
ismailbhai
@atheisttindiann • 2,649 subscribers
ఇచ్చట అన్ని రకముల ట్వీట్స్ వేయబడును హైదరాబాది ఇండియన్ 🇮🇳 సరదాగా కాసేపు ruk jaana nahi tum haar ke
Shorts
Videos

శ, ష, స ఒకటే పల్లవి లో పాడారు బాలు గారు కరెక్ట్ గా పాడార లేక తప్పు గా పాడారా అని మీరే విని డిసైడ్ చేసుకోండి 🤗
ismailbhai150,962 görüntüleme • 4 ay önce

డాక్టర్ : హార్ట్ బీట్ మంచిగా కొట్టుకుంటున్నాయి పేషెంట్ మదర్ : కొట్టుకుంటే ఏమి కాదా మేడం 😐
ismailbhai189,677 görüntüleme • 7 ay önce
0:38
Sensitive content
This media may contain sensitive content.

ఎంత కు తెగించారు రా చీర కట్టడం రాకుంటే నేర్చుకోవాలి కానీ ఇలాంటి వి వేసుకుని మోసం చేస్తారా 😐
ismailbhai323,927 görüntüleme • 1 yıl önce

సడన్ గా చూసి ఫీట్స్ వచ్చాయేమో అనుకున్న, తరువాత అర్ధం అయ్యింది డాన్స్ అని 😐
ismailbhai57,661 görüntüleme • 3 ay önce

ఇయర్స్ తరబడి తెలుగు లో నటించే ఇతర బాషా నటులు కూడ ఇంత బాగా లిప్ సింక్ చేయలేరు 👌❤️
ismailbhai202,452 görüntüleme • 1 yıl önce

తరతమా బేధాలు లేకుండా tfl లో యంగస్టర్స్ ని ఎంకరేజ్ చేయడం లో Chiranjeevi Konidela ఎప్పుడు ముందు ఉంటారు ❤️❤️ Pk సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఉండంగా కూడ పోలీస్ స్టోరీ సినిమా ని తెలుగు లో చిరు ప్రమోట్ చేశారు, అది సినిమా ఓపెనింగ్స్ బాగా హెల్ప్ అయ్యింది అని సాయికుమార్ చెప్పారు
ismailbhai74,088 görüntüleme • 8 ay önce