videos

🚨 #CBNFailedCM కాకినాడ జిల్లాలో అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లల్లోకి నీరు చేరే వరకూ నిద్రపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఉప్పాడలో తుఫాన్ ప్రభావంతో ఇళ్లల్లోకి చేరిన సముద్రపు నీరు తుఫాన్ ప్రభావం గురించి ముందుగానే తెలిసి కూడా స్థానికుల్ని అప్రమత్తం చేయడంలో విఫలమైన అధికారులు #SadistChandraBabu
YSR Congress Party105,206 次观看 • 7 天前

🚨 #NaraLokeshMustResign The brutal attack on a Class 10 student at a government school in Rapthadu exposes the TDP coalition government’s failure to protect children. The student suffered serious injuries after being attacked with a saw, while another girl was hurt trying to intervene. Both students must receive proper medical care, and their families must be supported. The government must ensure that the assailants are arrested without delay and that the investigation is fair. It must explain how this attack occurred inside a government school and review safety arrangements in schools across Andhra Pradesh. The incident demands political accountability. Lokesh Nara must resign as Education Minister. #APisNotInSafeHands #CBNFailedCM The Wire NDTV IndiaToday Akash Anand The Times Of India TIMES NOW ANI BBC News India Firstpost News18 BBC Breaking News ABP News News18 India ThePrintIndia The Hindu The Indian Express Deccan Chronicle Press Trust of India WION Rajdeep Sardesai Uma Sudhir Rohini Singh ravish ndtv barkha dutt Sagarika Ghose Rahul Kanwal Shekhar Gupta TheNewsMinute Republic South First Hindustan Times Dainik Jagran Scroll.in Zee News Economic Times The New Indian Express
YSR Congress Party52,319 次观看 • 4 天前

క్రెడిట్ చోరీలో చంద్రబాబుకి గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ పులివెందుల నియోజకవర్గంలో తాగు, సాగు నీరు ప్రాజెక్టులు వైయస్ జగన్ హయాంలో దాదాపు పూర్తి అయ్యాయి. కానీ అధికారంలోకి రాగానే ఆ పనులు నిలిపివేయించి.. ఇప్పుడు తామే పనులన్నీ చేసినట్లు గుమ్మడికాయ కొట్టి క్రెడిట్ చోరీకి యత్నం విత్ అవుట్ కాంట్రిబ్యూషన్.. క్రెడిట్ తీసుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా Pawan Kalyan ? #CreditChorPK #SadistChandraBabu #SeizeTheLiarPK
YSR Congress Party210,454 次观看 • 1 个月前

🚨 #NoAnimalFatInTTDLaddu Om Namo Venkatesaya 🙏🏻 N Chandrababu Naidu and Pawan Kalyan turned the sacred TTD Laddu into a political weapon, invoking the faith of crores of devotees to push an “animal fat” allegation in 2024. Now, the ED investigation has found 𝗡𝗢 𝗮𝗻𝗶𝗺𝗮𝗹 𝗳𝗮𝘁 in the ghee used for the TTD Laddu. Satyameva Jayate. #CBNShouldApologizeHindus #TruthRevealed #TirupatiLaddu #SeizeTheLiarPK
YSR Congress Party200,297 次观看 • 1 个月前

వైయస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం! ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్‌వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరిగినా, గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో వైయస్ జగన్ గారు చర్యలు ఇప్పుడు స్పిల్‌వే వద్ద నీటి మట్టం +34.150 మీటర్లకు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం +34.450 మీటర్లకు చేరుకున్నా చెక్కుచెదరని పోలవరం #YSRPolavaram
YSR Congress Party400,298 次观看 • 3 个月前

పార్వతీపురం మన్యం జిల్లాలో 2 రోజుల వర్షానికే మాయమైన సీసీరోడ్డు! తూతూ మంత్రంగా రోడ్డు వేసి.. జేబులు నింపుకున్న కాంట్రాక్టర్. కనీసం రోడ్డు నాణ్యతని కూడా పరిశీలించని కూటమి ప్రభుత్వం మొన్న కురిసిన వర్షాలకు.. రాళ్లు తేలి రాత్రికి రాత్రే మాయమైపోయిన సీసీ రోడ్డు ఇంతకంటే వింత మరొకటి ఉంటుందా N Chandrababu Naidu, Pawan Kalyan ?
YSR Congress Party147,249 次观看 • 1 个月前

Alert! Alert! Alert! 🚨 మా వాడు డ్రగ్స్ తీసుకుంటే మీకేంటి ఇబ్బంది? సందీప్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులతో గతంలో అతని తండ్రి, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి వెటకారం...! తన కొడుకుని కౌన్సిలింగ్‌కి పిలిచిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించిన ఆనంద్ సాయి ఇదే సందీప్ మొన్న హైదరాబాద్ శివారులో నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి యాక్సిడెంట్ తర్వాత కనీసం కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన సందీప్. దాంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతడ్ని అరెస్ట్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్‌కి నువ్వు బాధ్యత వహిస్తావా Pawan Kalyan ? ఆరోజే అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే.. ఈరోజు ఒకరి ప్రాణాలు నిలిచేవి కదా? #SeizeTheLiarPK #SadistChandraBabu #JSPDrugsMafia
YSR Congress Party175,024 次观看 • 2 个月前

భవాని దీక్షలో ఉన్న నా కూతురిని టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బూతులు తిట్టించారు తిట్టిన వారిపై ఒక్క కేసు లేదు.. నా కొడుకుని కొట్టిన వారిపై చర్యలు లేవు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆడబిడ్డని ఇలా ఎవరైనా తిడతారా? మీ పతనానికి మీరే నాంది పలికారు -బియ్యం మధుసూదన్ రెడ్డి గారు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
YSR Congress Party31,876 次观看 • 10 天前

నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే.. తీవ్ర పరిణామాలుంటాయ్! టీడీపీ తరపున గూడూరు డీఎస్పీ మధ్యవర్తిత్వం గూడూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ నేత ఎద్దల నరేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని డీఎస్పీ నరసింహమూర్తి బెదిరింపులు మర్యాదగా గూడూరు రూరల్‌లో వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను కూడా డ్రాప్ చేయించాలని హుకుం ఎద్దల నరేంద్ర రెడ్డి గారు నో చెప్పడంతో.. రాజకీయాలలో నువ్వు పిల్ల బచ్చావీ, నేను చెప్పినట్లు నడుచుకోకపోతే బలి పశువు అయితావు అంటూ వార్నింగ్ ఆఖరిగా నీకు ఏం కావాలో చెప్పు.. నేను సెటిల్ చేస్తాను అంటూ సిగ్గులేకుండా బేరాలు N Chandrababu Naidu మోచేతి నీళ్లు తాగే ఇలాంటి పోలీసులతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా రాష్ట్ర ఎన్నికల కమిషనర్? డీఎస్పీపై ఏం చర్యలు తీసుకుంటారు?
YSR Congress Party25,968 次观看 • 8 天前

వినుకొండలో రెండేళ్ల క్రితం టీడీపీ రౌడీలు నడిరోడ్డుపై నా తమ్ముడు రషీద్‌ను చంపారు ఈరోజు నా తమ్ముడి చావుకి న్యాయం కోసం, 32వ వార్డులో వైయస్ఆర్సీపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడిన మా అమ్మ కోసం నేను రోడ్డుపైకి వచ్చాను నా తమ్ముడు రషీద్ ఆశయాలను బతికించడం కోసం మా అమ్మను గెలిపించండి -రషీద్ సోదరుడు వినతి #VoteForFan #TDPGoons #SadistChandraBabu
YSR Congress Party19,031 次观看 • 7 天前

గోదావరి జలాలకు N Chandrababu Naidu హారతి ఇచ్చి ప్రారంభించిన కొద్దిసేపటికి బయటపడ్డ లీకేజీలు...! తుని - పాయకరావుపేట మధ్య తాండవ నదిపై ఆక్వాడెక్ నిర్మాణంలో బయటపడ్డ డొల్లతనం.. వృథాగా కిందకు పోతున్న నీరు అమరావతిలో తాత్కాలిక సచివాలయం తరహాలోనే గోదావరి జలాలు పనుల్లో లీకేజీలు కమీషన్స్ తీసుకుని కాంట్రాక్ట్‌లు ఇస్తే.. పనులు ఇలానే ఉంటాయి చంద్రబాబు #SadistChandraBabu #MosagaduBabu
YSR Congress Party139,994 次观看 • 2 个月前

ఎన్నికల ముందు వైయస్ జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని సూపర్-6తో ఆశ చూపి.. రెండున్నరేళ్లుగా చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నాడో వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ ( NRI అఫైర్స్ ) డాక్టర్ ప్రదీప్ చింతా గారు చక్కగా వివరించారు. అవును.. ఇప్పుడు స్థానిక ఎన్నికల వేళ ఓటర్లు ఆలోచించాలి! #HamiMunduVoteTarvatha #SadistChandraBabu #CBNFailedCM #SeizeTheLiarPK
YSR Congress Party33,442 次观看 • 14 天前

అరకులో గిరిజనుల కష్టాలు చూసి.. సీసీ రోడ్డు వేయించిన వైయస్ఆర్సీపీ ఎంపీ తనూజ రాణి గారు వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి గిరిజనులు పడుతున్న ఇబ్బందులను ఒక యూట్యూబర్ ద్వారా తెలుసుకుని.. వెంటనే స్పందించి, తన ‘ఎంపీల్యాడ్స్’ నిధులతో నూతన సీసీ రోడ్డుని వేయించిన ఎంపీ గారు కొత్తగా వచ్చిన సీసీ రోడ్డును చూసి సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు
YSR Congress Party88,659 次观看 • 1 个月前

Dear Pawan Kalyan Garu, one simple question: If Sanatana Dharma is truly your priority, why are you silent when allegations reportedly arise against the son of your close friend Anand Sai, a Tirumala Board Member? why the double standards Pawan Kalyan ? #SeizeTheLiarPK #SaveTirumalaFromTDP
YSR Congress Party123,410 次观看 • 2 个月前

Mr. Pappu aka Lokesh Nara, in the same press meet, YS Jagan Mohan Reddy garu challenged you and your father N Chandrababu Naidu to an independent CBI inquiry into the #MegaDSCScam and APPSC. We are ready for an independent inquiry. Are you ready to accept the challenge? Or will you once again play the role of a “Diversion Star,” just like your father? The challenge is on. The people of Andhra Pradesh and India are waiting for your answer.
YSR Congress Party122,954 次观看 • 2 个月前

🚨 #CBNTurnedAPIntoBihar ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ వేళ.. రణరంగాన్ని తలపించిన తంబళ్లపల్లె నామినేషన్ కేంద్రం వద్దకు వాహనాల్లో రాళ్లు తీసుకొచ్చి.. వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై రువ్విన టీడీపీ గూండాలు దాడి సంగతి తెలిసి.. దరిదాపుల్లో కనిపించకుండాపోయిన పోలీసులు #TDPGoons #SaveDemocracyInAP #SadistChandraBabu
YSR Congress Party23,075 次观看 • 13 天前