
Do Something For 👉Better Society ✊
@ChitraR09535143 • 8,253 subscribers
Humanity first ✊, Giving free education for Ruralkids 🏫👨🎓, Social Service 👨🔧, Agriculture 🌽. Do help atleast one person in your life 🧬..
Shorts
Videos

బయోమెట్రిక్ ప్రాబ్లం వలన ఇలా చాలామంది పెన్షన్లు రాక వచ్చిన వాళ్లు కూడా పెన్షన్లు పొందేందుకు ఇబ్బంది పడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి దయచేసి ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఇటువంటి వారి కోసం వారి కుటుంబ సభ్యుల్లో ఎవరి బయోమెట్రిక్ అయిన వేపించే అవకాశం లేదంటే ఫోటో తీసుకుని పెన్షన్లు ఇచ్చేలా అది కాదంటే పాత విధానంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రెటరీ లేదా వెల్ఫేర్ సెక్రెటరీ అతంటికేషన్ ద్వారా అయినా పెన్షన్ మంజూరు చేస్తే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఎంతోమంది అభాగ్యులకు ఇదొక వరంలా ఉంటుంది థాంక్యూ... #Socialsecuritypensions #Biometricproblems #Dosomething
Do Something For 👉Better Society ✊157,672 views • 9 months ago

సుభాన్.. సుభాన్.. సుభాన్.. ఇప్పుడు ఈ వ్యక్తి పేరే అన్నిచోట్లా వినబడుతుంది.. ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్ళి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో.. అధికారులు, NDRF సిబ్బంది, హెలికాప్టర్లు, మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్ వి నువ్ ఒక్కడివే చేశావు.. విపత్తు లో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్ళి తొమ్మిది మందిని కాపాడావు నిజంగా నువ్వే నిజమైన హీరో.. నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం.. ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికి మర్చిపోరు.. పోతే ఒక్కడిని పోతా వస్తే వాళ్ళతో పదిమందిమి వస్తాం అంటూ నువ్ అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి.. చిమ్మ చీకట్లో కబళించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్ళి ఆ 9 మంది ప్రాణాలకు దిక్చూచి అయ్యావ్.. వారి కుటుంబాలకు రక్షకుడయ్యావ్.. ప్రజలందరికీ ఆదర్శమయ్యావ్.. నువ్ నిజమైన హరో.. 🙏🙏🙏🙏🙏🙏
Do Something For 👉Better Society ✊182,152 views • 2 years ago

మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఎప్పుడూ చూడలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు..😱😂
Do Something For 👉Better Society ✊10,877 views • 1 month ago