
Telugu Desam Party
@JaiTDP • 714,382 subscribers
Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK
Shorts
Videos

ఎంబీఏ చదివి కార్పొరేట్ ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా కోచింగ్ తీసుకుని మరీ మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగం సాధించా. నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయి. కానీ మాపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం మానసికంగా ఎంతో బాధిస్తోంది. #TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP #AndhraPradesh
Telugu Desam Party369,545 views • 1 month ago
0:32
Sensitive content
This media may contain sensitive content.

#YCPViolenceInPunganur #YcpCriminalPolitics #YSRCPRowdyism This is where it all began… Midhun Reddy's escort vehicle deliberately drove into a group of TDP supporters with an intent to kill. Several party workers were seriously injured and are in critical condition. చంపాలనే ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి కాన్వాయ్ వాహనం తెదేపా శ్రేణులపైకి కావాలని దూసుకెళ్లింది. పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
Telugu Desam Party20,797 views • 3 days ago

గొడ్డలి పార్టీ అని ప్రజలు ఊరికే పేరుపెట్టలేదు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న మిథున్ రెడ్డి చేసిన సిగ్గుమాలిన చర్య చూడండి. కర్ణాటక నుంచి రౌడీలను రంగంలోకి దింపి టీడీపీ నాయకులపై దాడి చేయించాడు. జగన్ ఆదేశాలపై ఎన్నికల వేళ రక్తం చిందించాడు. #YCPViolenceInPunganur #YcpCriminalPolitics #YSRCPRowdyism #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
Telugu Desam Party17,945 views • 3 days ago

తల్లి,తండ్రి, దైవంతో సమానంగా సమాజం అంతా గౌరవించుకునే గురువు అంటే గొడ్డలి పార్టీ అధినేత జగన్ కు గౌరవం లేదు, నమ్మకంలేదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వైన్ షాపులకు కాపలాగా పెట్టాడు. #DSCFakesByYCP #RespectOurTeachers #JaganAgainstTeachers #TeachersVersusYSRCP #MegaDSC #PaidFakeNews #AndhraPradesh
Telugu Desam Party114,704 views • 1 month ago

గొడ్డలి వేటు గుండెపోటు అయినట్టుగా… వైసీపీ పేటీయం కార్యకర్త, టీవీకే కార్యకర్త అయ్యాడు.. జగన్ ఆడించే నాటకాలు మామూలుగా ఉండవు. సందీప్ అనే ఒక వైసీపీ కార్యకర్తను తీసుకువచ్చి, టీవీకే పార్టీకి చెందిన నాయకుడని చెప్పిస్తూ తన మీడియాలో రకరకాల డ్రామాలు చేయిస్తున్నారు. ఈ వైసీపీ వేషాలు చూస్తుంటే, “ఊళ్ళో పెళ్లికి ఈ కుక్కల హడావిడి” అన్న సామెత గుర్తుకొస్తోందని అంటున్నారు జనం. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party319,423 views • 5 months ago

మళ్ళీ మళ్ళీ చంద్రబాబు గారే సీఎం కావాలి.. కూటమి పాలన రావాలి. ఇదే మా నర్సింగోలు గ్రామ ప్రజల ఆకాంక్ష. వందల ఏళ్ళ నాటి మా భూ సమస్యను పరిష్కరించి.. మా భూమిపై మాకు హక్కు కల్పించిన గొప్ప నాయకుడు చంద్రబాబు గారు. మా తరతరాలకూ చంద్రన్న చేసిన మేలు గురించి చెబుతాం. #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party16,610 views • 7 days ago

మొత్తం బ్యాచ్ అంతా ఇంతే #YCPFakeBrathuku #EndOfYCP #AndhraPradesh
Telugu Desam Party98,670 views • 1 month ago

"రప్పా రప్పా నరుకుతాం లం* కొడకల్లారా".. గురువుల పై గొడ్డలి పార్టీ మహిళా సైకో దారుణమైన భాష.. ఇదేనా YS Jagan Mohan Reddy నువ్వు గురువులకు ఇచ్చే గౌరవం ? #TeachersVersusYSRCP #DSCFakesByYCP #JaganAgainstTeachers #RespectOurTeachers #SportsTeachersFightFakes #MegaDSC #AndhraPradesh
Telugu Desam Party53,160 views • 28 days ago

India! India!! #INDvNZ #T20WorldCup2026final #NaraLokesh
Telugu Desam Party317,026 views • 7 months ago

#TeachersVersusYSRCP #MegaDSC #DSCFakesByYCP టీచర్ ఉద్యోగం నా 15 ఏళ్ళ కల. ప్రైవేట్ టీచరుగా పనిచేస్తూ ఎంతో కష్టపది చదివి సాధించా. మెగా డీఎస్సీ-2025 ద్వారా సీఎం చంద్రబాబు గారు , మంత్రి లోకేష్ గారు మా గుండెల్లో నిలిచిపోయారు. ఎంతో పారదర్శకంగా జరిగిన నియామకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. #AndhraPradesh
Telugu Desam Party63,371 views • 1 month ago

చంద్రబాబు నాయుడు గారూ… నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఏం చేయాలో చెప్పండి. రాష్ట్ర అభివృద్ధిలో నా వంతు భాగస్వామ్యం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనంత్ అంబానీ #RayalaseemaVijayeebhava #GlobalHorticultureHub #RayalaseemaRising #ChandrababuNaidu #AnantAmbani #Madanapalle #AndhraPradesh
Telugu Desam Party24,979 views • 17 days ago