Telugu Desam Party's banner
Telugu Desam Party's profile picture

Telugu Desam Party

@JaiTDP • 714,382 subscribers

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK

Shorts

ఈ గొడ్డలి పార్టీ గూండాలను ఇరగ్గొట్టినా పాపం లేదు. #TeachersVsYCPGoons #TeachersVersusYSRCP #DSCFakesByYCP #JaganAgainstTeachers #RespectOurTeachers #SportsTeachersFightFakes #MegaDSC #AndhraPradesh

32,838 görüntüleme

ఓటర్ని కొట్టిన, వైసీపీ తెనాలి ఎమ్మెల్యేని తిరిగి కొట్టిన సామాన్య ఓటరు. ప్రజాగ్రహంలో వైసీపీ కొట్టుకుపోతుంది. #YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradeshElections2024

628,709 görüntüleme

పదో క్లాస్ తర్వాత చదువు, సంధ్య లేకుండా, గాలికి తిరిగిన నీకు ఇంటర్ గురించి ఏమి తెలుస్తుంది జగన్? ఇంతకీ పది ఎలా పాస్ అయ్యావు YS Jagan Mohan Reddy? #PsychoFekuJagan

41,276 görüntüleme

భారతదేశానికి గొప్ప నాయకుడిగా, నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు. #DKShivakumar #ChandrababuNaidu

22,966 görüntüleme

"మేమంతా సిద్ధం... తాగించడానికి, తాగడానికి... ఆ తర్వాత తాగిందంతా దిగేదాకా ఒళ్ళు మరిచి రచ్చచేయడానికి." ఇదీ ఈరోజు గొడ్డలి పార్టీ కార్యకర్తల పరిస్థితి. #YcpCriminalPolitics #PsychoFekuJagan #EndOfYCP

46,343 görüntüleme

ఒకే ఒక సూటి ప్రశ్న! రావణ్ కి వైసీపీ మద్దతు లేకపోతే అతనికి న్యాయసహాయం చేస్తానని YS Jagan Mohan Reddy ఎందుకు చెప్పాడు? #AntiNationalJagan #PsychoFekuJagan

56,748 görüntüleme

అవి రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, ఇన్నాళ్ళు ముళ్ళ కంచెలు ఎందుకు పెట్టావ్ ? ఎందుకు ప్రజలకు దూరంగా దాచి పెట్టావ్ ? ఎందుకు కోర్టులని మభ్య పెట్టావ్ ? ఇన్నాళ్ళు టూరిజం భవనాలు అని చెప్పి, ఇప్పుడు దొరికిపోయాక రాష్ట్రపతి భవనం, ప్రధాన మంత్రి భవనం అని కధలు ఎందుకు చెప్తున్నావ్ ? రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, మీ జగన్ రెడ్డి భార్య తరుపు బంధువులు వెళ్లి, అక్కడ ఎందుకు ప్రార్ధనలు చేసారు ? చంద్రబాబు గారు విశాఖకి ఏమి చేసారో ప్రజలకు తెలుసు, మీరు ఎంత ప్రమాదకరమో కూడా విశాఖ ప్రజలకు తెలుసు. అందుకే మీ సైకోలని విశాఖ ప్రజలు ఒక్కసారి కూడా గెలిపించ లేదు. బీచ్ వ్యూ ప్యాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా నిబంధనలన్నీ ఉల్లంఘించి, వందల కోట్ల ప్రజాధనం తగలేసి, ఇప్పుడు వచ్చి కథలు చెప్తావా ? అయినా ఆ బాత్ రూమ్ ఏంటి జగన్ , అంత పెద్దగా ఉంది ? అసలు ఏమి ప్లాన్ చేసావ్ ? ఎవరికి స్కెచ్ వేశావు? #FurnitureDongaJagan #AndhraPradesh

337,570 görüntüleme

విశాఖపట్నం సమీపంలోని గంబీరం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. ఇటీవలి వర్షాలకు పూర్తిగా నిండిపోయి నీరు జలపాతంలా దిగువకు వెళ్ళిపోతోంది. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. #ChandrababuNaidu #AndhraPradesh

13,230 görüntüleme

#EDArrestsJaganAide #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams .YS Jagan Mohan Reddy తన హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో రవాణా ధరను కిలోమీటర్‌కు రూ. 13 నుంచి రూ. 35కు పెంచినట్లు ఈడీ గుర్తించింది. సుమారు రూ. 195.33 కోట్ల మేర అక్రమాలలో, హవాలా లావాదేవీల్లో కారుమూరికి రూ. 15 కోట్లు చేరినట్లు ఈడీ విచారిస్తోంది. ఆయనకు మిగిలేది రూ. 2 కోట్లే అంటున్న జగన్, మిగిలిన సొమ్మును తానే తీసుకున్నాడా, ఎవరి వాటాలు ఎంతో కూడా చెప్పాలి కదా? #PsychoFekuJagan #AndhraPradesh

24,150 görüntüleme

30 ఏళ్ల కల సాకారం.. కరువు నేలకు కృష్ణమ్మ పరవళ్లు! చంద్రబాబు గారి అపర భగీరథ ప్రయత్నం.. స్వప్నం సాకారం వెలిగొండ సొరంగం నుంచి బయటకు వస్తున్న కృష్ణా జలాల తొలి దృశ్యాలు. #VeligondaProject #ChandrababuNaidu #AndhraPradesh

16,320 görüntüleme

#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపిన కరడుగట్టిన వైసీపీ కార్యకర్త కడపకి చెందిన బాబు వైయస్సార్ వీరాభిమాని. కరడుగట్టిన వైసీపీ కార్యకర్త. వైసీపీ అధినేత జగన్ వీరి ఇంటికి వచ్చి వెళ్తా ఉంటారు. కొన్నాళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ రూ‌.3000 నుంచి రూ.6000కి పెంచి ఇంటికి తీసుకెళ్లి అందిస్తున్నారు. "రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి - సంక్షేమం" కార్యక్రమంలో ఇంటికి వచ్చిన టీడీపీ నేతలతో బాబు మాట్లాడారు..మంచానికే పరిమితమైన తనను ఆదుకున్న సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. #ChandrababuNaidu #AndhraPradesh

21,752 görüntüleme

ఇంట్లో ఎలుకలను పట్టడానికి కోటి 34 లక్షల రూపాయలా? జనం సొమ్ము అంటే జగన్ కి ఎంత మోజో! రాష్ట్ర ఖజానాని ఇంట్లో బీరువా రేంజ్‌లో వాడేసుకున్నాడు. #FekuJagan #EndOfYCP #AndhraPradesh

143,571 görüntüleme

#YcpCriminalPolitics మరోసారి బయటపడ్డ గొడ్డలి పార్టీ డ్రామాలు.. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య, వైఎస్సార్‌సీపీ నాయకుల అనుచరుడని పోలీసులు గుర్తించారు. సొంత కార్యకర్తలతోనే విగ్రహాల ధ్వంసం చేయించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న గొడ్డలి పార్టీ వైఎస్సార్‌సీపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. #PsychoFekuJagan #AndhraPradesh

35,639 görüntüleme

హైదరాబాద్ లో చంద్రబాబు గారికి మద్దతుగా కదిలిన ఐటీ ఉద్యోగులు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద "ఐ యామ్ విత్ సీబీఎన్" పేరుతో ఐటీ ఉద్యోగుల నిరసనలు. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను ఖండించిన ఐటీ నిపుణులు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారన్న ఐటీ ఉద్యోగులు #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang

185,883 görüntüleme

రిపోర్టర్ : ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్ అయితే, ప్రపంచం మొత్తం ఇంత గోల చేస్తుంటే, అదానీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ? ప్రపంచ డేటా సెంటర్ మేధావి YS Jagan Mohan Reddy : అది చంద్రబాబుని అడగండి.. #PsychoFekuJagan #AndhraPradesh

70,281 görüntüleme

నా మతం "మానవత్వం" 🤣🤣 #FekuJagan #EndOfYCP #AndhraPradesh

118,135 görüntüleme

దేవుడి వస్త్రం, అక్షింతలు పడవు అనుకుంటా మన ముఖ్యమంత్రికి... #AndhraPradesh #NalugellaNarakam #JaganLosingIn2024 #ByeByeJaganIn2024 #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #JaganFailedCM #PsychoJagan #IdhemKarmaManaRashtraniki #RashtramaaRavanakaashtamaa

151,487 görüntüleme

దేవుడి ముందు కూడా పదవి అహంకారం పనికిరాదు జగన్ రెడ్డి. కొబ్బరికాయ వంగి కొట్టలేవా ? ఇద్దరు పంతులు గార్లు, రాయి పట్టుకుంటే, కొబ్బరికాయ కొడతావా ? అసలైన ముసలోడు చేసే చేష్టలు ఇవి.. #IdhemKarmaManaRashtraniki

171,323 görüntüleme

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన విరమణ. మంత్రి రవీంద్ర హామీతో ఆందోళన విరమించిన విద్యార్థినులు. విచారణ పూర్తి అయ్యే వరకు హాస్టల్‌లో విద్యార్థినులకు రక్షణగా మహిళా పోలీసు టీం. #AndhraPradesh

110,148 görüntüleme

Videos