
Revanth Sainyam Telangana
@Revanth_Sainyam • 25,948 subscribers
REVANTH SAINYAM TELANGANA is a Political Organisation Working For Sri @revanth_anumula
Shorts
Videos

నెమలి అరుపులు నిజం అనుకుని స్టేటస్లు, స్టోరీలు పెట్టినవాళ్లు ఇది చూడండి.. నెమళ్లను, జింకలను తిరిగి యూనివర్సిటీలోకి పంపించాకే ప్రభుత్వ భూమిని చదును చేయడం మొదలు పెట్టారు.. తెలిసి తెల్వక రియాక్ట్ అవుతున్న సెలబ్రిటీలు సైతం ఏది నిజం అని తెలుసుకుని రియాక్ట్ అవ్వండి.. రాజకీయ కుట్రలతో అభివృద్ధికి అడ్డుపడుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు.. #HCU #hcubiodiversity
Revanth Sainyam Telangana104,888 views • 1 year ago

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నిరసన సెగ 15 ఏళ్లు మంత్రిగా ఉంది ఈ ప్రాంతానికి ఏం చేయలేదు " నువ్వు ఏం చేయలేదు ఎందుకు చూడనిక వస్తున్నావు అంటూ సబిత ఇంద్రారెడ్డినీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డినీ నిలదీసిన మృతుల కుటుంబసభ్యులు" మృతుల కుటుంబసభ్యులు ప్రశ్నిస్తుండగా వారి పై దాడికి యత్నించిన సబితా ఇంద్రారెడ్డి అనుచరులు.
Revanth Sainyam Telangana70,425 views • 11 months ago
0:29
Sensitive content
This media may contain sensitive content.

ఆంధ్ర మీడియా ఛానెల్ పై దాడి చేసామని సంబర పడుతున్న పింకీలు.. అసలు మీ డిజిటల్ మీడియా నడిపిచ్చేదే ఆంధ్రోడు కద..!! తెలుగు స్క్రైబ్, Mirror Tv, Youtube మాఫియా.. ఇవన్నీ నడిపించేది నెల్లూరు దేవిరెడ్డి నితిన్ రెడ్డే కద..!! మీకు ఏ మాత్రం చీము నెత్తురు వున్నా.. మీ కేటిఆర్ కి చెప్పుర్రి ఆహ్ ఆంధ్ర నితిన్ రెడ్డి కింద పని చేయలేము అని.. తెలంగాణ వాదిని , ఉద్యమకారుణ్ణి అని ఎగిరి ఎగిరి పడే కొణతం దిలీప్ రెడ్డి - కొంచెమైనా సిగ్గనిపిస్తాలేదా ఆంధ్రోని కింద పని చేయడానికి, వాడు జీతం ఇస్తే తీసుకోడానికి. Konatham Dileep ముందు ఇంట గెలిచి తరువత రచ్చ గెలువుర్రి..
Revanth Sainyam Telangana51,753 views • 1 year ago