
వై.యస్.ఆర్ కుటుంబం™
@_Ysrkutumbam • 15,531 subscribers
Official campaign account highlighting @ysjagan 's remarkable governance in #AndhraPradesh గడప వద్దకే పాలన.. మన జగనన్న పాలన, నాడు రాజన్న నేడు జగనన్న. #YSRCP
Shorts
Videos

మీరు ఏ పార్టీ అయినా కావొచ్చు, ఓపిక తో ఈ 6 నిముషాలు వీడియో చూడండి మీకు పేర్ని నాని అన్న నచ్చకపోవచ్చు, ఆయన చెప్తుంది జగన్ అన్న గురించి కాబట్టి అయన నచ్చకపోవచ్చు కానీ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, కొంత మంది న్యాయవాదులు, కొంత మంది ప్రభుత్వ డాక్టర్ లు కలిసి ప్రజలకు చేస్తున్న అన్యాయం నిజమో కాదో మీ గుండెల మీద చేయ్యి వేసుకుని మీరే ఆలోచన చేయండి నాడు జగన్ గారు మార్పు కి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు, కనీసం మీరు అయినా మరల ఆలోచన చేసి ఆ మార్పు తీసుకురండి పేదల బ్రతుకులు బాగుపడతాయ్
వై.యస్.ఆర్ కుటుంబం™37,054 次观看 • 24 天前

అద్దంకి సమీపంలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరావు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ ఆటోను ఢీకొట్టిన పోలీసులు కారు కారు డిక్కీ లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు, ఘటనా స్థలికి చేరుకున్న అద్దంకి సిఐ స్థానికులకు ,పోలీసులకు మధ్య వాగ్వాదం ,ఉద్రిక్తత
వై.యస్.ఆర్ కుటుంబం™53,847 次观看 • 2 个月前