వై.యస్.‌ఆర్‌ కుటుంబం™'s banner
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™'s profile picture

వై.యస్.‌ఆర్‌ కుటుంబం™

@_Ysrkutumbam • 15,531 subscribers

Official campaign account highlighting @ysjagan 's remarkable governance in #AndhraPradesh గడప వద్దకే పాలన.. మన జగనన్న పాలన, నాడు రాజన్న నేడు జగనన్న. #YSRCP

Shorts

జనసేన పరువు తీసిన ఎంపీ మురళీమోహన్

జనసేన పరువు తీసిన ఎంపీ మురళీమోహన్

86,375 views

జమ్మలమడుగులో ఉద్రిక్తత జమ్మలమడుగు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మకు గ్రీన్ సిగ్నల్ ఇచిన హై కోర్టు నేడు నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఇందిరమ్మ గుండ్లకుంటలోని ఆమె స్వగృహం వద్ద హౌస్ అరెస్ట్ ఎవర్నీ వెళ్లనిచ్చేది లేదంటూ పోలీసులు జులుం చట్టప్రకారం తాము నామినేషన్ వేస్తామంటున్న ఇందిరమ్మ, రామసుబ్బారెడ్డి గుండ్లకుంటలో ఉద్రిక్తత, వాగ్వివాదం

25,114 views

Tears of Happiness Seediri Appalaraju’s wife breaks down in tears of happiness after he gets bail.

163,596 views

రాయలసీమ నాదే గోదావరి నాదే - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 💥

104,085 views

అసలు ఏపీలో ఏం జరుగుతోంది? రెంటపాళ్ళకి జగనన్న వెళ్లే సమయంలో సింగయ్య మీదకి జగనన్న ఉన్న వెహికల్ ఎక్కిందని ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది జగనన్న ఉన్న వెహికల్ బరువు సుమారు 3,500 కేజీలు పైనే ఉంటుంది. కానీ యాక్సిడెంట్ తర్వాత సింగయ్యను చూడండి ఎంత హుషారుగా ఉన్నాడో. వెంటనే అక్కడికి అంబులెన్సు కూడా వచ్చింది సింగయ్య విషయంలో ఏదో తప్పు జరిగింది.. దాన్ని కూటమి ప్రభుత్వం దాస్తున్నట్లు కనిపిస్తోంది

281,148 views

Jagan will draw crowds somehow:) His aura makes crowds chase him YS Jagan Mohan Reddy 🌪️🔥

51,027 views

శిలాఫలకాల్లో ఫోటో తీసేస్తున్నారు అని ఫీల్ అయిన సేనాని!

46,710 views

Just Miss Antaga! కొద్దిగలో మిస్ అయ్యాడు అంట ఈ ఆది గాడిని చెక్కెసేవారు అంట గా

86,895 views

కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకు పాలన లేదు కానీ ప్రజల వద్దకు ఎంటర్టెన్మెంట్ మాత్రం ఉంది. ఏమైనా ఈ సంక్రాంతి లో మాత్రం కోడి పందాల కన్నా రికార్డింగ్ డాన్స్ ల హోరు మోత మోగి పోయింది.

108,009 views

చంద్రబాబుతో సహా మంత్రులు అందరూ సింగపూర్ వెళ్లి కలుస్తుంటే.. సింగపూర్ అధికారులే జగన్ ఇంటికొచ్చి కలుస్తున్నారు..

14,255 views

కన్నీటి కష్టంలో ఉన్న కాపు కుటుంబానికి.. పెద్దకొడుకులా అండగా నిలిచిన జగనన్న సాయికృష్ణ తల్లిని పరామర్శించి.. నేను బయల్దేరుతాను అమ్మా అంటూ ఆప్యాయంగా వీడ్కోలు 🥹 ఈ మాత్రం భరోసా నువ్వు ఎందుకు ఇవ్వలెేకపోతున్నావు పవన్ కళ్యాణ్?

13,249 views

Seize the Property!

Seize the Property!

12,545 views

ఈ రోజు మనం 1 రూపాయి దానం చేసి 100 రూపాయలతో పబ్లిసిటీ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం, కానీ తనను నమ్ముకున ప్రజల కోసం ఎన్నో గుప్త దానాలు చేసి ఏ రోజు ఏది కూడా బయటకి చెప్పుకొని మా నాయకుడు, గుడివాడ పేద ప్రజల గుండె చప్పుడు, గుడివాడ ముద్దుబిడ్డ కొడాలి నాని గారు సుమారు 8 ఏళ్ల క్రితం గుడివాడ పట్టణము 11 వార్డు నివాసి షేక్ సయ్యద్. షేక్ జానీబి గార్ల రెండో (2) కుమారుడు పుట్టు ముగా దిగువ మధ్య తరగతిలో జీవన సాగించే వీరు, 2018 సంవత్సరంలో అప్పటి మన శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి దృష్టికి తీసుకురాగా వారి పరిస్థితి గమనించిన ఆయన తక్షణమే విజయవాడ పంట కాలవ రోడ్లు తన్మయి పిల్లల ఆస్పత్రిలో గొంతు సర్జరీ చేయించి పూర్తి మెడికల్ ఖర్చులు కూడా ఆయనే భరించి తన సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించడం జరిగింది ఆ సహాయం పొందిన బాబు, అతని కుటుంబ సభ్యులు వచ్చి గత రాత్రి కొడాలి నాని గారిని కలిసి, తమ బిడ్డ ఈ రోజు ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం మీరే అంటూ నాని గారికి కృతజ్ఞతలు తెలియజేశారు (అప్పటి వరకు ఆ బాబు విషయం అక్కడ ఉన్న మా ఎవరికి తెలియదు) ఇప్పుడు ఆ బాలుడు చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రస్తుతం ఆరవ తరగతి చదువుతున్నాడు

14,513 views

Videos