
Congress for Telangana
@Congress4TS • 40,405 subscribers
Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️
Shorts
Videos

కేటీఆర్ అమెరికాలో ఉండి వచ్చి... 2006లో హోటల్ కొన్నా అని అంటున్నారు ఆ తర్వాత మూడు హోటల్స్ కొన్నా 2009 ఎన్నికల అఫిడవిట్ లో పెట్టిన అని కేటీఆర్ చెప్తున్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న వాళ్ళు సైతం ఒక హోటల్, జూబ్లీహిల్స్ లో ఒక ఇళ్ళు కొనలేకపోయారు అమెరికాలో ఆరు ఏళ్ళు ఉండి కేటీఆర్ మూడు స్టార్ హోటల్స్ కొన్నారా...? 2014 లో ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే ఎందుకు పదేళ్ళలో అప్పులు చేశారు 10 స్టార్ హోటల్స్ కట్టే సామర్ధ్యం ఉన్న కేటీఆర్ ఎందుకు ఐటీ & మున్సిపల్ మంత్రిగా ఉండి తెలంగాణను ధనిక రాష్ట్రం చేయలేదు తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి 8 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారు నాకు, మా నాన్నకు ఉండటానికి ఇళ్ళు లేదని కేటీఆర్ అన్నారు అంతలోనే మేము ఆగర్భ శ్రీమంతులం అని కేటీఆర్ అన్నారు కేటీఆర్ తన హోటల్స్ ను మూడింతలు చేసుకున్నారు దేశంలో ఆర్థికమాంద్యంతో చాలా హోటల్స్ మూత పడ్డాయి రాష్ట్రం పూర్తిగా దివాళా తీసింది కేసీఆర్ కుటుంబంలో అందరికి ఫామ్ హౌస్ లు ఎట్లా వచ్చాయి ఇక్కడ కేటీఆర్ అక్కడ నరేంద్ర మోదీ సహకారంతో అంబానీ, అదానీ పరిస్థితులు మెరుగుపడ్డాయి సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో కేటీఆర్ కు గుండెల్లో దడ పుడుతోంది కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతితో వచ్చిన దానితోనే నీ తెలివితేటలుగా మార్చి హోటల్స్ పెట్టారా కేటిఆర్ కు అమెరికాలో, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో స్వయంగా బయటపెడితే క్లారిటీ వస్తుంది కేటీఆర్ కు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో బయటపెడితే పదేపదే మేము కేటీఆర్ ఆస్తులను బయట పెట్టాల్సిన అవసరం ఉండదు ---- చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి లోక్ సభ సభ్యులు • Kiran Kumar Chamala
Congress for Telangana46,905 Aufrufe • vor 22 Tagen

Delhi: Revanth Reddy Demands Withdrawal of SIR and Resignation of CEC Gyanesh Kumar సర్ రద్దు చేయాలి… సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి రాహుల్ గాంధీ నాయకత్వం లో మా పోరాటం కొనసాగిస్తాం --- రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బారాఖంబా పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందేళ్ల క్రితం సైమన్ గో బ్యాక్ ఉద్యమం నడిచింది ఇప్పుడు సర్ గో బ్యాక్ ఉద్యమం సాగుతోంది రాహుల్ గాంధీ అరెస్టుతో మోదీ, అమిత్ షాల అసహనం బయటపడింది ఇప్పటివరకు ఈడీ, సీబీఐ లను వాడుకున్నారు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోంది కోట్లాది మంది ఓట్లను తొలగించారు #RahulGandhi #RevanthReddy
Congress for Telangana33,737 Aufrufe • vor 16 Tagen

Give details whether Harish Rao actually passed from Masab Tank Polytechnic or not! అసలు హరీష్ రావు.. పాలిటెక్నిక్.. పాస్ అయ్యిండా? ఫెయిల్ అయ్యిండా? ఇప్పుడు ఈ తప్పుదోవ పట్టించినాయన... కూడా మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్ అట పాస్ అయ్యిండో, ఫెయిల్ అయ్యిండో నాకు తెల్వదు గానీ... నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసు కదా అధ్యక్షా...? ఒకసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారిని కనుక్కొని... హరీష్ రావు గారు మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదువుకొని పాస్ అయ్యిండా లేదా నాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుకొని, ఈ రోజు ఆ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకొని తిరుగుతుండు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుండు. #RevanthReddy #HarishRao #TelanganaAssembly
Congress for Telangana69,206 Aufrufe • vor 1 Monat

ఒక సందర్భంలో..... నేను, కేసీఆర్, ఫ్రొఫెసర్ జయశంకర్ ముగ్గురమే ఉన్నాం అప్పుడు జయశంకర్‌ను కేసీఆర్ అవమానపరిచేట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు నేను కేసీఆర్ మాటలు విని చాలా బాధ పడ్డాను.... ఆ తరువాత జయశంకర్‌ను అడిగాను... ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు....కాని నేను ఏమి చేయలేను హనుమంతున్న అన్నాడు నాకు ఆలోచన ఉంది... దానిని అమలు చేసే శక్తి నాకు లేదు... మంచి అయినా చెడు అయినా.... కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడినా.... తెలంగాణ రాష్ట్రం కోసం భరిస్తున్నా అన్నాడు బతికి ఉన్నప్పుడు అవమాన పరిచిన బీఆరఎస్ నాయకులు...ఇప్పుడు ఆయనను దేవుడు మాదిరి కొలుస్తున్నారు --- వి. హనుమంతరావు (మాజీ ఎంపీ)
Congress for Telangana60,676 Aufrufe • vor 2 Monaten

388 Acres Near KCR’s Farmhouse to Be Identified and Distributed as Land Pattas to 800 Dalit Families కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కనే ఉన్న... 388 ఎకరాలను 800 మంది దళితులకు పంచుతా! నేను ఇక్కడి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, కలెక్టర్‌కి ఆదేశాలు ఇస్తున్నా... తక్షణమే చంద్రశేఖర్ రావు గారికి నోటీస్ ఇవ్వండి! ఆయన కొన్న భూమి ఎంత? అక్కడ ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి కబ్జాలో ఉందో 30 రోజుల్లోగా తేల్చండి! గతంలో ఫామ్‌హౌస్ ఎదుట నిరసనగా డప్పు కొడితే ఏ దళితులపై పసుపు నీళ్లు చల్లి అవమానించారో.. ఆ 388 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకొని అదే కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కనే 800 మంది దళిత కుటుంబాలకు పట్టాలుగా పంచుతాం! 30 రోజుల్లో పని పూర్తి కాకపోతే అధికారులతో పాటు మంత్రులపైనా చర్యలు తప్పవు! దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారి కళ్లముందే దళితులను భూ యజమానులను చేస్తాం! #RevanthReddy #TelanganaAssembly #KCRFarmhouse
Congress for Telangana28,701 Aufrufe • vor 1 Monat

హీరోయిన్ సమంత గారికి క్షమాపణలు 🔸నాలా ఒక్క ఆడబిడ్డ బాధపడకూడదు అని నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను (రాత్రి నా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి చెప్పాను). 🔸కేటీఆర్ ని వదిలే ప్రసక్తే లేదు, ఆయన కచ్చితంగా నాకు క్షమాపణ చెప్పాలి. -- మంత్రి కొండ సురేఖ #KondaSurekha • @IKondaSurekha
Congress for Telangana271,534 Aufrufe • vor 2 Jahren

బామ్మర్ది గొలుసు కొట్టేస్తాడని.. తీసి జేబులో వేసుకుండు అధ్యక్ష! కానీ నిన్న చూసిండ్రు కదా అధ్యక్షా... పోలీసోళ్ల ముందల టీ షర్ట్ ఇప్పంగానే మెడలో ఉన్న బంగారు గొలుసు మాత్రం ఎంబడే జాగ్రత్తగా తీసేసి జేబులో పెట్టుకుంటుండు!😂 వాళ్ల సొమ్మైతే ఎంత జాగ్రత్త చూడధ్యక్ష! ప్రజల సొమ్ము... ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్లు (₹8,11,000 కోట్లు), లక్ష కోట్లు కాళేశ్వరంలో గోదావరిలో పోస్తే మొత్తం 'కూలేశ్వరం' అయి కూసున్నదధ్యక్ష! వాళ్ల సొమ్మైతే ఎంబడే... ఎందుకు తీసుకున్నాడు? వెనకాల బావమర్ది లాగేసేటట్టే ఉన్నాడని! (సభలో పగలబడి నవ్వులు) 🤣 ముందలున్నది పోలీసులే కాపాడేటోళ్లు... ఇక ఆడ ఎవడున్నడధ్యక్ష కొట్టేసేటోడు? ఎనక బావమర్దున్నడు! 'ఓరి నాయనో వీని కంటపడ్డదంటే మాయమైతది' అని చెప్పి ఎంబడే తీసి జేబులో దాసుకుండు! ఇదే అధ్యక్ష వాళ్ల తత్వము! #RevanthReddy #TelanganaAssembly #Assembly
Congress for Telangana21,915 Aufrufe • vor 1 Monat

KCR Family owns 440 Acres of LAND 440 ఎకరాల భూమి కేసీఆర్ కుటుంబం పేరు మీద ఉంది అధ్యక్ష! కేసీఆర్ కుటుంబం వందలాది ఎకరాల భూముల రికార్డులు ... ఈరోజు నేను ఈ సభలో పెట్టదలుచుకున్న అధ్యక్ష... 📍 కేసీఆర్ & శోభ దంపతులు: 67.5 ఎకరాలు 📍 కేటీఆర్ కుటుంబం (కేటీఆర్, శైలిమ, హిమాన్షు, అలేఖ్య): ఏకంగా 123.19 ఎకరాలు! 📍 హరీష్ రావు & శ్రీనిత: 30.5 ఎకరాలు 📍 ఎమ్మెల్సీ కవిత & అనిల్ కుమార్: 37.26 ఎకరాలు 📍 జోగినపల్లి సంతోష్ రావు కుటుంబం: 79.20 ఎకరాలు 📍 ఎమ్మెల్సీ నవీన్ రావు & కొండల్ రావు: 100.54 ఎకరాలు మొత్తం 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి కేసీఆర్ కుటుంబం పేరిట 439.30 ఎకరాల (సుమారు 440 ఎకరాల) భూమి ఉంది! #RevanthReddy #Telangana #KCR
Congress for Telangana17,797 Aufrufe • vor 1 Monat

16 రోజులు... నన్ను జైల్లో... ఒక్క మనిషి లేకుండా... ISI తీవ్రవాదులను పెట్టే డిటెన్షన్ సెల్ లో పెట్టిన్రు నేను బయపడలే, నిలబడి... నిటారుగా కొట్లడిన అధ్యక్ష మీరు చేసిన అన్యాయాలను ప్రజలు చూసిన్రు కాబట్టే ప్రజలు మీకు గుండు సున్న ఇచ్చిరు -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి #RevanthReddy • Revanth Reddy
Congress for Telangana163,956 Aufrufe • vor 1 Jahr

How are you...? MY FRIEND 😭😂 #RahulGandhi #ChhatronKiGoonj
Congress for Telangana13,972 Aufrufe • vor 1 Monat