
Kodali Nani
@IamKodaliNani • 236,579 subscribers
YSRCP - Gudivada Constituency
Videos

నా కట్టె కాలే వరకు జగనన్న తోనే 🫂 YS Jagan Mohan Reddy #HBDYSJagan
Kodali Nani61,988 views • 3 years ago

అబ్బ-కొడుకులు కూర్చున్న బెంచ్ నుంచి డిజిటల్ బోర్డ్ వరకు... జగనన్న కృషే! #EducationReformsInAP #JaganannaAmmavodi #JaganannaVidyaKanuka #JaganannaGoruMuddha #ManabadiNaduNedu #NaduNedu #EnglishMedium #CBSE #YSJaganForQualityEducation #YSRCPForStudents #YSJagan #AndhraPradesh
Kodali Nani13,809 views • 11 months ago

ఏపీలో ఎన్నికలకి ముందే N Chandrababu Naidu నిద్రలేని రాత్రులు గడిపేలా సర్వే సంస్థలు చేస్తున్నాయి. 2024లో YSR Congress Party కి తిరుగులేదని ఇప్పటికే మూడు సర్వే సంస్థలు తేల్చి చెప్పేశాయి. ఈటీజీ-టైమ్స్ నౌ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. Pawan Kalyan ఈసారి కూడా జీరోనే.. #YSJaganAgain
Kodali Nani29,970 views • 3 years ago

ఐదేళ్ల పాలనలోనే అద్బుతాలు సృష్టించి పేదవాడి గుండెల్లో ముఖంలో చిరునవ్వు విరబూయించిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు. మహానేత ఈలోకం నుంచి నిష్క్రమించి 16 ఏళ్లు అవుతున్నా. ఆయన రూపం, నవ్వు నేటికీ కోట్లాది ప్రజల గుండెల్లో పదిలం. జోహార్ వైయస్ఆర్ #YSRForever #YSRVardhanthi #JoharYSR
Kodali Nani14,129 views • 1 year ago

గతేడాది డిసెంబర్లో వచ్చిన మాండస్ తుఫాను వల్ల నష్టపోయిన దాదాపు 91 వేల మంది రైతుల ఖాతాల్లో నేడు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.77 కోట్లను తెనాలిలో బటన్ నొక్కి విడుదల చేసిన మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు. #YSJaganWithFarmers #YSRRythuBharosa #YSJaganChallenge
Kodali Nani13,004 views • 3 years ago
No more content to load