JanaSena Telangana's banner
JanaSena Telangana's profile picture

JanaSena Telangana

@JSPTelangana • 84,641 subscribers

JanaSena Party, Telangana

Shorts

హైదరాబాద్‌ను మజ్లిస్ ముఠాలకు అప్పనంగా రాసిచ్చిన "రేవంతుద్దీన్" సర్కార్ సమాధానం చెప్పాలి! కబ్జా జరిగిందని నెపం నెట్టి... పగటిపూట కోర్టు మెట్లు ఎక్కే దమ్ములేక, అర్ధరాత్రి చీకటి మాటున గూండాల గుంపుతో వచ్చి సర్వనాశనం చేయడానికి ఆ ఎమ్మెల్యే ఏమైనా ల్యాండ్ మాఫియా డానా? లేక సుపారీ గ్యాంగ్ లీడరా? ఒక ప్రజాప్రతినిధి నడిరాత్రి దొంగలా వచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే..సిటీలో ఉన్న వేల సీసీటీవీలు, నైట్ పెట్రోలింగ్, ఇంటెలిజెన్స్ నిద్రపోతున్నాయా? లేక కాంగ్రెస్-మజ్లిస్ ఓటు బ్యాంకు దోస్తీ కోసం డీజీపీ ఆఫీసుకే తాళం వేశారా? #CongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana

24,173 просмотров

A clearcut statement. #JaiTelangana

A clearcut statement. #JaiTelangana

55,958 просмотров

కాలం గొప్పది, మనలో నైతికత ఉన్నప్పుడు కాలమే మనకు తోడవుతుంది. రేపటి కాలం మనది, విజయం మనదే అని గద్దరన్న నింపిన ఉద్యమ స్పూర్తితో.. జూన్ 2న హైదరాబాద్ లో 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ' #JanaSenaTelangana

కాలం గొప్పది, మనలో నైతికత ఉన్నప్పుడు కాలమే మనకు తోడవుతుంది. రేపటి కాలం మనది, విజయం మనదే అని గద్దరన్న నింపిన ఉద్యమ స్పూర్తితో.. జూన్ 2న హైదరాబాద్ లో 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ' #JanaSenaTelangana

39,542 просмотров

“జనసేన తెలంగాణ శంఖారావం” సభకు ముందు ఖమ్మం SR&BGNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఖమ్మం బైపాస్ రోడ్ మీదుగా కొనసాగుతున్న ఈ ర్యాలీ MB Function Hall వేదిక - “పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రాంగణం” వద్దకు చేరుకోనుంది. జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన పార్టీ అభ్యర్థి, అధికార ప్రతినిధి డా. గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. #Khammam #JanaSenaTelangana #JSPForTelangana

12,659 просмотров

తెలంగాణ ప్రజానీకానికి చెప్పేముందు తెలంగాణ జాగృతి నుండి అమరవీరులకు మీరు ఏం చేశారో చెప్పాలి Kavitha Kalvakuntla తెలంగాణ పోరాట వీర వనితగా చెప్పుకునే మీరు తెలంగాణ కోసం అమరులైన 1200 మంది యొక్క కుటుంబాలకు తెలంగాణ జాగృతి నుండి ఈ 12 ఏళ్లలో ఎంతవరకు ఆదుకున్నారో జర చెప్పండి ! పదే పదే అర్థరహిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపడం మానేసి తెలంగాణ అమరవీరుల కోసం తమరు ఏం వెలగబెట్టారు అనేది తెలుసుకోవాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది.

22,631 просмотров

వరంగల్ లోని యువ అభిమాని నిరంజన్ ఇంటికి చేరుకున్న జనసేన అధినేత Pawan Kalyan గారు.

వరంగల్ లోని యువ అభిమాని నిరంజన్ ఇంటికి చేరుకున్న జనసేన అధినేత Pawan Kalyan గారు.

22,770 просмотров

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు గాజు గ్లాసు సిద్ధం! #JSPTelangana #JanaSenaTelangana #VoteForGlass

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు గాజు గ్లాసు సిద్ధం! #JSPTelangana #JanaSenaTelangana #VoteForGlass

38,985 просмотров

పవన్ కళ్యాణ్ ఆ చెరువుని ఆక్రమించాడు అని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేస్తే సంతోషంగా ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తా. #PawanKalyanTelanganaPressMeet #TelanganaFormationDay #JanaSenaTelangana #JaiTelangana

పవన్ కళ్యాణ్ ఆ చెరువుని ఆక్రమించాడు అని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేస్తే సంతోషంగా ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తా. #PawanKalyanTelanganaPressMeet #TelanganaFormationDay #JanaSenaTelangana #JaiTelangana

13,117 просмотров

ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం నన్ను అడుగు పెట్టనివ్వం అంటే నాకు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు. అలాంటివారిపై వ్యతిరేకత ఎందుకుంటుంది! #PawanKalyanTelanganaPressMeet #TelanganaFormationDay #JanaSenaTelangana #JaiTelangana

12,703 просмотров

Videos

JSPTelangana's profile picture

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు! ఇటీవల హార్ట్ స్ట్రోక్ కి గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ ఆర్కే సాగర్ (Rk నాయుడు), మదిరెడ్డి దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి,నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ లు పరామర్శించడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులను, ఆసుపత్రి వర్గాలను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఎప్పుడు ఎంతో చురుగ్గా, ప్రజాక్షేత్రంలో ఉండే ఆయనను ఈ స్థితిలో చూడడం తీవ్రంగా బాధ కలిగించిందని, నర్సంపేటలో ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది శివకోటి లాంటి యువత రాజకీయాల్లోకి రావడం గొప్ప విషయం అన్నారు. భగవంతుని, ప్రజల ఆశీస్సులతో సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మన మధ్యకు రావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళా విభాగం నాయకురాలు ఆకుల వెంకటలక్ష్మి, పబ్బ సునీత గౌడ్, అక్షయ్, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వెల్తూరి నగేష్,ఆంజనేయులు గౌడ్, షేక్ హుస్సేన్, ఎలబోయిన డేవిడ్, రాంప్రసాద్,రాధాకృష్ణ,రాజేందర్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. #JanaSenaTelangana

JanaSena Telangana

48,493 просмотров • 3 месяцев назад

JSPTelangana's profile picture

హైదరాబాద్ అత్తాపూర్ లో తన సొంత ఆటోపై తన మతానికి సంబంధించిన సూక్తి రాసుకున్నందుకు ఆటో డ్రైవర్ ను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం సరికాదు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లడే వారిని చూసి చూడకుండా వదిలేస్తూ, ఆటో డ్రైవర్‌ను అలా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. హైదరాబాద్ ఆటో డ్రైవర్ ఘటనపై దర్యాప్తు జరపాలి. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి. ఎవరిపైనా మతం, కులం, భావజాలం ఆధారంగా వివక్ష చూపకూడదు. పోలీసు వ్యవస్థ పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలాగే ఆటో డ్రైవర్ కు జనసేన అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము! Revanth Reddy DGP TELANGANA POLICE Telangana CMO

JanaSena Telangana

54,407 просмотров • 3 месяцев назад

JSPTelangana's profile picture

సైదాబాద్‌ సక్సెస్ స్కూల్‌లో ‘కల్మా’ పేరుతో విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకమతానికి సంబంధించిన అంశాన్ని హోంవర్క్‌గా ఇవ్వడం తీవ్ర అక్షేపణీయం. పిల్లల డైరీలో బహిరంగంగా మతపరమైన అంశాన్ని హోంవర్క్‌గా రాస్తే, తరగతిగదిలో ఇంకేమి బోధిస్తున్నారో అనే అనుమానం సహజంగానే వస్తుంది. ఇది ప్రభుత్వం విచారించాల్సిన విషయం. మదరసా అయితే మదరసా అని చెబుతారు, మిషనరీ స్కూల్ అయితే తన ప్రత్యేకతను చెబుతుంది, వేద పాఠశాల అయితే వేదాలు బోధిస్తామని ముందుగానే తెలియజేస్తుంది. తల్లిదండ్రులు కూడా అదే అవగాహనతోనే పిల్లలను అక్కడ చేర్పిస్తారు. మరి “సక్సెస్ స్కూల్” అని పేరుపెట్టుకుని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం..? ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. రాష్ట్ర గుర్తింపు పొందిన సాధారణ విద్యాసంస్థల్లో అన్నిమతాలకు చెందిన విద్యార్థులు చదువుతారు. అలాంటి పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు, నైతిక విద్య, విజ్ఞానం బోధించాలి తప్ప, ప్రత్యేకంగా ఒక్కమతాన్ని ప్రోత్సహించకూడదు. గతంలో కూడా ఇలాంటి బోధన, హోంవర్క్ ఇచ్చారా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. జనసేన ఏ మతానికీ వ్యతిరేకం కాదని మరొక్కసారి స్పష్టంచేస్తూ..భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ తమమతాన్ని ఆచరించే హక్కును ఇచ్చింది. విద్యాసంస్థలు రాజ్యాంగస్ఫూర్తితో విద్యార్థులందరినీ సమానంగా చూడాలి. పాఠశాలలు మత ప్రచార వేదికలుగా కాకుండా.. జాతీయత, రాజ్యాంగస్ఫూర్తి, విజ్ఞానం, నైతిక విలువలను పెంపొందించే విద్యాలయాలుగా ఉండాలి. పిల్లలకు దేశభక్తి నేర్పండి, రాజ్యాంగ విలువలు నేర్పండి, విజ్ఞానం నేర్పండి. విద్య పేరుతో ఏ మతాన్ని కూడా పిల్లలపై రుద్దే ప్రయత్నాలను అనుమతించరాదు. పాఠశాలలు జాతీయతను నిర్మించే ఆలయాలు కావాలి, మత ప్రచార కేంద్రాలు కాకూడదు అని జనసేన పార్టీ స్పష్టంగా చెబుతోంది. Revanth Reddy DGP TELANGANA POLICE Telangana CMO

JanaSena Telangana

53,858 просмотров • 3 месяцев назад