
AR
@AshokReddyNLG • 13,003 subscribers
Shorts
Videos

పొంగులేటి గ్యాంగ్ చేసినట్లు AI విడియోలు అనుకుంటున్నారు హసన్పర్తి వద్ద అనంత సాగర్ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి అనే రైతు కరెంట్ సమస్యలతో నీళ్ళు సరిపోక వాటర్ ట్యాంకర్లతో పొలానికి నీళ్ళు పెడితే, పేపర్ లో వచ్చింది వైరల్ అయిందని నిన్న అధికారులు వెళ్లి బెదిరించి కరెంట్ ఉంది కానీ నీళ్ళు లేక చేశానని చెప్పించారు ఊర్లలో వెళ్లి రైతులను అడిగితే చెప్తారు కరెంట్ ఎంత సక్కగా ఇస్తున్నారో అని ఇట్లా ఎంతమందిని బెదిరించి నోరు మూయించాలని వచ్చే ఎన్నికల్లో మీ వీపులు పగులుడు మాత్రం ఖాయం
AR63,875 次观看 • 3 天前

5 రోజుల కిందట బిగ్ టీవీ జర్నలిస్టు ఛార్మి అనే అమ్మాయి దుర్గం చెరువు దుస్థితి గురించి వీడియో చేసి ఆమె Instagram అకౌంట్లో పోస్ట్ చేసింది బిగ్ టీవీ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుండి తొలగిస్తామని వీడియో డిలీట్ చేసింది మీరు ఎన్ని డ్రామాలు ఆడిన అక్కడకు వెళ్ళిన ప్రజలకు తెలుసు మీ పనితనం గురించి
AR147,725 次观看 • 1 个月前
0:33
Sensitive content
This media may contain sensitive content.