
manabalayya.com
@manabalayya • 58,810 subscribers
One stop for all the updates,trivia & everything about #NandamuriBalakrishna⚡Insta: https://t.co/pWFpnMOV17 | #Akhanda2 🔥 #NBK111 🦁
Shorts
Videos

ఇతను ఫాన్స్ ప్రెసిడెంట్ కాదు, ఫ్యాన్ అసోసియేషన్ లీడర్ కాదు, టీడీపీ లీడర్ కాదు, వార్డ్ మెంబెర్ కాదు, ఎక్కడ ఏ పదవి లేదు,కేవలం ఒక సాధారణ అభిమాని.. అలాంటి అభిమానితో ఎంతో సేపు మాట్లాడి, ఆ అభిమానిచే సన్మానం పొందాడు బాలయ్య. ఎంతమంది హీరోలు తమ అభిమానులుకి ఇలాంటి అవకాశం ఇచ్చారో తెలియదు కానీ బాలయ్య మాత్రం ఎన్నో సార్లు అభిమానులుచే సన్మానం పొందాడు. ఒక స్టార్ హీరో అయిండి ఇలా ఒక సాధారణ అభిమానితో అంత దగ్గరగా ఉండటం అనేది బాలయ్యకు మాత్రమే సాధ్యం👏🙏 #NandamuriBalakrishna #PadmaBhushanNBK
manabalayya.com150,468 views • 1 year ago

Even while recovering from surgery, he is dubbing for #DADA movie on one side, Speaking with the Basavatarakam Hospital staff with video conference on other side, And he also reviewing the development works of Hindupur.Truly leading Hindupur towards progress despite all odds👏
manabalayya.com16,264 views • 1 month ago

నటుడిగా కాదు..ఈరోజు ఓ కొడుకుగా మీ ముందు ఉన్న..మా అమ్మగారు కాన్సర్ బారిన పడినప్పుడు ఎంతో బాధపడ్డం,డబ్బు ఉంది కాబట్టి పోరడం,డబ్బు లేని వారు ఈ వ్యాధితో ఎలా పోరాడతారు అని మా అమ్మగారు ప్రశ్నించ్చారు..డబ్బుల్లేక ఎవరూ చికిత్సకు దూరం కావొద్దు-NBK Emotional speech👏 #NandamuriBalakrishna
manabalayya.com26,890 views • 4 months ago

భగవంత్ కేసరి ఫంక్షన్ తరువాత బాలయ్య గారు ఫోన్ చేసి మా అమ్మ గారి గురుంచి అడిగి, మా అమ్మ గారి ఆశీస్సులు బాలయ్యకి, బాలయ్య ఆశీస్సులు నాకు ఉండాలి అన్నారు. బాలయ్య గారు ఇచ్చే మర్యాద, రెస్పెక్ట్, చిన్న ఆర్టిస్ట్ అయిన పెద్ద ఆర్టిస్ట్ అయిన అందరికి అదే రెస్పెక్ట్ ఇస్తారు. #NandamuriBalakrishna #Akhanda2
manabalayya.com49,093 views • 1 year ago

Biggest cutout in india in 1980's 🔥🔥 అప్పట్లోనే Indiaలో బిగ్గెస్ట్ కటౌట్ బాలయ్య పేరు మీద ఉంది🤙🔥 80వ దశకంలోనే నందమూరి బాలయ్య బాబు నటించిన దేశోద్ధారకుడు సినిమా విడుదల సమయంలో విజయవాడ అలంకార్ ధియేటర్ వద్ద 80000/- రూపాయలతో అభిమానులు 108 అడుగుల మొట్టమొదటి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు🔥🔥 అప్పట్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ కటౌట్ చూడటానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు💥💥 1986 నుంచి దాదాపు 2024 చివరి వరకు వరకు బాలయ్యకీ మాత్రమే ఈ రికార్డ్ వుంది💥 భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో మొదటి భారీ కటౌట్ బాలయ్య కే సొంతం🔥 #NandamuriBalakrishna #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th
manabalayya.com56,958 views • 1 year ago