Do Something For 👉Better Society ✊'s banner
Do Something For 👉Better Society ✊'s profile picture

Do Something For 👉Better Society ✊

@ChitraR09535143 • 8,253 subscribers

Humanity first ✊, Giving free education for Ruralkids 🏫👨‍🎓, Social Service 👨‍🔧, Agriculture 🌽. Do help atleast one person in your life 🧬..

Shorts

ఒకప్పుడు భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఎందుకిలా తయారయింది.... #Marriagetoxin

ఒకప్పుడు భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఎందుకిలా తయారయింది.... #Marriagetoxin

42,321 Aufrufe

ఈ మాటలు విన్నాక ఒక్కరు మారినా జీవితానికి ఒక అర్థం ఉన్నట్లే...

ఈ మాటలు విన్నాక ఒక్కరు మారినా జీవితానికి ఒక అర్థం ఉన్నట్లే...

46,806 Aufrufe

Videos

ChitraR09535143's profile picture

సుభాన్.. సుభాన్.. సుభాన్.. ఇప్పుడు ఈ వ్యక్తి పేరే అన్నిచోట్లా వినబడుతుంది.. ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్ళి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో.. అధికారులు, NDRF సిబ్బంది, హెలికాప్టర్లు, మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్ వి నువ్ ఒక్కడివే చేశావు.. విపత్తు లో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్ళి తొమ్మిది మందిని కాపాడావు నిజంగా నువ్వే నిజమైన హీరో.. నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం.. ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికి మర్చిపోరు.. పోతే ఒక్కడిని పోతా వస్తే వాళ్ళతో పదిమందిమి వస్తాం అంటూ నువ్ అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి.. చిమ్మ చీకట్లో కబళించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్ళి ఆ 9 మంది ప్రాణాలకు దిక్చూచి అయ్యావ్.. వారి కుటుంబాలకు రక్షకుడయ్యావ్.. ప్రజలందరికీ ఆదర్శమయ్యావ్.. నువ్ నిజమైన హరో.. 🙏🙏🙏🙏🙏🙏

Do Something For 👉Better Society ✊

182,152 Aufrufe • vor 2 Jahren