BSB2020's banner
BSB2020's profile picture

BSB2020

@ManaTDPfamily • 7,430 subscribers

CBN Devotee, Nara Lokesh Fan

Shorts

ఈ గోమాతకు వచ్చిన ఆవేశంలో కొద్దిపాటి ఆవేశం మనుషులకి ఉంటే బాగుండు…

ఈ గోమాతకు వచ్చిన ఆవేశంలో కొద్దిపాటి ఆవేశం మనుషులకి ఉంటే బాగుండు…

99,813 Aufrufe

నిన్న DNA test లో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నబాబ్ సింగ్ యాదవ్ దోషి గా నిర్దారణ అయినాక, అఖిలేష్ యాదవ్ ను మీడియా వారు చుట్టిమెట్టగా,గేటు దూకి పారి పోవడం చూడండి.యోగి జీ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు.

నిన్న DNA test లో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నబాబ్ సింగ్ యాదవ్ దోషి గా నిర్దారణ అయినాక, అఖిలేష్ యాదవ్ ను మీడియా వారు చుట్టిమెట్టగా,గేటు దూకి పారి పోవడం చూడండి.యోగి జీ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు.

215,149 Aufrufe

నవ్వుల పాలు…హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి

నవ్వుల పాలు…హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి

10,614 Aufrufe

Videos

ManaTDPfamily's profile picture

* *తైపీ:* * *తైవాన్‌ను వణికిస్తున్న చాంపి తుపాను* * *తూర్పు తీరంలో 26 అడుగుల ఎత్తున ఎగసిపడిన అలలు* * చాంపి తుపాను ధాటికి తైవాన్ అతలాకుతలమవుతోంది. ద్వీపం తూర్పు తీరంలో అలలు 26 అడుగుల వరకు ఎగసిపడుతున్నాయి. * ఇప్పటివరకు కనీసం ఒకరు మృతి చెందగా, తొలి లెక్కల ప్రకారం 94 మంది గాయపడ్డారు. * తుపాను కారణంగా 77,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. * మధ్యాహ్నం 2 గంటల సమయానికి సుమారు 20,000 ఇళ్లు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. * దాదాపు 1,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 1,286 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. * పాఠశాలలు, కార్యాలయాలు, రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. * చాంపి తుపాను మొదట సూపర్ టైఫూన్ స్థాయికి చేరి, తైవాన్ సమీపిస్తున్న కొద్దీ బలహీనపడింది. * తీర ప్రాంత కట్టడాలను భారీ అలలు ఢీకొడుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. * ఉధృతమైన గాలులు, ప్రమాదకర సముద్ర పరిస్థితుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది.

BSB2020

11,649 Aufrufe • vor 3 Tagen