
Revanth Reddy
@revanth_anumula • 630,760 subscribers
Chief Minister of Telangana
Shorts
Videos

"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు... బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు.. #Family
Revanth Reddy1,039,107 views • 3 months ago

కొండారెడ్డిపల్లి.. సామాన్యుడి నుంచి సీఎంగా ఎదిగే క్రమంలో నాకు కొండంత స్ఫూర్తినిచ్చిన శక్తివంతమైన నేల.. నా కొండారెడ్డిపల్లి కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ శుభవేళ.. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా, అన్ని విధాలా ఆశీస్సులు అందించాలని కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ... జన్మనిచ్చిన గడ్డపై... దసరా పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరం. #Dussehra #kondareddypalli
Revanth Reddy42,266 views • 7 days ago

On the auspicious occasion of Vijayadashami, I had the privilege to offer floral tribute at the lotus feet of Mother Chamundeshwari Devi at historic Jamboo Savari procession, Mysore along with Karnataka chief minister shri DK Shivakumar garu and Keralam chief minister shri V D Satheesan garu. Praying that this sacred procession of the Jamboo Savari, with the divine blessings of Sri Chamundeshwari Devi, may lead the way for the prosperity, peace, and abundance for everyone. #Mysore #Dussehra2026
Revanth Reddy19,780 views • 6 days ago

యాగ ఫలం… సుజలాం సుఫలాం… తెలంగాణ సస్యశ్యామలం. #VarunaYagam #Telangana
Revanth Reddy200,503 views • 2 months ago

కల్వకుర్తిలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో పాల్గొని ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ విజయదశమి పాలమూరు జిల్లాలో కొత్త వెలుగులు నింపాలని, పాడిపంటలతో జిల్లా సుభిక్షంగా విలసిల్లాలని, నిరుద్యోగ యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #Vijayadashami #Dussehra #Kalwakurthy
Revanth Reddy13,581 views • 6 days ago

I sincerely thank the Aryadan Muhammed Foundation for honoring me with the ‘Aryadan Muhammed - 2026 Best Public Servant Award’. I thank my brother and friend Shri KC Venugopal ji for presenting me this award. I accept this recognition with humility and dedicate it to the people of #Telangana While our government works every day to serve the public through welfare and good governance, we cannot ignore our duty towards the nation. Today, the political fight across India is directly between two parivars : the Sangh Parivar and the Gandhi Parivar. The Sangh Parivar stands as the single biggest threat to our democracy by actively dividing our nation by caste, religion, region, and language. To protect India, defend our freedom, and end this division, the whole nation must stand with the Gandhi Parivar and ensure Shri Rahul Gandhi Ji becomes the Prime Minister of India. Rahul Gandhi Congress K C Venugopal
Revanth Reddy50,106 views • 1 month ago

సిరిసిల్ల గడ్డపై.. కాంగ్రెస్ సైన్యం, ప్రజాప్రతినిధులు వెంటరాగా.. ప్రజాపాలనకు మద్దతుగా జనమంతా జేజేలు కొట్టగా.. సబ్బండ వర్గాలు అందించిన ఆదరణ, ఆప్యాయత, అభిమానం నా గుండెను హత్తుకున్నాయి. ఓ కుటుంబ సభ్యుడిలా మీరంతా నన్ను చూసి ఎంత ఆనందపడ్డారో.. మీ కళ్లలో కనిపించిన ఆ ఆనందాన్ని చూసి, నాకు దానికి పది రెట్లు సంతోషం కలిగింది. సిరిసిల్ల ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతకు సదా కృతజ్ఞుడిని..! #sircilla
Revanth Reddy34,164 views • 26 days ago

I strongly condemn the arrest of Leader of Opposition Shri Rahul Gandhi at the Barakhamba Police Station in Delhi. A century ago, the call for “Simon Go Back” became a powerful expression of resistance against colonial rule. Today, “SIR Go Back” has become a call to protect our democracy and safeguard the fundamental right of every citizen to vote. We demand the immediate resignation of CEC Gyanesh Kumar. Our fight, under the leadership of Shri Rahul Gandhi, will continue until the democratic rights of our people are protected. No arrest can silence our voice, and no pressure can weaken our resolve to defend democracy.
Revanth Reddy26,028 views • 20 days ago

మీ రేవంతన్న సందేశం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం ‘చేయి’ చేయి కలుపుదాం… అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం.. #MaarpuKavaliCongressRavali #CongressVijayabheriYatra #CongressWinningTelangana #Congress6Guarantees #KCRNeverAgain #ByeByeKCR
Revanth Reddy876,951 views • 2 years ago

I wholeheartedly thank G.O.A.T Lionel #Messi … football greats Luis Suarez and Rodrigo de Paul, for accepting our invitation and gracing our city of #Hyderabad and enthralling all our sports lovers especially youth. We are deeply grateful to our leader Shri Rahul Gandhi ji for joining us and making the evening a memory of a lifetime. I thank and congratulate all officers, security personnel, organisers and staff on duty across the city for ensuring we were able to showcase to the world that #Telangana means sports, Telangana means excellence, and Telangana means hospitality. On behalf of my entire government, I thank all sports lovers and fans for their best conduct and disciplined manner in which we played hosts to our guests. #TelanganaRising #GOATIndiaTour #TelanganaZaroorAana #MessiInIndia
Revanth Reddy211,249 views • 10 months ago

తెలంగాణలో “మహిళా శక్తి”కి సరికొత్త వేదికలు రూపుదిద్దుకున్నాయి. రాష్ట్రంలోని జిల్లాల వారీగా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి ముస్తాబైన ‘ఇందిరా మహిళా శక్తి భవనాలు’ మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు సరికొత్త నిలయాలుగా మారబోతున్నాయి! మన స్వయం సహాయక సంఘాల మహిళా సోదరీమణులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల తయారీ నుంచి గ్లోబల్ మార్కెట్లలో విక్రయాల వరకు అవసరమైన ప్రతి అవకాశాన్ని ఒకే వేదికపై అందించేందుకు ఈ భవనాలు కీలక కేంద్రాలుగా నిలవనున్నాయి. ఒక ఆడబిడ్డకు అవకాశం లభిస్తే.. ఒక కుటుంబం భవిష్యత్తు మారుతుంది. రాష్ట్రంలో మహిళలకు అవకాశాలు పెరిగితే.. తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది! “మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి” అనే ఆశయంతో.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు మరింత ఊతమిస్తూ, తెలంగాణ ప్రగతి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది. #IndiraMahilaShakthi
Revanth Reddy18,243 views • 20 days ago