
BSB2020
@ManaTDPfamily • 7,430 subscribers
CBN Devotee, Nara Lokesh Fan
Shorts
Videos

పంతులు గారు ఇక్కడ పెట్టండి బొట్టు అంటూ పంతులు గారి చేయి పట్టుకొని బొట్టు పెట్టించుకోవటం,ప్రొటోకాల్ ప్రకారం వేసిన పీట వద్దండి అంటూ స్వయంగా తనే పక్కకు తీసేసి నేలపై కుర్చుని పండితుల వేదాశ్వీరచనాలు తీసుకోవటం మాత్రం👌👌👏👏🙏🙏.... హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసఫ్ విజయ్🥰🥰😍😍.... #cmvijay #మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial #konidalalokesh
BSB2020201,730 views • 15 days ago

హ్యాట్సాఫ్ మూర్తి గారు... ఇది కదా అసలు సిసలైన జర్నలిజం బలే కడిగిపారేశారు.
BSB202074,476 views • 20 days ago

* *తైపీ:* * *తైవాన్ను వణికిస్తున్న చాంపి తుపాను* * *తూర్పు తీరంలో 26 అడుగుల ఎత్తున ఎగసిపడిన అలలు* * చాంపి తుపాను ధాటికి తైవాన్ అతలాకుతలమవుతోంది. ద్వీపం తూర్పు తీరంలో అలలు 26 అడుగుల వరకు ఎగసిపడుతున్నాయి. * ఇప్పటివరకు కనీసం ఒకరు మృతి చెందగా, తొలి లెక్కల ప్రకారం 94 మంది గాయపడ్డారు. * తుపాను కారణంగా 77,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. * మధ్యాహ్నం 2 గంటల సమయానికి సుమారు 20,000 ఇళ్లు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. * దాదాపు 1,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 1,286 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. * పాఠశాలలు, కార్యాలయాలు, రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. * చాంపి తుపాను మొదట సూపర్ టైఫూన్ స్థాయికి చేరి, తైవాన్ సమీపిస్తున్న కొద్దీ బలహీనపడింది. * తీర ప్రాంత కట్టడాలను భారీ అలలు ఢీకొడుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. * ఉధృతమైన గాలులు, ప్రమాదకర సముద్ర పరిస్థితుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
BSB202011,649 views • 4 days ago

వినయ విధేయ అనంతా😍😍.... ఎక్కడ నెగ్గాలో కాదో… ఎక్కడ తగ్గాలో కూడ తెలిసిన యువ వ్యాపార వేత్త చంద్రబాబు గారు నన్ను మీ "ఆంధ్రా బిడ్డగా భావించండి,మీకు ఏమి చేయగలనో చెప్పండి"🙏🙏.... ఊరికినే అయిపోతారా టాటాలు,అంబానీలు,10 నిమిషాల తన ప్రసంగంలో తడబడలేదు,తప్పులు లేవు,కనీసం తల వంచి కిందకు కూడా చూడలేదు,నేరుగా ప్రజల్లోకి చూస్తూ,తెలుగు పదాలు స్పష్టంగా మాట్లాడుతూ సభలో ఉన్న ప్రజానీకాన్నే కాదు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్న మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనస్సు దోచేసిన"అనంత్ అంబానీ"👏👏🥰🥰😍😍.... #NaraChandrababuNaidu #AnantAmbani #మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial
BSB202027,758 views • 26 days ago

ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు N Chandrababu Naidu గారు 😭🙏 రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు కరవు నేలల్లో కృష్ణా జలాల పరవళ్లు! దశాబ్దాల కల అయిన #VeligondaProject ని పూర్తి చేసినందుకు మన CM N Chandrababu Naidu గారికి, మినిస్టర్ Nimmala Ramanaidu గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 🌾💧 Note: వలసలు వెళ్లి డబ్బు సంపాదించిన మనసు లో ఎప్పడు ఒక బాధ ఉండేది, ఈ వీడియో చూస్తుంటే మా కళ్ళలో నీళ్లు ఆగడం లేదు సర్.. మా ప్రాంతపు కల నెరవేర్చిన దేవుడు సర్ మీరు; జీవితాంతం రుణపడి ఉంటాము😭🙏 Lokesh Nara Telugu Desam Party
BSB202049,921 views • 2 months ago

సినిమా కళాకారులను ప్రోత్సహించడం టీడీపీ ఎప్పడు ముందు ఉంటుంది.. వైజాగ్ లో మీకు స్టూడియో లకు భూములు; ఇళ్ల స్థలాలు; సినిమా స్పెషల్ షోలు, రాయితీ లు ఇస్తే అన్ని మర్చిపోయారు ⁉️ మైక్ దొరికినప్పుడు తెలంగాణ లో ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ కి మీరు చేసే నష్టం ఏమిటో ఆలోచించండి సిని పెద్దలారా?? మీకు అవార్డులు ఇస్తారు; రాయితీలు ఇస్తారు కానీ మంచి చెయ్యకపోయినా పర్వాలేదు.. ఈశ్వరుడు నోరు ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడకపోతే మీకు గౌరవం ఉంటుంది.
BSB2020112,889 views • 7 months ago

కుక్కలు కరిచినపుడు హాస్పిటల్ కి వెళ్ళే ముందు, కంగారు పడటం కన్నా.... ఈ పని పూర్తి చేయడం మరీ ముఖ్యం...
BSB202088,331 views • 7 months ago

ఇలాంటి పోలీస్ ఆఫీసర్ మాటలు వింటే యువత భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది..! మా రాజధాని అమరావతి గుంటూరు నగరములో ఒకే ఒక్క నెల రోజులు డ్యూటీ వేస్తే గుంటూరు నగరంలో ఉన్నటువంటి లైఫ్ అయిపోయిన ఆటోలు, బైకులకు కాలం చెల్లినట్లే... ఈ పోలీస్ ఆఫీసర్ మా గుంటూరు యువతను మంచిదారిలో నడవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని గుంటూరు ప్రజలు కోరుతున్నారు... గ్రేట్ పోలీస్... Andhra Pradesh Police
BSB2020133,812 views • 1 year ago