
EshwaRC17Raj(Dhfc) 🐎
@EshwarDhfc • 16,163 subscribers
@AlwaysRamCharan అన్న భక్తుడిని 🙏 Highs and lows Always with My Hero... Salman Bhaijaan Cult, Guruji Cult, Sam Cult... Chiru nd kalyan babai ante Respect ❤😊
Shorts
Videos
0:40
Sensitive content
This media may contain sensitive content.

Legendary Villain Mukesh Rishi about our "Mega Star Craze"... మీరు నమ్మరు... ఇంద్ర 175 days ఫంక్షన్ అప్పుడు కొన్ని వేల మంది మంచినీళ్లు లేకుండా చిరంజీవి గారికోసం అలా నించుని ఉన్నారు... కొన్ని వేల మందికి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఇచ్చి ఆయన చేతులు నొప్పి వచ్చాయి అంత ప్రేమ ఆయనంటే ♥️🙏🏻
EshwaRC17Raj(Dhfc) 🐎92,711 次观看 • 22 天前

అప్పటి వరకు అన్ని నిశితంగా వినే చిట్టిబాబు క్లైమాక్స్ లో... అన్న ఇచ్చిన ear machine తీసేసి చంపేస్తాడు అందుకే ఫస్ట్ టైమ్ సరిగ్గా పీక తెగిందా లేదా అని కళ్ళతో గమనిస్తాడు చెవులతో ఆ చావు బాధ కూడా వినడు... 🔥🥵📈 Genius అయ్యా నువ్వు Sukumar 🙏🏻 Can't wait for #RC17 Theme 📈
EshwaRC17Raj(Dhfc) 🐎51,014 次观看 • 1 个月前