Congress for Telangana's banner
Congress for Telangana's profile picture

Congress for Telangana

@Congress4TS • 40,405 subscribers

Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️

Shorts

జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు చేరుకున్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. Congress MPs, MLCs and MLAs Reach Janwada Farmhouse #RevanthReddy #JanwadaFarmhouse #Telangana

జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు చేరుకున్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. Congress MPs, MLCs and MLAs Reach Janwada Farmhouse #RevanthReddy #JanwadaFarmhouse #Telangana

25,393 görüntüleme

No Religion... Only Humanity... #Vijay #TVK #TVKVijay

No Religion... Only Humanity... #Vijay #TVK #TVKVijay

90,943 görüntüleme

సిద్దిపేట, ఎర్రవల్లిలో ప్రభుత్వ భూముల పరిశీలనకు అసెంబ్లీ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు. Congress MPs and MLCs have departed from the Telangana Assembly to inspect government lands in Erravalli, Siddipet.

22,612 görüntüleme

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు సీఎం ఇంటి కాంపౌండ్‌ను కూల్చారు. During the road widening project in Kondareddypalli, the native village of CM Revanth Reddy, officials demolished the CM's house compound. #RevanthReddy #Telangana

96,508 görüntüleme

టిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాలను స్వీకరించిన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ బలమురి వెంకట్ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఎంపీ కామెంట్స్👇👇 🔸కౌశిక్ రెడ్డి నీ సవాలును స్వీకరించి ఏజీ హాస్పిటల్ కి వచ్చాం. 🔸దాదాపు రెండు గంటల పాటు టిఆర్ఎస్ నేతలు వస్తారని ఎదురు చూసాం. 🔸మాటమీద కౌశిక్ రెడ్డి నిలబడలేదు వాళ్ల బాస్ కేటీఆర్ ని కేసీఆర్ ని కూడా తీసుకొని వస్తా అన్నాడు. 🔸హైదరాబాదులో ఒక సామెత ఉంది అరే వీడు సలీం ఫేక్ లాగా అన్ని ఫేకుతుంటాడు అని... టిఆర్ఎస్ లో సలీం ఫేకు లాగా కౌశిక్ రెడ్డి ఉన్నాడు. 🔸కౌశిక్ రెడ్డి నీ బతుకు సీఎంని విమర్శించే అంత సీను ఉందా. • @AnilTpyc • Dr.Venkat Balmoor

95,947 görüntüleme

గన్ పార్క్ కి చేరుకున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ గురుకులాల అవినీతి ఆరోపణలపై చర్చకు రెడీ

గన్ పార్క్ కి చేరుకున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ గురుకులాల అవినీతి ఆరోపణలపై చర్చకు రెడీ

18,906 görüntüleme

Ponnam anna MASS🤣

Ponnam anna MASS🤣

19,912 görüntüleme

హెలికాప్టర్ లు... మీ కుటుంబానికి కొత్త కావచ్చు.. నాకు హెలికాప్టర్లు కొత్తేమీ కాదు.. భారత దేశ యుద్ధ విమానాలు నడిపిన “కెప్టన్ నేను” #Uttam #Telangana

హెలికాప్టర్ లు... మీ కుటుంబానికి కొత్త కావచ్చు.. నాకు హెలికాప్టర్లు కొత్తేమీ కాదు.. భారత దేశ యుద్ధ విమానాలు నడిపిన “కెప్టన్ నేను” #Uttam #Telangana

21,927 görüntüleme

హైదరాబాద్ కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Telangana Chief Minister Revanth Reddy reached Hyderabad. #RevanthReddy Revanth Reddy

హైదరాబాద్ కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. Telangana Chief Minister Revanth Reddy reached Hyderabad. #RevanthReddy Revanth Reddy

57,436 görüntüleme

🚨 Assembly Issue Footage ఇది శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన BRS MLA Kaushik Reddy Behaviour in Assembly #TelanganaAssembly

🚨 Assembly Issue Footage ఇది శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన BRS MLA Kaushik Reddy Behaviour in Assembly #TelanganaAssembly

34,586 görüntüleme

మేడారం జాతరలో అంతర్జాతీయ ఆకర్షణ మేడారం జాతరలో న్యూజిలాండ్‌కు చెందిన హాకా (Haka) ట్రైబ్స్ బృందం సంప్రదాయ నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ఉత్సాహభరిత ప్రదర్శనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క కూడా హాకా బృందంతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. స్థానిక సంస్కృతి–అంతర్జాతీయ సంప్రదాయాల సమ్మేళనంగా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.

11,308 görüntüleme

ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పై బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. • Dr.Venkat Balmoor

ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పై బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. • Dr.Venkat Balmoor

19,644 görüntüleme

🔸బీఆర్‌ఎస్ పదేళ్లలో 50 వేల ఉద్యోగాలిస్తే 🔸మనం 9 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నెలకు సగటున 5000వేల ఉద్యోగాలు ఇచ్చాం -- మహేశ్ కుమార్ గౌడ్ • Bomma Maheshkumar goud

🔸బీఆర్‌ఎస్ పదేళ్లలో 50 వేల ఉద్యోగాలిస్తే 🔸మనం 9 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నెలకు సగటున 5000వేల ఉద్యోగాలు ఇచ్చాం -- మహేశ్ కుమార్ గౌడ్ • Bomma Maheshkumar goud

12,026 görüntüleme

మూసీ సుందరీకరణకు అడ్డం పడితే ఆ పాపం ఉసురుకొట్టుకొని.. మూసీ మురికిలో దిక్కులేని కుక్క సావు చస్తావు కేసీఆర్. -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి #RevanthReddy #Musi • Revanth Reddy

మూసీ సుందరీకరణకు అడ్డం పడితే ఆ పాపం ఉసురుకొట్టుకొని.. మూసీ మురికిలో దిక్కులేని కుక్క సావు చస్తావు కేసీఆర్. -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి #RevanthReddy #Musi • Revanth Reddy

10,524 görüntüleme

Videos

Congress4TS's profile picture

కేటీఆర్ అమెరికాలో ఉండి వచ్చి... 2006లో హోటల్ కొన్నా అని అంటున్నారు ఆ తర్వాత మూడు హోటల్స్ కొన్నా 2009 ఎన్నికల అఫిడవిట్ లో పెట్టిన అని కేటీఆర్ చెప్తున్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న వాళ్ళు సైతం ఒక హోటల్, జూబ్లీహిల్స్ లో ఒక ఇళ్ళు కొనలేకపోయారు అమెరికాలో ఆరు ఏళ్ళు ఉండి కేటీఆర్ మూడు స్టార్ హోటల్స్ కొన్నారా...? 2014 లో ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే ఎందుకు పదేళ్ళలో అప్పులు చేశారు 10 స్టార్ హోటల్స్ కట్టే సామర్ధ్యం ఉన్న కేటీఆర్ ఎందుకు ఐటీ & మున్సిపల్ మంత్రిగా ఉండి తెలంగాణను ధనిక రాష్ట్రం చేయలేదు తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి 8 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారు నాకు, మా నాన్నకు ఉండటానికి ఇళ్ళు లేదని కేటీఆర్ అన్నారు అంతలోనే మేము ఆగర్భ శ్రీమంతులం అని కేటీఆర్ అన్నారు కేటీఆర్ తన హోటల్స్ ను మూడింతలు చేసుకున్నారు దేశంలో ఆర్థికమాంద్యంతో చాలా హోటల్స్ మూత పడ్డాయి రాష్ట్రం పూర్తిగా దివాళా తీసింది కేసీఆర్ కుటుంబంలో అందరికి ఫామ్ హౌస్ లు ఎట్లా వచ్చాయి ఇక్కడ కేటీఆర్ అక్కడ నరేంద్ర మోదీ సహకారంతో అంబానీ, అదానీ పరిస్థితులు మెరుగుపడ్డాయి సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో కేటీఆర్ కు గుండెల్లో దడ పుడుతోంది కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతితో వచ్చిన దానితోనే నీ తెలివితేటలుగా మార్చి హోటల్స్ పెట్టారా కేటిఆర్ కు అమెరికాలో, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో స్వయంగా బయటపెడితే క్లారిటీ వస్తుంది కేటీఆర్ కు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో బయటపెడితే పదేపదే మేము కేటీఆర్ ఆస్తులను బయట పెట్టాల్సిన అవసరం ఉండదు ---- చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి లోక్ సభ సభ్యులు • Kiran Kumar Chamala

Congress for Telangana

46,905 görüntüleme • 23 gün önce

Congress4TS's profile picture

Give details whether Harish Rao actually passed from Masab Tank Polytechnic or not! అసలు హరీష్ రావు.. పాలిటెక్నిక్.. పాస్ అయ్యిండా? ఫెయిల్ అయ్యిండా? ఇప్పుడు ఈ తప్పుదోవ పట్టించినాయన... కూడా మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్ అట పాస్ అయ్యిండో, ఫెయిల్ అయ్యిండో నాకు తెల్వదు గానీ... నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసు కదా అధ్యక్షా...? ఒకసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారిని కనుక్కొని... హరీష్ రావు గారు మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదువుకొని పాస్ అయ్యిండా లేదా నాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుకొని, ఈ రోజు ఆ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేస్తానని కంకణం కట్టుకొని తిరుగుతుండు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుండు. #RevanthReddy #HarishRao #TelanganaAssembly

Congress for Telangana

69,206 görüntüleme • 1 ay önce

Congress4TS's profile picture

ఒక సందర్భంలో..... నేను, కేసీఆర్‌, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ ముగ్గురమే ఉన్నాం అప్పుడు జయశంకర్‌ను కేసీఆర్‌ అవమానపరిచేట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు నేను కేసీఆర్‌ మాటలు విని చాలా బాధ పడ్డాను.... ఆ తరువాత జయశంకర్‌ను అడిగాను... ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు....కాని నేను ఏమి చేయలేను హనుమంతున్న అన్నాడు నాకు ఆలోచన ఉంది... దానిని అమలు చేసే శక్తి నాకు లేదు... మంచి అయినా చెడు అయినా.... కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడినా.... తెలంగాణ రాష్ట్రం కోసం భరిస్తున్నా అన్నాడు బతికి ఉన్నప్పుడు అవమాన పరిచిన బీఆర‌‌ఎస్‌ నాయకులు...ఇప్పుడు ఆయనను దేవుడు మాదిరి కొలుస్తున్నారు --- వి. హనుమంతరావు (మాజీ ఎంపీ)

Congress for Telangana

60,676 görüntüleme • 2 ay önce

Congress4TS's profile picture

388 Acres Near KCR’s Farmhouse to Be Identified and Distributed as Land Pattas to 800 Dalit Families కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కనే ఉన్న... 388 ఎకరాలను 800 మంది దళితులకు పంచుతా! నేను ఇక్కడి నుంచి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కి, కలెక్టర్‌కి ఆదేశాలు ఇస్తున్నా... తక్షణమే చంద్రశేఖర్ రావు గారికి నోటీస్ ఇవ్వండి! ఆయన కొన్న భూమి ఎంత? అక్కడ ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి కబ్జాలో ఉందో 30 రోజుల్లోగా తేల్చండి! గతంలో ఫామ్‌హౌస్ ఎదుట నిరసనగా డప్పు కొడితే ఏ దళితులపై పసుపు నీళ్లు చల్లి అవమానించారో.. ఆ 388 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకొని అదే కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కనే 800 మంది దళిత కుటుంబాలకు పట్టాలుగా పంచుతాం! 30 రోజుల్లో పని పూర్తి కాకపోతే అధికారులతో పాటు మంత్రులపైనా చర్యలు తప్పవు! దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారి కళ్లముందే దళితులను భూ యజమానులను చేస్తాం! #RevanthReddy #TelanganaAssembly #KCRFarmhouse

Congress for Telangana

28,701 görüntüleme • 1 ay önce

Congress4TS's profile picture

బామ్మర్ది గొలుసు కొట్టేస్తాడని.. తీసి జేబులో వేసుకుండు అధ్యక్ష! కానీ నిన్న చూసిండ్రు కదా అధ్యక్షా... పోలీసోళ్ల ముందల టీ షర్ట్ ఇప్పంగానే మెడలో ఉన్న బంగారు గొలుసు మాత్రం ఎంబడే జాగ్రత్తగా తీసేసి జేబులో పెట్టుకుంటుండు!😂 వాళ్ల సొమ్మైతే ఎంత జాగ్రత్త చూడధ్యక్ష! ప్రజల సొమ్ము... ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్లు (₹8,11,000 కోట్లు), లక్ష కోట్లు కాళేశ్వరంలో గోదావరిలో పోస్తే మొత్తం 'కూలేశ్వరం' అయి కూసున్నదధ్యక్ష! వాళ్ల సొమ్మైతే ఎంబడే... ఎందుకు తీసుకున్నాడు? వెనకాల బావమర్ది లాగేసేటట్టే ఉన్నాడని! (సభలో పగలబడి నవ్వులు) 🤣 ముందలున్నది పోలీసులే కాపాడేటోళ్లు... ఇక ఆడ ఎవడున్నడధ్యక్ష కొట్టేసేటోడు? ఎనక బావమర్దున్నడు! 'ఓరి నాయనో వీని కంటపడ్డదంటే మాయమైతది' అని చెప్పి ఎంబడే తీసి జేబులో దాసుకుండు! ఇదే అధ్యక్ష వాళ్ల తత్వము! #RevanthReddy #TelanganaAssembly #Assembly

Congress for Telangana

21,915 görüntüleme • 1 ay önce