
Anitha Reddy
@Anithareddyatp • 95,112 subscribers
రాయలసీమ
Shorts
Videos

ముద్రగడ పద్మనాభం గారి సతీమణికి #8ఏళ్లక్రితం #క్యాన్సర్ వైద్యం చేసాక #రెస్ట్ నిమిత్తం హైదరాబాద్ లో #కుమార్తె (భార్లపూడి క్రాంతి ) ఇంటికి వెళ్తే లోపలికి #రానివ్వకుండా #గెంటేసిన నువ్వా మాట్లాడుతున్నావ్ క్రాంతి .... అమ్మకి అన్నం పెట్టని నువ్వు ఇవ్వాళ రాజకీయ ఉనికి కోసం మమ్ములను రోడ్ మీదకి లాగుతున్నావా ??? ఇది బావ్యమా?? ఇవాళ అన్నీ తానై కంటికి రెప్పలా, మమ్ములను పసిపిల్లోడిలా కాపాడుకుంటున్న గిరిబాబు పై నిందలా??? నీకు మాకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎవరి కళ్ళలోనో ఆనందం కోసం మాపై రాజకీయం తగదు Note ; Kranthi Barlapudi నువ్వెవరో నాకు తెలియదు అంటున్న పెద్దాయన ముద్రగడ
Anitha Reddy133,590 次观看 • 4 个月前